Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

ఇంగ్లండ్‌ యువ బ్యాటర్‌ ఊచకోత.. విధ్వంసం సృష్టించిన విండీస్‌ బ్యాటర్లు

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 1, 2023 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Untitled-4_0.jpg

అబుదాబీ టీ10 లీగ్‌ 2023లో భాగంగా నిన్న (నవంబర్‌ 30) జరిగిన వేర్వేరు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ యువ బ్యాటర్‌ జోర్డన్‌ కాక్స్‌, పలువురు విండీస్‌ బ్యాటర్లు మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు.

టీమ్‌ అబుదాబీతో జరిగిన మ్యాచ్‌లో నార్త్ర్‌న్‌ వారియర్స్‌ ఆటగాడు కెన్నార్‌ లెవిస్‌ (27 బంతుల్లో 46 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు).. డెక్కన్‌ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా టైగర్స్‌ ఆటగాడు జోర్డన్‌ కాక్స్‌ (36 బంతుల్లో 90 నాటౌట్‌; 8 ఫోర్లు, 6 సిక్సర్లు).. ఇదే మ్యాచ్‌లో గ్లాడియేటర్స్‌ ఆటగాళ్లు నికోలస్‌ పూరన్‌(17 బంతుల్లో 41; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫేబియన్‌ అలెన్‌ (16 బంతుల్లో 40 నాటౌట్‌; ఫోర్‌, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు. 

కెన్నార్‌ లెవిస్‌తో పాటు హజ్రతుల్లా జజాయ్‌ (27 బంతుల్లో 52 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగడంతో టీమ్‌ అబుదాబీపై నార్త్ర్‌న్‌ వారియర్స్‌ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.

మరో మ్యాచ్‌లో చెన్నై బ్రేవ్స్‌పై మోర్స్‌విల్లే ఆర్మీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ  మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బ్రేవ్స్‌.. అసలంక (31), కోబ్‌ హెర్ఫ్ట్‌ (20) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. ఛేదనలో ఆండ్రీయస్‌ గౌస్‌ (43), ఫాఫ్‌ డుప్లెసిస్‌ (31) రాణించడంతో మోర్స్‌విల్లే 9.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. 

డెక్కన్‌ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా టైగర్స్‌ 20 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టైగర్స్‌ జోర్డన్‌ కాక్స్‌ విజృంభించడంతో 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 143 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గ్లాడియేటర్స్‌.. పూరన్‌ , ఫేబియన్‌ అలెన్‌ చెలరేగినా లక్ష్యానికి 21 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Abu Dhabi T10 League
Nicholas Pooran
Fabian Allen
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘటన.. వైరల్‌ వీడియో

క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘటన.. వైరల్‌ వీడియో

టిమ్‌ డేవిడ్‌ విలయతాండవం

టిమ్‌ డేవిడ్‌ విలయతాండవం

పాక్ ప్లేయ‌ర్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చిన హర్భజన్.. వీడియో

పాక్ ప్లేయ‌ర్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చిన హర్భజన్.. వీడియో

రేపటి నుంచి మరో క్రికెట్‌ పండుగ

రేపటి నుంచి మరో క్రికెట్‌ పండుగ

మళ్లీ ముంబై ఇండియన్స్‌లోకి పోలార్డ్‌, పూరన్‌

మళ్లీ ముంబై ఇండియన్స్‌లోకి పోలార్డ్‌, పూరన్‌

హర్భజన్ సింగ్ రీఎంట్రీ

హర్భజన్ సింగ్ రీఎంట్రీ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.