Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

వీరోచిత శతకం వృధా.. యాషెస్‌ను నిలుపుకున్న ఆసీస్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Jul 17, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Untitled-6.jpg

మహిళల యాషెస్‌ సిరీస్‌లో నిన్న (జులై 16) జరిగిన ఉ‍త్కంఠ పోరులో ఆతిధ్య ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డేలో ఆసీస్‌ 3 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఆధిక్యాన్ని 1-1కి తగ్గించిన ఆసీస్‌.. మరో మ్యాచ్‌ మిగిలుండగానే యాషెస్‌ను సొంతం చేసుకుంది. 

మరో మ్యాచ్‌ ఉండగానే ఎలా..?

మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో గెలవడంతో 4 పాయింట్లు సాధించిన ఆసీస్‌, ఆతర్వాత జరిగిన టీ20 సిరీస్‌ను 1-2తో కోల్పోయినప్పటికీ, పాయింట్ల పరంగా (ఒక్కో గెలుపుకు 2 పాయింట్లు) అప్పటికీ ఆధిక్యంలోనే ఉండింది. అయితే తొలి వన్డేలో ఇంగ్లండ్‌ గెలవడంతో 6-6తో పాయింట్లు సమం అయ్యాయి. తాజాగా ఆసీస్‌ రెండో వన్డే గెలవడం​ ద్వారా ఇంగ్లండ్‌పై మళ్లీ ఆధిక్యత (8-6) సాధించింది. సిరీస్‌ డిసైడర్‌ అయిన మూడో టీ20లో ఒకవేళ ఇంగ్లండ్‌ గెలిచినా సిరీస్‌ 8-8తో సమం అవుతుంది. అప్పుడు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో ఆసీస్‌ యాషెస్‌ను నిలుపుకుంటుంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తీవ్ర ఉత్కంఠ రేపిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌పై ఆసీస్‌ పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేయగా.. ఆతర్వాత బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ అద్భుతంగా పోరాడినప్పటికీ గెలవలేకపోయింది. 

బ్రంట్‌ వీరోచిత శతకం వృధా..

283 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (99 బంతుల్లో 111 నాటౌట్‌; 10 ఫోర్లు) గెలిపించేందుకు విఫలయత్నం చేసింది. సీవర్‌కు ట్యామీ బేమౌంట్‌ (60), యామీ జోన్స్‌ (37), సారా గ్లెన్‌ (22 నాటౌట్‌) సహకరించినా ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 279 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆసీస్‌ 3 పరుగుల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌ గెలవాలంటే ఇంగ్లండ్‌ ఆఖరి ఓవర్లో 15 పరుగులు చేయాల్సి రాగా.. 11 పరుగులే చేయడంతో ఓటమిపాలైంది. టీ20 సిరీస్‌ డిసైడర్‌ రేపు (జులై 18) జరుగనుంది. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Nat Sciver
Ashes series
Womens Ashes
Womens cricket
australia
england
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇంగ్లండ్‌కు నో చెప్పిన ఆర్సీబీ హెడ్‌ కోచ్‌

ఇంగ్లండ్‌కు నో చెప్పిన ఆర్సీబీ హెడ్‌ కోచ్‌

భారత్‌పై గెలుపు తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు 'ఆ పార్టీకి' అనుమతి

భారత్‌పై గెలుపు తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు 'ఆ పార్టీకి' అనుమతి

ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ రిటైర్మెంట్ ప్రకటన

ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ రిటైర్మెంట్ ప్రకటన

బ్రిటన్‌కు ఎంతోమంది పీఎంలు వస్తుంటారు.. పోతుంటారు!

బ్రిటన్‌కు ఎంతోమంది పీఎంలు వస్తుంటారు.. పోతుంటారు!

ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన.. స్టోక్స్‌ రీఎంట్రీ

ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన.. స్టోక్స్‌ రీఎంట్రీ

హడలెత్తించిన హెన్రీ

హడలెత్తించిన హెన్రీ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.