Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

శివాలెత్తిన శివమ్‌ దూబే.. 3 ఫోర్లు, 5 సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Jul 31, 2023 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Untitled-3_0.jpg

దియోదర్‌ ట్రోఫీ-2023లో భాగంగా నార్త్‌ జోన్‌తో నిన్న (జులై 30) జరిగిన డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లో వెస్ట్‌ జోన్‌ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే  శివాలెత్తిపోయాడు. 78 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన అర్ధశతకం (83) బాది, తన జట్టును గెలిపించాడు. నార్త్‌ జోన్‌ నిర్ధేశించిన 260 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలుత ఓపెనర్‌ హార్విక్‌ దేశాయి (56) హాఫ్‌ సెంచరీతో రాణించగా.. ఆతర్వాత  5, 6 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన శివమ్‌ దూబే, కథన్‌ పటేల్‌ (63) అజేయ అర్ధశతకాలతో వెస్ట్‌ జోన్‌ను విజయతీరాలకు చేర్చారు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నార్త్‌ జోన్‌.. హర్షిత్‌ రాణా (54), నితీశ్‌ రాణా (54), రోహిల్లా (56 నాటౌట్‌) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (29), ప్రభ్‌సిమ్రన్‌ (26)లకు శుభారంభాలు లభించినా, భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. మన్‌దీప్‌ (13), నిషాంత్‌ సింధు (11) నిరాశపర్చగా.. రిషి ధవన్‌ (12) అజేయంగా నిలిచాడు. వెస్ట్‌ జోన్‌ బౌలర్లలో షమ్స్‌ ములానీ 3, సర్ఫరాజ్‌ ఖాన్‌, హంగార్గేకర్‌, త్రిపాఠి తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం బరిలోకి దిగిన వెస్ట్‌ జోన్‌ హార్విక్‌ దేశాయి, శివమ్‌ దూబే, కథన్‌ పటేల్‌ అర్ధసెంచరీలతో రాణించడంతో 48.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్‌ ప్రియాంక్‌ పంచల్‌ (14), రాహుల్‌ త్రిపాఠి (3) నిరాశపర్చగా.. సమర్థ్‌ వ్యాస్‌ (25) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. నార్త్‌ జోన్‌ బౌలర్లలో నితీశ్‌ రాణా, రిషి ధవన్‌, మయాంక్‌ యాదవ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Shivam Dube
Deodhar Trophy
North Zone
West Zone
Nitish Rana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

శివాలెత్తిన శివమ్‌ దూబే.. సిక్సర్ల వర్షం

శివాలెత్తిన శివమ్‌ దూబే.. సిక్సర్ల వర్షం

శ్రేయస్‌ అయ్యర్‌ విఫలం.. ఘోర పరాజయం

శ్రేయస్‌ అయ్యర్‌ విఫలం.. ఘోర పరాజయం

T20 WC: రైలులో 3rd ఏసీలో ముంబైకి వచ్చా: శివం దూబే

T20 WC: రైలులో 3rd ఏసీలో ముంబైకి వచ్చా: శివం దూబే

30 ఏళ్ల క్రితమే పుట్టిన దూబే!

30 ఏళ్ల క్రితమే పుట్టిన దూబే!

T20 WC 2026 Final: అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో అరిపించాడు..!

T20 WC 2026 Final: అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో అరిపించాడు..!

సంజూ, బుమ్రానే కాదు.. వారిద్ద‌రూ కూడా హీరోలే

సంజూ, బుమ్రానే కాదు.. వారిద్ద‌రూ కూడా హీరోలే

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.