Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

న్యూజిలాండ్‌ టీ20 వరల్డ్‌కప్‌ జట్టు ప్రకటన.. వినూత్న ప్రయోగం

Sports Sakshi User Sakshi Sakshi Time Apr 29, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Untitled-3_4.jpg

యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు వేదికగా ఈ ఏడాది జూన్‌ 1 నుంచి జరుగబోయే టీ20 వరల్డ్‌కప్‌ 2024 కోసం 15 మంది సభ్యుల న్యూజిలాండ్‌ జట్టును ఇవాళ (ఏప్రిల్‌ 29) ప్రకటించారు. స్టార్లతో నిండిన ఈ జట్టుకు కేన్‌ విలియమ్సన్‌ సారథ్యం వహించనున్నాడు. గాయపడిన ఆడమ్‌ మిల్నే స్థానంలో మ్యాట్‌ హెన్రీ వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 

టిమ్‌ సౌథీ, ట్రెంట్‌ బౌల్ట్‌, లోకీ ఫెర్గూసన్‌లతో కలిసి హెన్రీ కొత్త బంతిని షేర్‌ చేసుకుంటాడు. బొటనవేలి గాయంతో బాధపడుతున్న డెవాన్‌ కాన్వేను సైతం న్యూజిలాండ్‌ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ జట్టులో మరో వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ఫిన్‌ అలెన్‌కు స్థానం లభించినప్పటికీ.. వరల్డ్‌కప్‌లో కాన్వేనే కీపింగ్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. 

వికెట్‌కీపర్‌ బ్యాటర్లైన టిమ్‌ సీఫర్ట్‌, టామ్‌ బ్లండెల్‌లకు వరల్డ్‌కప్‌ జట్టులో చోటు లభించలేదు. ఇటీవల పాక్‌తో సిరీస్‌ను (టీ20) డ్రా చేసుకున్న జట్టుకు సారధి అయిన మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ కూడా వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జిమ్మీ నీషమ్‌, డారిల్‌ మిచెల్‌ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్ల కోటాలో ఎంపికయ్యారు. 

స్పెషలిస్ట్‌ స్పిన్నర్లుగా ఐష్‌ సోధి, మిచెల్‌ సాంట్నార్‌.. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లుగా గ్లెన్‌ ఫిలిప్స్‌, రచిన్‌ రవీంద్ర, మార్క్‌ చాప్‌మన్‌ వ్యవహరించనున్నారు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో మూడు శతకాలతో విజృంభించిన రచిన్‌ తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపికయ్యాడు. 

ఈ జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా లూక్‌ రాంచీ, బౌలింగ్‌ కోచ్‌గా జేకబ్‌ ఓరమ్‌, అసిస్టెంట్‌ కోచ్‌గా జేమ్స్‌ ఫోస్టర్‌ వ్యవహరించనున్నారు. హెడ్‌ కోచ్‌గా గ్యారీ స్టెడ్‌ కొనసాగనున్నాడు. వరల్డ్‌కప్‌ కోసం న్యూజిలాండ్‌ జట్టు మే 23న బయల్దేరనుంది. జూన్‌ 7న న్యూజిలాండ్‌ తమ తొలి మ్యాచ్‌ (ఆఫ్ఘనిస్తాన్‌) ఆడనుంది.

న్యూజిలాండ్‌ టీ20 వరల్డ్‌కప్‌ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఐష్ సోధీ [ట్రావెలింగ్ రిజర్వ్-బెన్ సియర్స్ ]

Join special guests Matilda and Angus at the squad announcement for the upcoming @t20worldcup in the West Indies and USA. #T20WorldCup pic.twitter.com/6lZbAsFlD5

— BLACKCAPS (@BLACKCAPS) April 29, 2024

 వరల్డ్‌కప్‌ జట్టును వినూత్నంగా ప్రకటించిన న్యూజిలాండ్‌ క్రికెట్‌
న్యూజిలాండ్‌ క్రికెట్‌ తమ టీ20 వరల్డ్‌కప్‌ జట్టును వినూత్నంగా ప్రకటించింది. సెలక్టర్లు, న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రతినిథులు కాకుండా ఇద్దరు చిన్నారులు జట్టు సభ్యుల పేర్లను వెల్లడించారు. న్యూజిలాండ్‌ క్రికెట్‌ మటిల్డా, ఆంగస్‌ అనే ఇద్దరు చిన్నారులకు చీఫ్‌ గెస్ట్‌లుగా ఆహ్వానించింది. 

The team's kit for the 2024 @T20WorldCup 🏏

Available at the NZC store from tomorrow. #T20WorldCup pic.twitter.com/T4Okjs2JIx

— BLACKCAPS (@BLACKCAPS) April 29, 2024

 న్యూజిలాండ్‌ క్రికెట్‌ చేసిన ఈ వినూత్న ప్రయోగం అందరినీ ఆకట్టుకుంది. వరల్డ్‌కప్‌ జట్టు ప్రకటన సందర్భంగా న్యూజిలాండ్‌ క్రికెట్‌ తమ వరల్డ్‌కప్‌ జెర్సీని కూడా రివీల్‌ చేసింది. మెగా టోర్నీలో న్యూజిలాండ్‌ క్రికెటర్లు తాము రెగ్యులర్‌గా ధరించే బ్లాక్‌ కిట్‌ కాకుండా వేరే కలర్‌లో ఉండే కిట్‌లను ధరించనున్నారు. 

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
New Zealand
New Zealand cricket
T20 World Cup 2024
World cup squad
Kane Williamson
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సలాహ్‌ సూపర్‌ షో.. ఈజిప్ట్‌ చారిత్రక విజయం

సలాహ్‌ సూపర్‌ షో.. ఈజిప్ట్‌ చారిత్రక విజయం

హడలెత్తించిన హెన్రీ

హడలెత్తించిన హెన్రీ

అజేయంగా నిలిచి... టైటిల్‌ గెలిచి...

అజేయంగా నిలిచి... టైటిల్‌ గెలిచి...

ఔరా... కైమెరా...!

ఔరా... కైమెరా...!

డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌కు తృటిలో తప్పిన మరో పరాభవం​

డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌కు తృటిలో తప్పిన మరో పరాభవం​

న్యూజిలాండ్‌ 291/7

న్యూజిలాండ్‌ 291/7

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
Advertisement
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.