Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

సెంచరీ హీరో నితీష్ కుమార్‌కు భారీ నజరానా..

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 28, 2024 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
nitesh.jpg

మెల్‌బోర్న్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న నాలుగో టెస్టులో భారత యువ ఆల్‌రౌండ‌ర్ నితీశ్‌ కుమార్‌ రెడ్డి అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. రోహిత్ శ‌ర్మ‌, కేఎల్ రాహుల్‌, విరాట్ కోహ్లి వంటి స్టార్ ప్లేయ‌ర్లు విఫ‌ల‌మైన చోట... నితీష్ త‌న విరోచిత ఇన్నింగ్స్‌తో జట్టును అదుకున్నాడు.

స్కాట్ బోలాండ్‌, మిచెల్ స్టార్క్‌, ప్యాట్ క‌మిన్స్ వంటి వ‌ర‌ల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌల‌ర్ల‌ను సైతం అలోవ‌క‌గా ఎదుర్కొంటూ.. ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి సత్తా చూపించాడు. నితీశ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. 176 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 105 పరుగులు చేసి తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. దీంతో అద్బుత సెంచరీతో మెరిసిన నితీశ్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఈ క్రమంలో నితీశ్ కుమార్ రెడ్డికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) నజరానా ప్రకటించింది. నితీశ్‌కు రూ. 25 లక్షల నగదు బహుమతిని అందించనున్నట్లు ఏసీఏ అధ్యక్షడు కేశినేని శివనాథ్ తెలిపారు. నేటి యువతకు నితీశ్‌ రోల్‌ మోడల్ అని ఆయన కొనియాడారు. ఏసీఏ అధ్యక్షడుతో పాటు  కార్యదర్శి సానా సతీష్‌ బాబు, అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు సైతం నితీశ్‌ను అభినందించారు.
చదవండి: VHT 2024: స‌చిన్ త‌న‌యుడికి భారీ షాక్‌.. జ‌ట్టు నుంచి తీసేశారు!!

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
india vs australia
Nitesh kumar
border gavaskar trophy
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఆసీస్‌ క్రికెటర్‌ రిటైర్మెంట్‌.. భుజాలపై మోసిన ప్లేయర్లు

ఆసీస్‌ క్రికెటర్‌ రిటైర్మెంట్‌.. భుజాలపై మోసిన ప్లేయర్లు

టీమిండియాకు ఘోర పరాభవం

టీమిండియాకు ఘోర పరాభవం

IND v AUS: భారత్‌ ఆలౌట్‌.. ఆసీస్‌ స్కోరెంతంటే?

IND v AUS: భారత్‌ ఆలౌట్‌.. ఆసీస్‌ స్కోరెంతంటే?

ఆసీస్‌తో ఏకైక టెస్ట్‌.. టీమిండియాలో కీలక మార్పు

ఆసీస్‌తో ఏకైక టెస్ట్‌.. టీమిండియాలో కీలక మార్పు

ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్‌ దూరం

ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్‌ దూరం

విశ్వవిజేత భారత్‌కు భారీ షాక్‌

విశ్వవిజేత భారత్‌కు భారీ షాక్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.