Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

కష్టపడి నెగ్గిన ముర్రే.. ఓడినా చుక్కలు చూపించాడు

Sports Sakshi User Sakshi Sakshi Time Jan 17, 2023 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Murrar.jpg

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో బ్రిటన్‌ స్టార్‌.. ఐదుసార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ రన్నరప్‌ ఆండీ ముర్రే(66వ సీడ్‌) తొలి రౌండ్‌ను అతికష్టం మీద నెగ్గాడు. పురుషులు సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ముర్రే.. ఇటలీకి చెందిన మాటియో బెరెట్టినీని(13వ సీడ్‌)పై 3-3, 3-6, 6-4, 7-6(9-7), 6-7(6-10) ఓడించాడు. దాదాపు 4 గంటల 49 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ముర్రేకు బెరెట్టినీ చుక్కలు చూపించాడు.

తొలి రెండు సెట్లను ఈజీగానే నెగ్గిన ముర్రేను మూడో సెట్‌లో మాత్రం బెరెట్టినీ ఖంగుతినిపించాడు. ఇక్కడి నుంచి మ్యాచ్‌ మరింత రసవత్తంగా మారింది. ఇద్దరు హోరాహోరీగా తలపడడంతో నాలుగో సెట్‌ టైబ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేక్‌ను బెరెట్టినీ సొంతం చేసుకోవడంతో ఇద్దరు చెరో రెండు సెట్లు గెలిచారు. కీలకమైన ఐదో సెట్‌ కూడా టైబ్రేక్‌కు దారి తీసింది. ఇక టై బ్రేక్‌లో జూలు విదిల్చిన ముర్రే 10-6తో సెట్‌ను గెలుచుకొని మ్యాచ్‌ను కైవసం చేసుకొని రెండో రౌండ్‌లో అడుగుపెట్టాడు. ఇక ముర్రేకు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో ఇది 50వ విజయం కావడం విశేషం.

After nearly five epic hours @andy_murray has done it!@wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/00FgZbPb5g

— #AusOpen (@AustralianOpen) January 17, 2023

Former #1 and five times #AusOpen runner up Andy Murray gets his biggest Grand Slam win in his metal hip Era, beating Matteo Berrettini 6-3, 6-3, 4-6, 6-7(7), 7-6(10-6) to reach the 2nd round.



Saved one match point.



4 hours and 49 minutes.



Legend. pic.twitter.com/tQdMjHf7WL

— José Morgado (@josemorgado) January 17, 2023

Let’s hear it for @andy_murray!! 🗣️#AO2023 • #AusOpen pic.twitter.com/DyfgSs4kSN

— #AusOpen (@AustralianOpen) January 17, 2023

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andy Murray
Australian Open Grand Slam
first round
Tennis
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

 వింబుల్డ‌న్ డ‌బుల్స్ బ‌రిలో సెరెనా, వీన‌స్‌

వింబుల్డ‌న్ డ‌బుల్స్ బ‌రిలో సెరెనా, వీన‌స్‌

ఆసియా గేమ్స్‌కు హైదరాబాద్‌ ప్లేయర్లు

ఆసియా గేమ్స్‌కు హైదరాబాద్‌ ప్లేయర్లు

వరల్డ్‌ నంబర్‌ వన్‌గా భారత ప్లేయర్‌

వరల్డ్‌ నంబర్‌ వన్‌గా భారత ప్లేయర్‌

గెంటేస్తారన్న భ‌యం.. క‌ట్‌చేస్తే చ‌రిత్ర‌కు అడుగు దూరంలో!

గెంటేస్తారన్న భ‌యం.. క‌ట్‌చేస్తే చ‌రిత్ర‌కు అడుగు దూరంలో!

ఆమె తిరిగి వచ్చేస్తోంది.. జాగ్రత్త!

ఆమె తిరిగి వచ్చేస్తోంది.. జాగ్రత్త!

దూసుకెళ్తోన్న యూకీ బాంబ్రీ జోడి

దూసుకెళ్తోన్న యూకీ బాంబ్రీ జోడి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.