సాక్షి,మచిలీపట్నం: నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ ట్వీట్‌పై మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు. ‘సినిమా డైలాగులు ట్విటర్లో పెట్టడం కాదు. దమ్ముంటే ఫ్లైట్,బోర్డింగ్ వివరాలు బయట పెట్టాలి.మీకు సొంతంగా ఉన్న ఫ్లైట్ వివరాలు తెలపండి. ప్రజల సొమ్మును విలాసాలకు వాడటం.. కూటమి నేతలకు పరిపాటిగా మారింది’ అని వ్యాఖ్యానించారు. 
ADVERTISEMENT
ADVERTISEMENT