Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

హోరాహోరీగా సాగుతున్న ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ టెస్ట్‌ మ్యాచ్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Jul 6, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
acm.jpg

వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా మధ్య గ్రెనెడా వేదికగా జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌ హెరాహోరీగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పర్యాటక ఆసీస్‌ 254 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అలెక్స్‌ క్యారీ (26), పాట్‌ కమిన్స్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు. మూడో రోజు ఆటలో ఆసీస్‌ బ్యాటర్లు స్టీవ్‌ స్మిత్‌ (71), కెమరూన్‌ గ్రీన్‌ (52) అర్ద సెంచరీలతో రాణించారు. ట్రవిస్‌ హెడ్‌ 39 పరుగులతో పర్వాలేదనిపించాడు. 

ఆసీస్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో సామ్‌ కొన్‌స్టాస్‌ 0, ఉస్మాన్‌ ఖ్వాజా 2, నాథన్‌ లియోన్‌ 8, బ్యూ వెబ్‌స్టర్‌ 2 పరుగులకు ఔటయ్యారు. విండీస్‌ బౌలర్లలో జస్టిన్‌ గ్రీవ్స్‌, షమార్‌ జోసఫ్‌, జేడన్‌ సీల్స్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

అంతకుముందు విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్‌ కింగ్‌ (75) అర్ద సెంచరీతో రాణించడంతో విండీస్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 

విండీస్‌ బ్యాటర్లలో జాన్‌ క్యాంప్‌బెల్‌ (40), అల్జరీ జోసఫ్‌ (27), షమార్‌ జోసఫ్‌ (29), షాయ్‌ హెప్‌ (21) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. కెరీర్‌లో 100వ టెస్ట్‌ ఆడుతున్న క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ 0, కీసీ కార్టీ 6, కెప్టెన్‌ రోస్టన్‌ ఛేజ్‌ 16, జస్టిన్‌ గ్రీవ్స్‌ 1, ఆండర్సన్‌ ఫిలిప్‌ 10 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో లియోన్‌ 3, హాజిల్‌వుడ్‌, కమిన్స్‌ చెరో 2, స్టార్క్‌, వెబ్‌స్టర్‌, హెడ్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. వెబ్‌స్టర్‌ (60), క్యారీ (63) అర్ద సెంచరీలతో రాణించారు. కొన్‌స్టాస్‌ 25, ఖ్వాజా 16, గ్రీన్‌ 26, స్టీవ్‌ స్మిత్‌ 3, హెడ్‌ 29, కమిన్స్‌ 17, స్టార్క్‌ 6, లియోన్‌ 11, హాజిల్‌వుడ్‌ 10 (నాటౌట్‌) పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో అల్జరీ జోసఫ్‌ 4, సీల్స్‌ 2, షమార్‌ జోసఫ్‌, ఫిలిప్‌, గ్రీవ్స్‌ తలో వికెట్‌ తీశారు.

కాగా, ఆస్ట్రేలియా జట్టు 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరుగుతున్న రెండో టెస్ట్‌ ఇది. తొలి టెస్ట్‌లో ఆసీస్‌ 159 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
australia
West Indies
Steve Smith
Cameron Green
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

షార్ట్‌ వీరోచిత శతకం వృధా.. ఫైనల్లో స్టీవ్‌ స్మిత్‌ జట్టు

షార్ట్‌ వీరోచిత శతకం వృధా.. ఫైనల్లో స్టీవ్‌ స్మిత్‌ జట్టు

1000 సిక్సర్లు పూర్తి చేసుకున్న విండీస్‌ యోధుడు

1000 సిక్సర్లు పూర్తి చేసుకున్న విండీస్‌ యోధుడు

హోల్డర్ రిటైర్‌ కాలేదు.. పొరపాటు చేసిన వెస్టిండీస్‌ కోచ్‌

హోల్డర్ రిటైర్‌ కాలేదు.. పొరపాటు చేసిన వెస్టిండీస్‌ కోచ్‌

చారిత్రక విజయం సాధించిన వెస్టిండీస్

చారిత్రక విజయం సాధించిన వెస్టిండీస్

డబుల్‌ సెంచరీ చేజార్చుకున్న గ్రీవ్స్‌.. హోప్‌ శతకం

డబుల్‌ సెంచరీ చేజార్చుకున్న గ్రీవ్స్‌.. హోప్‌ శతకం

దినుషా, మెండిస్ కీలక భాగస్వామ్యం.. శ్రీలంక భారీ స్కోర్‌

దినుషా, మెండిస్ కీలక భాగస్వామ్యం.. శ్రీలంక భారీ స్కోర్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.