Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

Dravid Vs Tendulkar: రాహుల్‌ ద్రవిడ్‌ కుమారుడిని అవుట్‌ చేసిన అర్జున్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Sep 23, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
smaitarjun.jpg

భారత క్రికెట్‌ దిగ్గజాల్లో సచిన్‌ టెండుల్కర్‌ (Sachin Tendulkar), రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid)లకు ప్రత్యేక స్థానం ఉంది. శతక శతకాల ధీరుడిగా సచిన్‌ చెక్కుచెదరని ప్రపంచ రికార్డు సాధిస్తే.. ద్రవిడ్‌ ‘ది వాల్‌’గా టీమిండియా టెస్టు విజయాల్లో తనదైన ముద్ర వేశాడు. ఈ ఇద్దరు కెప్టెన్లుగానూ భారత జట్టును ముందుండి నడిపించారు.

ఇక ఈ క్రికెట్‌ దిగ్గజాల వారసత్వాన్ని కొనసాగించేందుకు వారి కుమారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సచిన్‌ టెండుల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండుల్కర్‌ ఇప్పటికే దేశవాళీ క్రికెట్‌తో పాటు.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

మరోవైపు.. రాహుల్‌ ద్రవిడ్‌ పెద్ద కుమారుడు సమిత్‌ ద్రవిడ్‌ (Samit Dravid) కూడా తండ్రి బాటలోనే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌తో పాటు భారత యువ జట్టు తరఫున కూడా సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు.

ద్రవిడ్‌ వర్సెస్‌ టెండుల్కర్‌
ఈ క్రమంలో సచిన్‌- ద్రవిడ్‌ల వారసులు తాజాగా ఓ మ్యాచ్‌ సందర్భంగా ముఖాముఖి పోటీపడ్డారు. కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (KSCA) డాక్టర్‌ కె. తిమ్మప్పయ్య మెమొరియల్‌ టోర్నమెంట్‌ పేరిట ఓ రెడ్‌బాల్‌ ఇన్విటేషనల్‌ టోర్నీ నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్లో అర్జున్‌ టెండుల్కర్‌ తన దేశీ జట్టు గోవాకు ప్రాతినిథ్యం వహిస్తుండగా.. సమిత్‌ ద్రవిడ్‌ సొంత జట్టు KCSA సెక్రటరీస్‌ ఎలెవన్‌కు ఆడుతున్నాడు.

ఈ నేపథ్యంలో ఇరుజట్లు ముఖాముఖి తలపడగా.. సమిత్‌ ద్రవిడ్‌ ఆరంభంలో బ్యాట్‌తో మెరుపులు మెరిపించాడు. కానీ 26 బంతులు ఎదుర్కొని రెండు బౌండరీలు బాది 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అర్జున్‌ టెండుల్కర్‌ బౌలింగ్‌లో కశాబ్‌ బాక్లేకు క్యాచ్‌ ఇవ్వడంతో సమిత్‌ ద్రవిడ్‌ పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది. 

ఇద్దరూ ఆల్‌రౌండర్లే
ఇలా టీమిండియా దిగ్గజాల వారసులు ప్రత్యర్థులుగా ఎదురుపడటం... అందులోనూ టెండుల్కర్‌ కుమారుడు అర్జున్‌.. ద్రవిడ్‌ కొడుకు సమిత్‌ను అవుట్‌ చేయడం ఈ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది.

కాగా కర్ణాటకకు చెందిన 19 ఏళ్ల సమిత్‌ ద్రవిడ్‌ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌. కుడిచేతి వాటం కలిగిన ఈ బ్యాటర్‌.. రైటార్మ్‌ మీడియం పేసర్‌ కూడా!.. ఇక ముంబై ఆటగాడు అర్జున్‌ టెండుల్కర్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. 

పాతికేళ్ల అర్జున్‌ లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌ మీడియం పేసర్‌.. అదే విధంగా లెఫ్టాండ్‌ బ్యాటర్‌. ఇటీవలే అతడి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ముంబై వ్యాపారవేత్త రవి ఘాయ్‌ మనుమరాలు సానియా చందోక్‌తో అతడు ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు.

చదవండి: IND vs WI: విండీస్‌తో సిరీస్‌కు పంత్‌ దూరం

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Arjun Tendulkar
samit dravid
rahul dravid
Sachin Tendulkar
Karnataka State Cricket Association
first class cricket
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఎంతైనా సచిన్ సచినే.. 37 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టిన బుడ్డోడు..

ఎంతైనా సచిన్ సచినే.. 37 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టిన బుడ్డోడు..

చరిత్ర సృష్టించిన జో రూట్‌.. సచిన్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌

చరిత్ర సృష్టించిన జో రూట్‌.. సచిన్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌

రోహిత్‌ సరికొత్త రికార్డు.. భారత వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే

రోహిత్‌ సరికొత్త రికార్డు.. భారత వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే

ఆల్‌టైమ్ టెస్ట్ జట్టు ప్ర‌క‌ట‌న‌.. సచిన్‌ టెండూల్కర్‌కు నో ఛాన్స్‌

ఆల్‌టైమ్ టెస్ట్ జట్టు ప్ర‌క‌ట‌న‌.. సచిన్‌ టెండూల్కర్‌కు నో ఛాన్స్‌

కొంపముంచిన అర్జున్ టెండూల్క‌ర్‌

కొంపముంచిన అర్జున్ టెండూల్క‌ర్‌

Viral Video: ఫ్లైట్‌లో కోడలితో క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్

Viral Video: ఫ్లైట్‌లో కోడలితో క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.