Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

Ashes: ఆస్ట్రేలియా తుదిజట్టులో అనూహ్య మార్పు

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 16, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
cummins.jpg

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ తుదిజట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్‌తో ఆసీస్‌ సారథి, స్టార్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ పునరాగమం చేస్తున్నట్లు వెల్లడించింది. అతడితో పాటు వెటరన్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ కూడా ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి వచ్చినట్లు తెలిపింది.

 2-0తో ఆధిక్యంలో
కాగా గాయం నుంచి కోలుకునే క్రమంలో.. ఫిట్‌నెస్‌ సమస్యల దృష్ట్యా కమిన్స్‌ (Pat Cummins) చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో తొలి రెండు టెస్టులకు అతడు అందుబాటులో లేకుండా పోయాడు. కమిన్స్‌ స్థానంలో జట్టును ముందుకు నడిపించిన మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌.. వరుస విజయాలు అందుకున్నాడు.

ఫలితంగా ఆసీస్‌ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ప్రస్తుతం 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇక పెర్త్‌ టెస్టులో నాథన్‌ లియోన్‌ను ఆడించిన యాజమాన్యం.. బ్రిస్బేన్‌లో జరిగిన పింక్‌ బాల్‌ టెస్టు నుంచి తప్పించింది. ఈ మ్యాచ్‌లో పేసర్లు బ్రెండన్‌ డాగట్‌ (Brendan Doggett ) మెరుగ్గా రాణించగా.. మైకేల్‌ నెసర్‌ (Michael Neser)  రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.

నెసర్‌, డాగట్‌లపై వేటు.. ఖవాజాకు షాక్‌ 
అయితే, మూడో టెస్టుకు కమిన్స్‌ తిరిగి రాగా.. సెలక్టర్లు ఈసారి నాథన్‌ లియోన్‌కు కూడా అవకాశం ఇచ్చారు. దీంతో నెసర్‌, డాగట్‌లపై వేటు పడింది. పిచ్‌ స్వభావం దృష్ట్యానే నాథన్‌ కోసం నెసర్‌ను అనూహ్య రీతిలో పక్కన పెట్టారా అనే చర్చ నడుస్తోంది. 

అదే విధంగా.. వెన్నునొప్పి వల్ల రెండో టెస్టుకు దూరమైన ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖవాజాను కూడా మేనేజ్‌మెంట్‌ మరోసారి పక్కనపెట్టింది. 

ఓపెనింగ్‌ జోడీగా ట్రవిస్‌ హెడ్‌- జేక్‌ వెదరాల్డ్‌ రాణిస్తుండటంతో ఖవాజాకు మొండిచేయి చూపింది. కాగా డిసెంబరు 17 నుంచి ఆసీస్‌- ఇంగ్లండ్‌ మధ్య మూడో టెస్టు మొదలుకానుంది. ఇందుకు అడిలైడ్‌ వేదిక.

ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు ఆసీస్‌ తుదిజట్టు
ట్రవిస్‌ హెడ్‌, జేక్‌ వెదరాల్డ్‌, మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, కామెరాన్‌ గ్రీన్‌, జోష్‌ ఇంగ్లిస్‌, అలెక్స్‌ క్యారీ, ప్యాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లియోన్‌, స్కాట్‌ బోలాండ్‌.

మూడో టెస్టుకు ఇంగ్లండ్‌ జట్టులో జోష్‌ టంగ్‌ 
ఆసీస్‌ జరిగే యాషెస్‌ సిరీస్‌ మూడో టెస్టులో పాల్గొనే ఇంగ్లండ్‌ తుది జట్టును సోమవారమే ప్రకటించారు. పేసర్‌ గుస్‌ అట్కిన్‌సన్‌ స్థానంలో మరో బౌలర్‌ జోష్‌ టంగ్‌ జట్టులోకి వచ్చాడు. స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. 

భారత్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన జోష్‌ టంగ్‌ 19 వికెట్లతో అదరగొట్టాడు. టంగ్‌కిది రెండో యాషెస్‌ టెస్టు కానుంది. కాగా 2023లో లార్డ్స్‌ జరిగిన మ్యాచ్‌లో తొలిసారి ‘యాషెస్‌’ టెస్టు ఆడిన టంగ్‌ ఐదు వికెట్లు పడగొట్టాడు.

ఇంగ్లండ్‌ జట్టు
జాక్‌ క్రాలీ, బెన్‌ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), జేమీ స్మిత్, విల్‌ జాక్స్, జోష్‌ టంగ్, బ్రైడన్‌ కార్స్, జోఫ్రా ఆర్చర్‌. 

చదవండి: మాక్‌ వేలంలో రూ. 30.50 కోట్లకు అమ్ముడుపోయిన గ్రీన్‌.. ఎవరు కొన్నారంటే?

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Ashes 2025- 26
Pat Cummins
Nathan Lyon
Australia vs England
test series
Adelaide Test
Michael Neser
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

శ్రీలంకకు భారీ షాక్‌!

శ్రీలంకకు భారీ షాక్‌!

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

జో రూట్ ఒంట‌రి పోరాటం.. ఇంగ్లండ్ గెలిస్తే చ‌రిత్రే!

జో రూట్ ఒంట‌రి పోరాటం.. ఇంగ్లండ్ గెలిస్తే చ‌రిత్రే!

హెన్రీల చేతిలో ఇంగ్లండ్‌కు చావుదెబ్బ.. కివీస్‌కు భారీ ఆధిక్యం

హెన్రీల చేతిలో ఇంగ్లండ్‌కు చావుదెబ్బ.. కివీస్‌కు భారీ ఆధిక్యం

ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన.. ఇద్దరి అరంగేట్రం

ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన.. ఇద్దరి అరంగేట్రం

స్టోక్స్‌పై పిడిగుద్దుల వర్షం.. ఎవరీ రగ్బీ ప్లేయర్‌?

స్టోక్స్‌పై పిడిగుద్దుల వర్షం.. ఎవరీ రగ్బీ ప్లేయర్‌?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.