YS Jagan Pulivendula Tour Day 1 Updates
పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్
- పులివెందుల నివాసానికి చేరుకున్న జగన్
08.20PM
నూతన జంటకు వైఎస్ జగన్ ఆశీర్వాదం
- వైఎస్సార్సీపీ నేత ఇంట వివాహ వేడుక
- వేముల కొత్తపల్లిలో వివాహ వేడుకకు హాజరైన వైఎస్ జగన్
- వెన్నపూస వెంకట్రామిరెడ్డి ఇంట వివాహ వేడుక
- వెంకట్రామిరెడ్డి కుమారుడు పురుషోత్తం రెడ్డి, సాహితీ రెడ్డిల వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్
- జననేతను చూసేందుకు ఎగబడ్డ జనం
- కరచలనం, ఫొటోల కోసం ప్రయత్నం
03.52PM
కడప ముఖ్యనేతలతో వైఎస్ జగన్
- కష్టాలు అనేవి శాశ్వతం కావు
- మనమందరం కలిసికట్టుగా పని చేయాలి
- కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు
- దేశ చరిత్రలో ఏ ఒక్కరూ చేయని మంచి పనులు చేశాం
- అబద్ధాలు చెప్పలేకపోవడంతోనే ప్రతిపక్షంలో ఉన్నాం
- కడప ముఖ్యనేతలు, కార్పొరేటర్లతో వైఎస్ జగన్
- పాల్గొన్న ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ డిప్యూటీ సిఎం ఆంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు
ఇదీ చదవండి: అందుకే మనం ప్రతిపక్షంలో ఉన్నాం!
02.24PM
వైఎస్జగన్ను కలిసిన కీలక నేతలు
- పులివెందుల పర్యటనలో భాగంగా.. ముందుగా ఇడుపులపాయలో వైఎస్ జగన్
- జగన్‌ను మర్యాదపూర్వకంగా కీలక నేతలు
- జగన్‌ను కలిసిన వాళ్లలో..పార్టీ అధికార ప్రతినిధి.. మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ రామిరెడ్డి ద్వాజారెడ్డి
12.08PM
ఇడుపులపాయ ఎస్టేట్‌లోని చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు, ఎంపీ అవినాష్ రెడ్డి
11.25AM
- ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించిన వైఎస్ జగన్
- అభిమానులకు అభివాదం చేసిన వైఎస్సార్సీపీ అధినేత
11.08AM
ఇడుపులపాయకు చేరుకున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్..
-
బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్
-
వైఎస్సార్ ఘాట్‌లో తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించనున్న వైఎస్ జగన్

నేటి నుంచి నాలుగు రోజుల పాటు పులివెందులలో పర్యటన
-
ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకుని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్‌వద్ద నివాళులర్పిస్తారు
-
అనంతరం ప్రేయర్ హాల్లో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు
-
ఆ తర్వాత కడప నియోజకవర్గ నాయకులతో సమావేశమవుతారు
-
మధ్యాహ్నం 3.30 గంటలకు ఇడుపులపాయ నుంచి పులివెందుల వెళ్లి రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు
-
ఈ నెల 25న ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు
-
మధ్యాహ్నం 2.30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభించిన అనంతరం పులివెందుల చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు
-
26వ తేదీన పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహిస్తారు
-
27వ తేదీన ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్‌లో జరిగే వివాహానికి హాజరవుతారు
-
అనంతరం బెంగళూరుకు బయలుదేరి వెళతారు.
