Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

అతడి కోసమే ఇలా! భారత క్రికెట్‌ చరిత్రలో ఇలా ఎప్పుడైనా జరిగిందా? క్రికెటర్‌ ట్వీట్‌ వైరల్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Jun 18, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
jalaj-kerala-cricketer.jpg

Duleep Trophy 2023: అద్భుతంగా రాణించినప్పటికీ తనకు దులిప్‌ ట్రోఫీ టోర్నీ ఆడే జట్టులో చోటు కల్పించకపోవడంపై కేరళ ఆల్‌రౌండర్‌ జలజ్‌ సక్సేనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత దేశవాళీ క్రికెట్‌ చరిత్రలో ఇలాంటి ఘోరం ఎప్పుడైనా జరిగిందా అంటూ సెలక్టర్ల తీరును ప్రశ్నించాడు. 

తానెవరినీ తప్పుబట్టడం లేదని, అయితే.. తనను ప్రతిష్టాత్మక ట్రోఫీ ఆడే జట్టుకు ఎందుకు ఎంపిక చేయలేదో చెప్పగలరా ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా 2022-23 రంజీ ట్రోఫీ ఎడిషన్‌లో కేరళ తరఫున వెటరన్‌ ఆల్‌రౌండర్‌ జలజ్‌ ఏడు మ్యాచ్‌లు ఆడి 50 వికెట్లు పడగొట్టాడు. 

వాషింగ్టన్‌ సుందర్‌ కోసం?

బ్యాట్‌తోనూ రాణించి కేరళ విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, దులిప్‌ ట్రోఫీ ఆడే క్రమంలో సౌత్‌ జోన్‌ జట్టును ఎంపిక చేసే క్రమంలో 36 ఏళ్ల జలజ్‌ను సెలక్టర్లు విస్మరించారు. తమిళనాడు ఆల్‌రౌండర్‌, టీమిండియా క్రికెటర్‌ వాషింగ్టన్‌ సుందర్‌కు చోటు కల్పించేందుకు ఈ కేరళ ప్లేయర్‌ను పక్కనపెట్టినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో తనకు జట్టులో స్థానం లేకపోవడాన్ని జీర్ణించుకోలేని జలజ్‌ సక్సేనా ట్విటర్‌ వేదికగా ఆవేదనను పంచుకున్నాడు. ‘‘భారత్‌లో రంజీ ట్రోఫీ(ఎలైట్‌ గ్రూప్‌) టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిని దులిప్‌ ట్రోఫీ ఆడే జట్టుకు ఎంపిక చేయలేదు. భారత దేశవాళీ క్రికెట్‌ చరిత్రలో ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా? 

చరిత్రను తిరగేయండి

దయచేసి.. నాకోసం ఒక్కసారి చరిత్రను తిరగేయండి! కేవలం ఈ విషయం గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నానంతే! ఎవరినీ నిందించే ఉద్దేశం నాకైతే లేదు’’ అంటూ జలజ్‌ ఆవేదనభరిత ట్వీట్‌ చేశాడు. కాగా దులిప్‌ ట్రోఫీ సౌత్‌ జోన్‌ సెలక్షన్‌ విషయంలో ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న జలజ్‌తో పాటు తమిళనాడు ప్లేయర్‌ బాబా ఇంద్రజిత్‌ను కూడా పక్కనపెట్టడంతో సెలక్టర్ల తీరుపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. టీమిండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌ ఈ విషయంపై స్పందిస్తూ.. సెలక్షన్‌ కమిటీ అసలు ఏం చేస్తుందో అర్థం కావడం లేదంటూ ఘాటు విమర్శలు చేశాడు.

రెస్టాఫ్‌ ఇండియాకు ఆడిన బాబా ఇంద్రజిత్‌ను ఎందుకు ఎంపికచేయలేదో ఎవరైనా చెప్పగలరా అంటూ బీసీసీఐని ట్యాగ్‌ చేశాడు. సెలక్టర్లు ఏం చేస్తున్నారో వాళ్లకైనా అర్థమవుతోందా అంటూ ఫైర్‌ అయ్యారు. కాగా బెంగళూరు వేదికగా జూన్‌ 28 నుంచి దులిప్‌ ట్రోఫీ ఆరంభం కానుంది. జూలై 12-16 వరకు ఫైనల్‌ జరుగనుంది. ఈస్ట్, వెస్ట్‌, నార్త్‌, సెంట్రల్‌, నార్త్‌ ఈస్ట్‌, సౌత్‌ జోన్ల జట్లు ఈ టోర్నీలో పోటీ పడనున్నాయి. 

చదవండి: Ind vs WI: రోహిత్‌, కోహ్లి ఆడతారు.. అయితే! వాళ్లిద్దరి అరంగేట్రం ఫిక్స్‌!

ACC Women's T20: భారత్‌- పాక్‌ మ్యాచ్‌ రద్దు.. సెమీస్‌లో ఇరు జట్లు 

Highest wicket taker in Ranji trophy in India( Elite Group) didn't get picked in Duleep trophy. Can you please check whether it has ever happened in the Indian Domestic history? Just wanted to know. Not blaming anyone 🙏 https://t.co/Koewj6ekRt

— Jalaj Saxena (@jalajsaxena33) June 17, 2023

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
duleep trophy
Dinesh Karthik
Jalaj Saxena
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ధోని, కోహ్లీ, రోహిత్‌ గ్రూప్‌లో సంజూ

ధోని, కోహ్లీ, రోహిత్‌ గ్రూప్‌లో సంజూ

500 వికెట్లు.. 7000కు పైగా పరుగులు

500 వికెట్లు.. 7000కు పైగా పరుగులు

దినేశ్‌ కార్తీక్‌కు మరో కీలక పదవి

దినేశ్‌ కార్తీక్‌కు మరో కీలక పదవి

అతడి భవిష్యత్తును నాశనం చేస్తారా?.. గంభీర్‌పై డీకే ఫైర్‌!

అతడి భవిష్యత్తును నాశనం చేస్తారా?.. గంభీర్‌పై డీకే ఫైర్‌!

హ్యాట్రిక్ ఓట‌ములు.. టోర్నీ నుంచి టీమిండియా ఔట్‌

హ్యాట్రిక్ ఓట‌ములు.. టోర్నీ నుంచి టీమిండియా ఔట్‌

45 పరుగులకే భారత్‌ ఆలౌట్‌.. నేపాల్‌ సంచలన విజయం

45 పరుగులకే భారత్‌ ఆలౌట్‌.. నేపాల్‌ సంచలన విజయం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.