Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

బిగ్‌బాస్‌ విన్నర్‌ చేతిలో ఔటైన సచిన్‌ టెండూల్కర్‌.. వీడియో వైరల్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Mar 7, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
MunawarFaruqui-SachinTendulkar_02.jpg

థానే వేదికగా ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐఎస్‌పీఎల్‌) తొట్టతొలి ఎడిషన్‌ ఘనంగా ప్రారంభమైంది. అయితే ఈ లీగ్‌ ప్రారంభ వేడుకలలో సెల‌బ్రిటీలు, క్రికెట‌ర్లు సంద‌డి చేశారు. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్క‌ర్‌, మెగా ప‌ప‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్‌, బాలీవుడ్ నటుడు అక్ష‌య్ కుమార్‌, త‌మిళ న‌టుడు సూర్య, భారత మాజీ హెడ్‌కోచ్‌ ర‌విశాస్త్రి, సురేష్‌ రైనా ఈ వేడుకల్లో భాగమయ్యారు.

అయితే ఈ సెలబ్రేషన్స్‌లో భాగంగా నిర్వహకులు ఓ ఫ్రెండ్లీ మ్యాచ్‌ను నిర్వహించారు. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో సచిన్‌ టెండూల్కర్‌ సారథ్యంలోని టీమ్‌ మాస్టర్స్‌ ఎలెవన్‌ జట్టు..   అక్షయ్‌ కుమార్‌ నేతృత్వంలోని టీమ్‌ ఖిలాడీతో జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో సచిన్‌ తన ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో విరుచుపడుతూ అభిమానులను అలరించాడు.

కేవలం 16 బంతుల్లోనే 30 పరుగులు చేసిన మంచి ఊపు మీద కన్పించిన సచిన్‌.. స్టాండప్‌ కమెడియన్‌, హిందీ బిగ్‌ బాస్‌ విన్నర్‌ మునావర్‌ ఫారుఖీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఫరూఖీ వేసిన ఐదో ఓవర్లో తొలి బంతికి భారీ షాట్‌ ఆడబోయిన సచిన్‌.. మరో భారత మాజీ క్రికెటర్‌ నమన్‌ ఓజా చేతికి చిక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఐఎస్‌పీఎల్ క్రికెట్ టోర్నీ విష‌యానికి వ‌స్తే.. ఇది టీ10 ఫార్మాట్‌లో టెన్నిస్ బాల్‌తో నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంది. ఇందులో హైద‌రాబాద్, ముంబై, బెంగ‌ళూరు, చెన్నై, కోల్‌క‌తా, శ్రీన‌గ‌ర్ జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. రామ్‌చరణ్‌ ఫాల్కన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టును కొనుగోలు చేయగా.. బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ మఝీ ముంబైను.. అక్షయ్‌ కుమార్‌ శ్రీనగర్‌ వీర్‌ను.. హృతిక్‌ రోషన్‌ బెంగళూరు స్ట్రయికర్స్‌ను.. సైఫ్‌ అలీ ఖాన్‌-కరీనా కపూర్‌ టైగర్స్‌ ఆఫ్‌ కోల్‌కతాను.. తమిళ సూపర్‌ స్టార్‌ సూర్య చెన్నై సింగమ్స్‌ జట్లను కొనుగోలు చేశారు.

.@ispl_t10 is poised to amaze us all, much like Munawar did by dismissing the 𝐌𝐚𝐬𝐭𝐞𝐫 𝐁𝐥𝐚𝐬𝐭𝐞𝐫 👀 🤯 #SonySportsNetwork #ispl #isplt10 #Street2Stadium #ZindagiBadalLo pic.twitter.com/801LO25ilh

— Sony Sports Network (@SonySportsNetwk) March 6, 2024

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Sachin Tendulkar
Munawar Faruqui
Indian cricket
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

 చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

మంచి మనసు చాటుకున్న అర్జున్ టెండూల్కర్

మంచి మనసు చాటుకున్న అర్జున్ టెండూల్కర్

కొడుకు పెళ్లి సమయంలో వైరలవుతున్న సచిన్ లవ్ స్టోరీ

కొడుకు పెళ్లి సమయంలో వైరలవుతున్న సచిన్ లవ్ స్టోరీ

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మిస్టరీ స్పిన్నర్‌

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మిస్టరీ స్పిన్నర్‌

VHT.. విరాట్‌, రోహిత్‌ లాంటి దిగ్గజాలను వెలుగులోకి తెచ్చిన వేదిక

VHT.. విరాట్‌, రోహిత్‌ లాంటి దిగ్గజాలను వెలుగులోకి తెచ్చిన వేదిక

ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌గా ఉండటం కలేనా..?

ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌గా ఉండటం కలేనా..?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.