Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. 55 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా
ADVERTISEMENT 

55 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా

Politics Sakshi User Sakshi Sakshi Time Oct 16, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
INC-LOGO.jpg

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 55 మంది పేర్లను ప్రకటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆదివారం ఉదయం ఢిల్లీలో ఈ జాబితాను విడుదల చేశారు. తొలి జాబితాలోని మొత్తం 55 స్థానాల్లో.. 17 మంది రెడ్లు, ఏడుగురు వెలమ, 12 మంది బీసీ, ముగ్గురు ముస్లిం, ఇద్దరు బ్రాహ్మణ అభ్యర్థులకు చోటు కల్పించారు.



వీటితోపాటు 12 ఎస్సీ, 2 ఎస్టీ రిజర్వుడ్‌ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించారు. ఇటీవల పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్‌రావు ఇద్దరికీ సీట్లు దక్కాయి. మరోవైపు ఎంపీ ఉత్తమ్‌తోపాటు ఆయన భార్య పద్మావతిలకు తొలి జాబితాలోనే సీట్లు కేటాయించారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎల్బీనగర్‌ నుంచి టికెట్‌ ఆశిస్తున్న మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ తదితర సీనియర్ల పేర్లు ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం. 


లెఫ్ట్‌ పొత్తు తేలాక రెండో జాబితా 

ఇండియా కూటమిలో భాగంగా వామపక్షాలతో పొత్తులు, సీట్ల కేటాయింపులపై చర్చలు జరుగుతున్నాయి. అవి ఒక కొలిక్కి వచి్చన తర్వాత అసెంబ్లీ అభ్యర్థుల మలి జాబితాపై కసరత్తు పూర్తిచేసి విడుదల చేయాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది. 

 

కాంగ్రెస్‌ తొలి జాబితా ఇదీ.. 

1) కొడంగల్‌: ఎనుమల రేవంత్‌రెడ్డి 

2) మధిర (ఎస్సీ): మల్లు భట్టి విక్రమార్క 

3) ఆందోల్‌ (ఎస్సీ): దామోదర రాజనర్సింహ 

4) హుజూర్‌నగర్‌: ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

5) కోదాడ: ఎన్‌.పద్మావతి 

6) నల్గొండ: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

7) మంథని: దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 

8) సంగారెడ్డి: తూర్పు జగ్గారెడ్డి 

9) ములుగు (ఎస్టీ): ధనసరి అనసూయ (సీతక్క) 

10) భద్రాచలం (ఎస్టీ): పోడెం వీరయ్య  

11) కొల్లాపూర్‌: జూపల్లి కృష్ణారావు 

12) మల్కాజ్‌గిరి: మైనంపల్లి హన్మంతరావు 

13) మెదక్‌: మైనంపల్లి రోహిత్‌రావు 

14) నాగార్జునసాగర్‌: జయవీర్‌రెడ్డి 

15) జగిత్యాల: టి.జీవన్‌రెడ్డి 

16) బెల్లంపల్లి: గడ్డం వినోద్‌ 

17) మంచిర్యాల: కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు  

18) నిర్మల్‌: కూచాడి శ్రీహరిరావు  

19) ఆర్మూర్‌: పి.వినయ్‌కుమార్‌ 

20) బోధన్‌: పి.సుదర్శన్‌రెడ్డి  

21) బాల్కొండ: సునీల్‌కుమార్‌ ముత్యాల  

22) ధర్మపురి(ఎస్సీ): అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ 

23) నకిరేకల్‌(ఎస్సీ): వేముల వీరేశం 

24) వేములవాడ: ఆది శ్రీనివాస్‌ 

25) రామగుండం: ఎం.ఎస్‌.రాజ్‌ఠాకూర్‌ 

26) పెద్దపల్లి: సీహెచ్‌.విజయరామారావు 

27) మానకొండూరు (ఎస్సీ): కవ్వంపల్లి సత్యనారాయణ 

28) జహీరాబాద్‌(ఎస్సీ): ఆగం చంద్రశేఖర్‌ 

29) గజ్వేల్‌: తూముకుంట నర్సారెడ్డి 

30) మేడ్చల్‌: తోటకూర వజ్రేశ్‌ కుమార్‌ 

31) కుత్బుల్లాపూర్‌: కొలను హన్మంతరెడ్డి 

32) ఉప్పల్‌: ఎం.పరమేశ్వర్‌రెడ్డి 

33) చేవెళ్ల(ఎస్సీ): పమేన భీంభారత్‌ 

34) పరిగి: టి.రామ్మోహన్‌రెడ్డి 

35) వికారాబాద్‌ (ఎస్సీ): గడ్డం ప్రసాద్‌కుమార్‌ 

36) ముషీరాబాద్‌: అంజన్‌కుమార్‌ యాదవ్‌ 

37) మలక్‌పేట్‌: షేక్‌ అక్బర్‌ 

38) సనత్‌నగర్‌: కోట నీలిమ 

39) నాంపల్లి: మహ్మద్‌ ఫిరోజ్‌ఖాన్‌  

40) చాంద్రాయణగుట్ట: బోయ నగేశ్‌ (నరేశ్‌)  

41) కార్వాన్‌: ఉస్మాన్‌ బిన్‌ మహ్మద్‌ అలీ హజ్రీ 

42) గోషామహల్‌: మొగిలి సునీత 

43) యాకూత్‌పుర: కె.రవిరాజు 

44) బహదూర్‌పుర: రాజేశ్‌కుమార్‌ పులిపాటి 

45) సికింద్రాబాద్‌: దామ్‌ సంతోష్‌కుమార్‌ 

46) అలంపూర్‌(ఎస్సీ): ఎస్‌.ఏ.సంపత్‌కుమార్‌  

47) అచ్చంపేట(ఎస్సీ): చిక్కుడు వంశీకృష్ణ 

48) గద్వాల: సరితా తిరుపతయ్య 

49) నాగర్‌కర్నూల్‌: కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి 

50) కల్వకుర్తి: కసిరెడ్డి నారాయణరెడ్డి 

51) షాద్‌నగర్‌: కె.శంకరయ్య 

52) ఆలేరు: బీర్ల ఐలయ్య 

53) స్టేషన్‌ ఘన్‌పూర్‌: సింగాపురం ఇందిర 

54) నర్సంపేట: దొంతి మాధవరెడ్డి 

55) భూపాలపల్లి: గండ్ర సత్యనారాయణరావు   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Congress Party
Assembly Elections
TS Assembly Top Stories
mla candidates
first list of candidates
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

‘రేవంత్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’

‘రేవంత్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’

2024లో శరద్‌ పవార్‌ ఏమన్నారో ఇప్పుడదే..

2024లో శరద్‌ పవార్‌ ఏమన్నారో ఇప్పుడదే..

ఇండియా కూటమిలో చేరనున్న డీఎంకే..?

ఇండియా కూటమిలో చేరనున్న డీఎంకే..?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.