Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

టాప్‌-10లోకి అర్ష్‌దీప్ సింగ్‌.. ఆర్చర్‌ 16 స్ధానాలు జంప్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Sep 11, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
akshardeepsingh1.jpg

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టి20 బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్లు ముందడుగు వేశారు. స్పిన్నర్‌ రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌ సింగ్‌ ఒక్కో స్థానం మెరుగు పరుచుకున్నారు. ఈ జాబితాలో టీమిండియా నుంచి అత్యుత్తమంగా వరుణ్‌ చక్రవర్తి (706 పాయింట్లు) నాలుగో స్థానంలో ఉండగా... రవి బిష్ణోయ్‌ (674 పాయింట్లు) ఆరో ర్యాంక్‌లో, అర్ష్‌దీప్‌ సింగ్‌ సింగ్‌ (653 పాయింట్లు) పదో స్థానంలో ఉన్నారు. 

అక్షర్‌ పటేల్‌ (636 పాయింట్లు) సైతం ఒక స్థానం మెరుగు పరుచుకొని 13వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. టి20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో అభిషేక్‌ శర్మ (829 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా... తిలక్‌ వర్మ (804 పాయింట్లు) రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. టీమిండియా టి20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఆరో స్థానంలో ఉండగా... ఆసియా కప్ టోర్నీకి ఎంపిక కాని ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఒక స్థానం కోల్పోయి 11వ ర్యాంక్‌లో నిలిచాడు. 

ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్‌ పాండ్యా 252 పాయింట్లతో ‘టాప్‌’లో ఉన్నాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో ఎలాటి మార్పులు చోటుచేసుకోలేదు. బ్యాటింగ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ (784 పాయింట్లు), రోహిత్‌ శర్మ (756 పాయింట్లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. విరాట్‌ కోహ్లి (736 పాయింట్లు) నాలుగో ర్యాంక్‌లో ఉన్నాడు. 

ఆర్చ‌ర్ అదుర్స్‌..
కాగా వ‌న్డే బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ పేస‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ స‌త్తాచాటాడు. ఏకంగా 16 స్ధానాలు జంప్ చేసి టాప్‌-3 ర్యాంక్‌కు ఆర్చ‌ర్ చేరుకున్నాడు. సౌతాఫ్రికాతో వ‌న్డే సిరీస్‌లో అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌డంతో ఆర్చ‌ర్ త‌న ర్యాంకింగ్స్‌లో గ‌ణ‌నీయ‌మైన పురోగ‌తిని సాధించాడు. ఇదే సిరీస్‌లో దుమ్ములేపిన సౌతాఫ్రికా స్పిన్న‌ర్ కేశవ్ మహారాజ్ 680 రేటింగ్ పాయింట్లతో తన అగ్రస్థానాన్ని మ‌రింత ప‌దిలం చేసుకున్నాడు.
చదవండి: Asia Cup 2025: 'అత‌డొక సంచ‌ల‌నం.. అందుకే వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్‌ అయ్యాడు'

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
ICC ODI rankings
Arshdeep Singh
Jofra Archer
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మిచెల్‌కు గిల్‌ గట్టి సవాల్‌

మిచెల్‌కు గిల్‌ గట్టి సవాల్‌

IND vs AFG: కేఎల్‌ రాహుల్‌ను పక్కనపెట్టారా?

IND vs AFG: కేఎల్‌ రాహుల్‌ను పక్కనపెట్టారా?

IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే!

IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే!

ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన.. ఇద్దరి అరంగేట్రం

ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన.. ఇద్దరి అరంగేట్రం

‘శ్రేయస్‌ నన్ను తిట్టాడు.. కావాలనే పదకొండో ఓవర్లో బౌలింగ్‌’

‘శ్రేయస్‌ నన్ను తిట్టాడు.. కావాలనే పదకొండో ఓవర్లో బౌలింగ్‌’

చరిత్ర సృష్టించిన జోఫ్రా ఆర్చర్‌

చరిత్ర సృష్టించిన జోఫ్రా ఆర్చర్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.