Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

చీఫ్‌ సెలెక్టర్‌ పదవికి ఆహ్వానాలు.. ముందు వరుసలో సెహ్వాగ్‌! ఖండించిన మాజీ ఓపెనర్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Jun 23, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sehwag.jpg

కొత్త చీఫ్‌ సెలెక్టర్‌ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఫిబ్రవరిలో చేతన్‌ శర్మ సెలెక్టర్‌ పదవి నుంచి తప్పుకున్న తర్వాత నాలుగు నెలలుగా ఆ పదవి ఖాళీగానే ఉంది. తాజాగా చీఫ్‌ సెలెక్టర్‌ పదవి కోసం  దరఖాస్తులను ఆహ్వానిస్తూ అందుకు సంబంధించిన అప్లికేషన్‌ను బీసీసీఐ తన అధికారిక వెబ్‌సైట్‌తో పాటు సోషల్‌ మీడియా అకౌంట్స్‌లోనూ ఉంచింది. అప్లికేషన్‌లో జాబ్‌ రోల్‌తో పాటు అందుకు కావాల్సిన అర్హతలను అందుబాటులో ఉంచింది. చీఫ్‌ సెలెక్టర్‌ పదవికి ఎంపికైన వ్యక్తి టెస్టులు, వన్డేలు, టి20లకు జాతీయ టీమ్‌ను ఎంపిక చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాగా దరఖాస్తుకు చివరి తేదీ జూన్‌ 30 అని బీసీసీఐ పేర్కొంది.

బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ చేయాల్సిన పనులు, బాధ్యతలు..

1. న్యాయమైన, పారదర్శక పద్ధతిలో సాధ్యమైనంత ఉత్తమమైన జట్టును ఎంచుకునే ప్రయత్నం చేయాలి.

2. సీనియర్ జాతీయ జట్టు కోసం ఒక బలమైన బెంచ్ బలాన్ని సిద్ధం చేసుకోవాలి

3. అవసరమైన సమయంలో బృంద సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది.

4. దేశీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లను చూడటానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలి

5. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌కు సంబంధిత జట్టు ప్రదర్శనల మూల్యాంకన నివేదికలను సిద్ధం చేయడంతో పాటు త్రైమాసిక రిపోర్టులు అందించాల్సి ఉంటుంది.

6. జట్టు ఎంపికపై బీసీసీఐ సూచనలను మీడియా సమావేశంలో వెల్లడించేందుకు సిద్దంగా ఉండాలి

7.ప్రతి ఫార్మాట్‌లో జట్టుకు కెప్టెన్‌ని నియమించండి.

8. బీసీసీఐ నియమాలు,నియంత్రణలకు ఎల్లప్పుడు కట్టుబడి ఉండాలి.

► ఇక టీమిండియా తరపున ఏడు టెస్టులు లేదా కనీసం 30 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు.. లేదా 10 వన్డేలు లేదా 20 టి20ల్లో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి కనీసం ఐదేళ్లు దాటి ఉండాలి.

ముందు వరుసలో వీరేంద్ర సెహ్వాగ్‌..

ఇక బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ పదవికి టీమిండియా మాజీ డాషింగ్‌ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ముందు వరుసలో ఉన్నాడు. బీసీసీఐకి చెందిన ఒక అధికారి సెహ్వాగ్‌ వద్దకు వెళ్లి ప్రతిపాదన చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ సెహ్వాగ్‌ ఆ వార్తలను ఖండించాడు. తాను బీసీసీఐ సెలెక్టర్‌ పదవిపై ఆశపడడం లేదు.. కానీ అవకాశం వస్తే ఆలోచిస్తా. అయితే రెమ్యునరేషన్‌ విషయంలో కాస్త గందరగోళం ఉందని తేలింది. అయితే తాజాగా సెలెక్టర్‌ పదవి కోసం దరఖాస్తులకు ఆహ్వనాలు ఇవ్వడంతో సెహ్వాగ్‌ ఎంపిక దాదాపు ఖరారైనట్లేనని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. చేతన్‌ శర్మ స్థానంలో ప్రస్తుతం శివ్‌సుందర్‌ దాస్‌ తాత్కాలిక సెలెక్టర్‌గా కొనసాగుతున్నాడు.

చదవండి: భార్య ఆట చూద్దామని వస్తే నిరాశే మిగిలింది

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
BCCI
chief selector
Applications
Virender Sehwag
cricket news
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘నేనింకా పిల్లాడినే.. అందుకు అర్హుడిని కాను’

‘నేనింకా పిల్లాడినే.. అందుకు అర్హుడిని కాను’

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

ప్రమాదంలో వన్డే క్రికెట్‌..!

ప్రమాదంలో వన్డే క్రికెట్‌..!

ఓటర్లకు అలర్ట్‌!

ఓటర్లకు అలర్ట్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.