Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డులపై కేంద్రం కీలక ప్రకటన

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 23, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
khelratna.jpg

న్యూఢిల్లీ: భారత క్రీడా రంగంలో అత్యున్నత వ్యక్తిగత గౌరవంగా భావించబడే మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు 2025 సవరణ మార్గదర్శకాలను యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీటి ఆధారంగా అర్హులైన క్రీడాకారులు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు కోసం దరకాస్తు చేసుకునే అవకాశం కేంద్రం కల్పించింది.

ఈ అవార్డు, అంతర్జాతీయ స్థాయిలో అసాధారణ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను గౌరవించడానికి ప్రతి సంవత్సరం ప్రదానం చేయబడుతుంది. దీని కోసం క్రీడాకారులు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ అవార్డు గెలుచున్నవారికి రూ. 25 లక్షల నగదు బహుమతి (ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు), గౌరవ పత్రం, పతకం (మెడల్) అందచేయబడతాయి.

లక్ష్యం
ఖేల్ రత్న అవార్డు ప్రధాన ఉద్దేశ్యం, గత నాలుగేళ్లలో అత్యద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన క్రీడా ప్రదర్శన చేసిన భారత క్రీడాకారులను గుర్తించి గౌరవించడం.

ఒలింపిక్, కామన్వెల్త్ మరియు ఆసియా గేమ్స్‌లో జరిగే సంవత్సరాల్లో, ఆ గేమ్స్ ముగిసే వరకు సాధించిన విజయాలు కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

అర్హులు ఎవరు?

  • గత నాలుగేళ్లలో అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట ప్రతిభ కనబరిచిన క్రీడాకాులు అర్హులు.

  • ఒలింపిక్, వరల్డ్ కప్, కామన్వెల్త్, ఆసియా గేమ్స్ వంటి అంతర్జాతీయ పోటీల్లో సాధించిన విజయాలు ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

  • డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించిన వారు శిక్షా కాలం పూర్తయిన తర్వాత మాత్రమే అర్హులు అవుతారు.

    ఎంపిక ప్రక్రియలో తుది నిర్ణయం సంబంధిత కమిటీ తీసుకుంటుంది, ఈ కమిటీలో మాజీ క్రీడాకారులు, క్రీడా జర్నలిస్టులు, పరా స్పోర్ట్స్ నిపుణులు, టార్గెట్ ఒలింపిక్ పోడియం (TOPS) ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
     
    మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డులు ప్రతి సంవత్సరం ఆగస్టు 29న, భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినం సందర్భంగా, రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేయబడతాయి.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Khel Ratna award
Indian sports sector
Dhyan Chand Award
Major Dhyan Chand
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

జాతీయ క్రీడా పురస్కారాల సిఫారసుల జాబితా విడుదల

జాతీయ క్రీడా పురస్కారాల సిఫారసుల జాబితా విడుదల

Year Ender 2025: వైభవ్‌, దివ్య, శీతల్‌.. మరెన్నో విజయాలు

Year Ender 2025: వైభవ్‌, దివ్య, శీతల్‌.. మరెన్నో విజయాలు

‘ఖేల్‌రత్న’ అందుకున్న సాత్విక్‌–చిరాగ్‌

‘ఖేల్‌రత్న’ అందుకున్న సాత్విక్‌–చిరాగ్‌

సాత్విక్‌ సాయిరాజ్‌కు పితృవియోగం

సాత్విక్‌ సాయిరాజ్‌కు పితృవియోగం

ప్రతిభకు పట్టం...క్రీడాకారులకు అందలం

ప్రతిభకు పట్టం...క్రీడాకారులకు అందలం

రాష్ట్రపతి చేతుల మీదుగా ఖేల్‌రత్న, అర్జున అవార్డుల ప్రదానం (ఫొటోలు)

రాష్ట్రపతి చేతుల మీదుగా ఖేల్‌రత్న, అర్జున అవార్డుల ప్రదానం (ఫొటోలు)

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.