Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

ఆసియా కప్‌-2025 విజేతలుగా మనోళ్లే.. కానీ ఆ జట్టుతో జాగ్రత్త!

Sports Sakshi User Sakshi Sakshi Time Sep 4, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
teamindia.jpg

ఆసియా కప్‌-2025 (Asia Cup) టోర్నమెంట్‌ రూపంలో మినీ క్రికెట్‌ సంగ్రామం అభిమానులకు కావాల్సినంత మజా పంచనుంది. ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఈ ఖండాంతర టోర్నీకి సెప్టెంబరు 9న తెరలేవనుంది. ఆతిథ్య హక్కులు భారత్‌వే అయినా.. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుతో గత ఒప్పందం దృష్ట్యా తటస్థ వేదికైన యూఏఈలో ఆసియా కప్‌ ఈవెంట్‌ జరుగనుంది.

పాకిస్తాన్‌ను చిత్తు చేసి
గ్రూప్‌-‘ఎ’ నుంచి భారత్‌, పాకిస్తాన్‌, యూఏఈ, ఒమన్‌.. గ్రూప్‌-‘బి’ నుంచి శ్రీలంక, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, హాంకాంగ్‌ ఈ టోర్నీలో తలపడనున్నాయి. కాగా చివరగా 2022లో టీ20 ఫార్మాట్లో ఆసియా కప్‌ జరుగగా.. నాటి ఫైనల్లో శ్రీలంక పాకిస్తాన్‌ను చిత్తు చేసి టైటిల్‌ గెలిచింది. ఆనాడు రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమిండియా సూపర్‌ ఫోర్‌ దశలో ఊహించని రీతిలో పాకిస్తాన్‌, శ్రీలంక చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.

ప్రపంచకప్‌ టోర్నీలో సత్తా చాటిన భారత్‌
అయితే, ఆ చేదు జ్ఞాపకాన్ని చెరిపివేసేలా రోహిత్‌ సేన.. టీ20 ప్రపంచకప్‌-2024 (T20 World Cup) ట్రోఫీని సొంతం చేసుకుంది. టోర్నీ ఆసాంతం అజేయంగా నిలిచి టైటిల్‌ను గెలుచుకుంది. ఈ టోర్నీలో పాక్‌ కనీసం సెమీస్‌ కూడా చేరకుండానే నిష్క్రమించింది. అంతేకాదు.. అమెరికా వంటి పసికూన చేతిలో ఓడి ఓటమిపాలైంది.

చాంపియన్స్‌ ట్రోఫీ కూడా టీమిండియాదే
ఇదిలా ఉంటే.. గత ఆసియా కప్‌-2023 టోర్నీ వన్డే ఫార్మాట్లో జరుగగా రోహిత్‌ సేన విజేతగా నిలిచింది. అనంతరం సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌-2023లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే, యాభై ఫార్మాట్లోనే జరిగే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో రోహిత్‌ సేన టైటిల్‌ గెలిచి సత్తా చాటింది.

పాకిస్తాన్‌ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వగా తటస్థ వేదికైన దుబాయ్‌లో టీమిండియా తమ మ్యాచ్‌లు ఆడింది. ఈ టోర్నీలో పాక్‌ జట్టు గెలుపున్నదే లేకుండా నిష్క్రమించగా.. శ్రీలంక అసలు ఈ ఈవెంట్‌కు అర్హతే సాధించలేదు. మరోవైపు.. బంగ్లాదేశ్‌ కూడా వరుస ఓటములతో ఇంటిబాట పట్టింది.

అఫ్గనిస్తాన్‌ అద్భుత ప్రదర్శనలు
అయితే, టీ20 ప్రపంచకప్‌-2024లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి పటిష్ట జట్లను ఓడించడంతో పాటు.. సెమీస్‌ చేరి అఫ్గనిస్తాన్‌ సంచలనం సృష్టించింది. అంతేకాదు.. వన్డే వరల్డ్‌కప్‌-2023 సందర్భంగా తొలిసారి పాకిస్తాన్‌ను ఓడించి సెమీ ఫైనల్‌ దగ్గరగా వచ్చింది.

కానీ.. ఆఖరి నిమిషంలో ఒత్తిడిలో చిత్తై లీగ్‌ దశలోనే నిష్క్రమించినా.. తొలిసారి ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి మాత్రం అర్హత సాధించింది అఫ్గన్‌ జట్టు. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్‌ను ఓడించి సత్తా చాటింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ మదన్‌ లాల్‌ ఆసియా కప్‌ విజేత ఎవరన్న అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

విజేత టీమిండియానే.. కానీ ఆ జట్టుతో జాగ్రత్త
‘‘టీమిండియా అద్భుత నైపుణ్యాలు గల జట్టు. కచ్చితంగా హాట్‌ ఫేవరెట్‌ టీమిండియానే. అయితే, టీ20 ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ ప్రదర్శనలను ఓసారి పరిశీలించాలి.

ముఖ్యంగా అఫ్గనిస్తాన్‌. గత కొన్నాళ్లుగా ఈ ఫార్మాట్లో వాళ్లు అద్భుత విజయాలు అందుకుంటున్నారు. కచ్చితంగా పాకిస్తాన్‌కు అఫ్గనిస్తాన్‌ గట్టి పోటీ ఇస్తుంది. అఫ్గన్ల ఆత్మవిశ్వాసం, ఫామ్‌ అసాధారణంగా ఉన్నాయి.

కాబట్టి శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పాటు అఫ్గనిస్తాన్‌ను కూడా ఈ టోర్నీలో స్ట్రాంగ్‌ కంటెండర్‌గా పేర్కొనవచ్చు’’ అని వార్తా సంస్థ ANIతో మదన్‌ లాల్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా సెప్టెంబరు 9న అఫ్గనిస్తాన్‌- హాంకాంగ్‌ మ్యాచ్‌తో మొదలయ్యే ఆసియా కప్‌-2025 టోర్నీ సెప్టెంబరు 28న ఫైనల్‌తో ముగుస్తుంది.

చదవండి: ఇంకెంత రెస్ట్‌ కావాలి: రోహిత్‌పై గంభీర్‌ ఫైర్‌.. నాడు..

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Asia Cup 2025
India vs Pakistan
Srilanka vs Afghanistan
India vs Afghanistan
T20 format
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో భారీ మార్పులు​

వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో భారీ మార్పులు​

రోహిత్‌ సరికొత్త రికార్డు.. భారత వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే

రోహిత్‌ సరికొత్త రికార్డు.. భారత వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే

జైశ్వాల్‌ మెరుపు సెంచరీ.. మూడో వన్డేలో భారత్‌ గ్రాండ్‌ విక్టరీ

జైశ్వాల్‌ మెరుపు సెంచరీ.. మూడో వన్డేలో భారత్‌ గ్రాండ్‌ విక్టరీ

భార‌త వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లోనే తొలిసారి

భార‌త వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లోనే తొలిసారి

ఐదు వికెట్లతో చెలరేగిన ప్రసిద్ద్‌.. కుప్పకూలిన అఫ్గానిస్తాన్‌

ఐదు వికెట్లతో చెలరేగిన ప్రసిద్ద్‌.. కుప్పకూలిన అఫ్గానిస్తాన్‌

రోహిత్‌ శర్మ హ్యాట్రిక్‌.. వీడియో వైరల్‌

రోహిత్‌ శర్మ హ్యాట్రిక్‌.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.