Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

అశ్విన్‌ ద గ్రేట్‌.. మురళీథరన్‌, షేన్‌ వార్న్‌ కంటే ఎక్కువ..!

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 19, 2024 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ash.jpg

ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌ అనంతరం టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. అశ్విన్‌ తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 765 వికెట్లు పడగొట్టాడు. పరిమిత ఓవర్లతో పోలిస్తే టెస్ట్‌ క్రికెట్‌ ఎక్కువగా ఆడిన యాష్‌.. ఒక్క సుదీర్ఘ ఫార్మాట్‌లోనే 537 వికెట్లు తీశాడు. అశ్విన్‌ టెస్ట్‌ల్లో 37 సార్లు ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. 

టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్‌ ఏడో స్థానంలో ఉన్నాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా లంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్‌ (800) కొనసాగుతున్నాడు. మురళీ తర్వాతి స్థానాల్లో షేన్‌ వార్న్‌ (708), ఆండర్సన్‌ (704), అనిల్‌ కుంబ్లే (619), స్టువర్ట్‌ బ్రాడ్‌ (604), మెక్‌గ్రాత్‌ (563) ఉన్నారు.

మురళీథరన్‌, షేన్‌ వార్న్‌ కంటే ఎక్కువ సార్లు..!
టెస్ట్‌ల్లో మురళీథరన్‌, షేన్‌ వార్న్‌, అనిల్‌ కుంబ్లే లాంటి దిగ్గజ స్పిన్నర్లు అశ్విన్‌ కంటే ఎక్కువ వికెట్లు తీశారు. వికెట్ల సంఖ్యా పరంగా లేదా ఇతరత్రా రికార్డుల విషయంలో వీరంతా అశ్విన్‌ కంటే మెరుగ్గా ఉన్నా, ఒక్క విషయంలో మాత్రం అశ్విన్‌ పై ముగ్గురిని తలదన్నాడు.

టెస్ట్ సిరీస్‌ల్లో అత్యధిక సార్లు 25 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఘనత అశ్విన్‌కే దక్కుతుంది. అశ్విన్‌ తన కెరీర్‌లో ఏడు సార్లు టెస్ట్‌ సిరీస్‌ల్లో 25 అంతకంటే ఎక్కువ వికెట్లు తీయగా.. షేన్‌ వార్న్‌, మురళీథరన్‌ ఆరు సార్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. అశ్విన్‌ 25 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆరు సిరీస్‌ల్లో ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా నిలవడం విశేషం. అశ్విన​ తన కెరీర్‌లో మొత్తం 12 ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు అందుకున్నాడు.
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Ravichandran Ashwin
Muttiah Muralitharan
Shane Warne
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

IND vs AFG: ‘టీమిండియా సెలక్టర్ల నిర్ణయం సరైందే’

IND vs AFG: ‘టీమిండియా సెలక్టర్ల నిర్ణయం సరైందే’

‘కొడితే సెంచరీ.. లేదంటే వస్తాడు.. అవుటై వెళ్లిపోతాడు’

‘కొడితే సెంచరీ.. లేదంటే వస్తాడు.. అవుటై వెళ్లిపోతాడు’

భారత టీ20 జట్టు ఇదే.. వైభవ్‌, భువనేశ్వర్‌కు చోటు!

భారత టీ20 జట్టు ఇదే.. వైభవ్‌, భువనేశ్వర్‌కు చోటు!

నీకంత దూకుడు ఎందుకు?: అభిషేక్‌ శర్మపై అశ్విన్‌ ఆగ్రహం

నీకంత దూకుడు ఎందుకు?: అభిషేక్‌ శర్మపై అశ్విన్‌ ఆగ్రహం

అతడు MVP.. రింకూ జట్టులో ఎందుకసలు?: మాజీ క్రికెటర్‌ ఫైర్‌

అతడు MVP.. రింకూ జట్టులో ఎందుకసలు?: మాజీ క్రికెటర్‌ ఫైర్‌

అది లీగల్‌: పాక్‌ స్పిన్నర్‌కు అశ్విన్‌ మద్దతు

అది లీగల్‌: పాక్‌ స్పిన్నర్‌కు అశ్విన్‌ మద్దతు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.