Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

జొకోవిచ్, సబలెంకా జోరు

Sports Sakshi User Sakshi Sakshi Time Jan 18, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
22.jpg

వరుస సెట్‌లలో గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశం

ఏడో సీడ్‌ పెగూలా అవుట్‌

అల్‌కరాజ్, జ్వెరెవ్‌ ముందంజ  

మెల్‌బోర్న్‌: ‘హ్యాట్రిక్‌’ టైటిల్‌ సాధించే దిశగా సబలెంకా... రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచే దిశగా జొకోవిచ్‌ మరో అడుగు ముందుకు వేశారు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సబలెంకా (బెలారస్‌).... పురుషుల సింగిల్స్‌లో 10 సార్లు విజేత జొకోవిచ్‌ (సెర్బియా) ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. 

శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో టాప్‌ సీడ్‌ సబలెంకా 7–6 (7/5), 6–4తో క్లారా టౌసన్‌ (డెన్మార్క్‌)పై గెలుపొందగా... ఏడో సీడ్‌ జొకోవిచ్‌ 6–1, 6–4, 6–4తో 26వ సీడ్‌ టొమాస్‌ మఖచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌)ను ఓడించాడు. క్లారాతో 2 గంటల 6 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంకాకు గట్టిపోటీ ఎదురైనా కీలకదశలో ఆమె పైచేయి సాధించింది. మ్యాచ్‌లో ఒక్క ఏస్‌ కూడా కొట్టని సబలెంకా తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేసింది. 

39 విన్నర్స్‌ కొట్టిన ఈ బెలారస్‌ స్టార్‌ 29 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు క్లారా ఆరు డబుల్‌ ఫాల్ట్‌లు, 33 అనవసర తప్పిదాలు చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో సెట్‌ కోల్పోయిన సెర్బియా దిగ్గజం జొకోవిచ్‌ మూడో మ్యాచ్‌లో మాత్రం వరుసగా మూడు సెట్‌లలో గెలుపొందడం విశేషం. మఖచ్‌తో 2 గంటల 22 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్‌ తొమ్మిది ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. 

28 విన్నర్స్‌ కొట్టిన జొకోవిచ్‌...నెట్‌ వద్దకు 18 సార్లు వచ్చి 12 సార్లు పాయింట్లు గెలిచాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయిన ఈ మాజీ చాంపియన్‌ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేశాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో జిరీ లెహెస్కా (చెక్‌ రిపబ్లిక్‌)తో జొకోవిచ్‌; మిరా ఆంద్రీవా (రష్యా)తో సబలెంకా తలపడతారు. 

పురుషుల సింగిల్స్‌ ఇతర మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో మూడో సీడ్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) 6–2, 6–4, 6–7 (3/7), 6–2తో బోర్జెస్‌ (పోర్చుగల్‌)పై, రెండో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6–3, 6–4, 6–4తో ఫియరెన్‌లే (బ్రిటన్‌)పై, 12వ సీడ్‌ టామీ పాల్‌ (అమెరికా) 7–6 (7/2), 6–2, 6–0తో కార్‌బెలాస్‌ బేనా (స్పెయిన్‌)పై నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు. 

కోకో గాఫ్‌ సులువుగా... 
మహిళల సింగిల్స్‌ విభాగంలో మూడో సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా) ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరగా... ఏడో సీడ్‌ జెస్సికా పెగూలా (అమెరికా) ఇంటిదారి పట్టింది. మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో కోకో గాఫ్‌ 6–4, 6–2తో లేలా ఫెర్నాండెజ్‌ (కెనడా)పై నెగ్గగా... పెగూలా 6–7 (3/7), 1–6తో ఓల్గా డానిలోవిచ్‌ (సెర్బియా) చేతిలో ఓడిపోయింది. 

11వ సీడ్‌ పౌలా బదోసా (స్పెయిన్‌), 27వ సీడ్‌ పావ్లీచెంకోవా (రష్యా), బెలిండా బెన్‌చిచ్‌ (స్విట్జర్లాండ్‌) కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నారు. బెన్‌చిచ్‌తో జరిగిన మూడో రౌండ్‌ మ్యాచ్‌లో తొలి సెట్‌ కోల్పోయాక మాజీ చాంపియన్‌ నయోమి ఒసాకా (జపాన్‌) గాయం కారణంగా వైదొలిగింది. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Aryna Sabalenka
Djokovic
Australian Open
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

Australian Open: సెమీస్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు

Australian Open: సెమీస్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు

క్వార్టర్‌ ఫైనల్లో సింధు, తన్వీ శర్మ

క్వార్టర్‌ ఫైనల్లో సింధు, తన్వీ శర్మ

సింధు శుభారంభం

సింధు శుభారంభం

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో హరిహరన్‌–అర్జున్‌ జోడీ

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో హరిహరన్‌–అర్జున్‌ జోడీ

వరల్డ్‌ నంబర్‌వన్‌ సబలెంకా నిష్క్రమణ

వరల్డ్‌ నంబర్‌వన్‌ సబలెంకా నిష్క్రమణ

ఫ్రెంచ్ ఓపెన్‌లో సబలెంక మూన్‌వాక్‌

ఫ్రెంచ్ ఓపెన్‌లో సబలెంక మూన్‌వాక్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.