Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

ఏబీ డివిలియ‌ర్స్ విధ్వంసం.. 41 బంతుల్లో సెంచ‌రీ! ఇంగ్లండ్ చిత్తు

Sports Sakshi User Sakshi Sakshi Time Jul 25, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
AB-De-Villiers.jpg

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 టోర్నీలో ద‌క్షిణాఫ్రికా ఛాంపియ‌న్స్ హ్రాట్రిక్ విజ‌యాన్ని నమోదు చేసింది. గురువారం లీసెస్టర్ వేదిక‌గా ఇంగ్లండ్ ఛాంపియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఇంగ్లీష్ జ‌ట్టు బ్యాట‌ర్ల‌లో ఫిల్ మ‌స్ట‌ర్డ్‌(39) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో త‌హిర్, పార్న‌ల్ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

ఏబీడీ మెరుపు శ‌త‌కం
అనంత‌రం ల‌క్ష్య చేధ‌నలో సౌతాఫ్రికా ఛాంపియ‌న్స్ కెప్టెన్‌ ఏబీ డివిలియ‌ర్స్ విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఏబీడీ.. ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. లీసెస్టర్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం 41 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

ఓవరాల్‌గా 51 బంతుల్లో 116 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌ 15 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. మరో ఎండ్‌లో హాషీమ్ అమ్లా 25 బంతుల్లో 29 పరుగులు చేసి ఏబీడీకి సపోర్ట్‌గా ఉన్నాడు. డివిలియర్స్ తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా.. సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా 153 పరుగుల లక్ష్యాన్ని12.2 ఓవర్లలోనే చేధించింది. 

అంతకుముందు భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మిస్టర్ 360 అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 41 ఏళ్ల వయస్సులోనూ డివిలియర్స్‌ బ్యాటింగ్‌ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
చదవండి: IND vs ENG: అప్పుడు కుంబ్లే.. ఇప్పుడు పంత్‌!

41-year-old 🤝 41-ball century #WCL2025 #ABD #ABDeVilliers pic.twitter.com/fviC9HK8Tl

— FanCode (@FanCode) July 24, 2025



 

 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
AB de Villiers
England Vs South Africa
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

శాంస‌న్ కాదు.. అత‌డే అందుకు అర్హుడు: డివిలియర్స్‌

శాంస‌న్ కాదు.. అత‌డే అందుకు అర్హుడు: డివిలియర్స్‌

T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు

T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు

నేను ఎదుర్కొన్న టఫెస్ట్‌ బ్యాటర్లు వీరే: ఆసీస్‌ దిగ్గజం

నేను ఎదుర్కొన్న టఫెస్ట్‌ బ్యాటర్లు వీరే: ఆసీస్‌ దిగ్గజం

డివిలియర్స్‌ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్‌ సూర్యవంశీ

డివిలియర్స్‌ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్‌ సూర్యవంశీ

వేర్వేరు క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లు వీరే..!

వేర్వేరు క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లు వీరే..!

ప్లీజ్ డివిలియ‌ర్స్‌.. నాకు సాయం చేయండి: సూర్య కుమార్‌

ప్లీజ్ డివిలియ‌ర్స్‌.. నాకు సాయం చేయండి: సూర్య కుమార్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.