Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. పాకిస్తాన్ కెప్టెన్ వీరవిహారం.. 6 ఓవ‌ర్ల‌లో 154 ప‌రుగులు
ADVERTISEMENT

పాకిస్తాన్ కెప్టెన్ వీరవిహారం.. 6 ఓవ‌ర్ల‌లో 154 ప‌రుగులు

Sports Sakshi User Sakshi Sakshi Time Nov 1, 2026 07:09 PM IST Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Abbas-Afridi-Fires-Blistering-73-off-16-With-5-Consecutive-Sixes-In-Hong-Kong-Sixes-2026.jpg

హాంకాంగ్ సిక్సెస్ 2026 ఎడిషన్ ప్లేట్ ఫైన‌ల్ విజేత‌గా పాకిస్తాన్ నిలిచింది. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్ పోరులో ఒమ‌న్ టీమ్‌ను 18 ప‌రుగుల తేడాతో ఓడించిన పాకిస్తాన్‌.. వ‌రుస‌గా రెండో సారి ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ సిక్సెస్ జ‌ట్టు నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్ల న‌ష్టానికి 154 పరుగుల భారీ స్కోరు సాధించింది.

వరుసగా 5 సిక్సర్లు.. 13 బంతుల్లోనే అర్ధశతకం
ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ అబ్బాస్ ఆఫ్రిది విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అబ్బాస్‌.. ప్రత్యర్ధి బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అతడు ముఖ్యంగా 2వ ఓవర్ వేసిన ఒమన్ బౌలర్ షఫీక్ జాన్‌ను టార్గెట్ చేస్తూ వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. 

ఈ క్రమంలో కేవలం 13 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అబ్బాస్ అందుకున్నాడు. ఓవరాల్‌గా 16 బంతులు ఎదుర్కొన్న ఆఫ్రిది.. 1 ఫోర్‌, 11 సిక్సర్లతో 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు అబ్దుల్ సమద్‌(32),డనియల్‌(25) రాణించారు.

అనంతరం లక్ష్య  చేధనలో ఒమన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఒమన్ ఓపెనర్లు జోహైబ్ అమానత్(61), ఉస్మాన్ అలీ అఫ్రిది(67) హాఫ్ సెంచరీలతో రాణించినప్పటికి జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Abbas
Hong Kong Sixes 2026
Pakistan
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఫైన‌ల్లో ఆస్ట్రేలియా చిత్తు.. ఛాంపియ‌న్స్‌గా అఫ్గానిస్తాన్‌

ఫైన‌ల్లో ఆస్ట్రేలియా చిత్తు.. ఛాంపియ‌న్స్‌గా అఫ్గానిస్తాన్‌

టీమిండియా ఓపెనర్‌ విధ్వంసం.. ఆఖరి బంతికి గెలుపు

టీమిండియా ఓపెనర్‌ విధ్వంసం.. ఆఖరి బంతికి గెలుపు

విజేత పాకిస్తాన్‌

విజేత పాకిస్తాన్‌

టీమిండియా ప్లేయ‌ర్‌ ఊచ‌కోత‌.. 12 బంతుల్లో 50! అయినా తప్పని ఓటమి

టీమిండియా ప్లేయ‌ర్‌ ఊచ‌కోత‌.. 12 బంతుల్లో 50! అయినా తప్పని ఓటమి

పబ్లిక్‌ హాలిడే ప్రకటించండి!.. పాక్‌ ప్రధానిపై సెటైర్లు

పబ్లిక్‌ హాలిడే ప్రకటించండి!.. పాక్‌ ప్రధానిపై సెటైర్లు

ఆస్ట్రేలియా ఆటగాడి విధ్వంసం.. 11 బంతుల్లో హాఫ్‌ సెంచరీ

ఆస్ట్రేలియా ఆటగాడి విధ్వంసం.. 11 బంతుల్లో హాఫ్‌ సెంచరీ

మరిన్ని వార్తలు

శతక్కొట్టిన ఆర్యవీర్‌.. యూఏఈని చిత్తుచేసి సెమీస్‌కు భారత్‌

శతక్కొట్టిన ఆర్యవీర్‌.. యూఏఈని చిత్తుచేసి సెమీస్‌కు భారత్‌

రోహిత్‌- కోహ్లి కాదు! అతడినే ఎంచుకుంటా: సాంట్నర్‌

రోహిత్‌- కోహ్లి కాదు! అతడినే ఎంచుకుంటా: సాంట్నర్‌

బీసీసీఐ నాకు ఆ స్వేచ్ఛ ఇవ్వలేదు: సచిన్‌ సంచలన వ్యాఖ్యలు

బీసీసీఐ నాకు ఆ స్వేచ్ఛ ఇవ్వలేదు: సచిన్‌ సంచలన వ్యాఖ్యలు

IPL 2027: ముంబైకి గుడ్‌బై?.. సూర్యకుమార్‌ పోస్ట్‌ వైరల్‌

IPL 2027: ముంబైకి గుడ్‌బై?.. సూర్యకుమార్‌ పోస్ట్‌ వైరల్‌

అతడి ఖేల్‌ ఖతం.. టీమిండియా తలుపులు మూసుకుపోయినట్లే!

అతడి ఖేల్‌ ఖతం.. టీమిండియా తలుపులు మూసుకుపోయినట్లే!

‘పైసా ఇవ్వలేదు.. సొంత డబ్బులతో టోర్నీలో పాల్గొన్నాం’

‘పైసా ఇవ్వలేదు.. సొంత డబ్బులతో టోర్నీలో పాల్గొన్నాం’

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft