Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. Feb 25th: ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్
ADVERTISEMENT 

Feb 25th: ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్

Politics Sakshi User Sakshi Sakshi Time Feb 25, 2024 Sakshi Read Time Read Time: 10 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
APpolitics.jpg

AP Elections Political Latest Updates Telugu..

9: 15PM, Feb 25th, 2024

ఎన్టీఆర్ జిల్లా: 

మైలవరం టీడీపీ టిక్కెట్ పై తేలని పంచాయతీ

  • వసంత కృష్ణప్రసాద్ మైలవరం నుంచి టీడీపీ పోటీచేస్తారన్న ప్రచారం నేపధ్యంలో తనకే టిక్కెట్ కావాలంటున్న బొమ్మసాని సుబ్బారావు 
  • కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన బొమ్మసాని సుబ్బారావు
  • మైలవరం టికెట్ పై ప్రజలు ఆందోళనలో ఉన్నారు 
  • ఇప్పటివరకు పార్టీ ఏ పిలుపునిచ్చినా కార్యక్రమాలు చేశా 
  • ధర్నాలు ...ర్యాలీలు చేసి ఎన్నో కేసులు పెట్టించుకున్నా పార్టీ గుర్తించలేదు
  • జి.కొండూరులో కేసుల విషయంలో 35 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నా
  • నియోజకవర్గం మొత్తం తిరగడం చేతకాక కాదు ... హైకమాండ్‌ను గౌరవించి తిరగలేదు
  • 1990 నుండి రాజకీయాల్లో ఉన్నా పార్టీ పెద్దలు అర్ధం చేసుకోవాలి
  • ఒక ఎమ్మెల్యే పార్టీ మారినంత మాత్రాన పార్టీకు ఉపయోగం ఉండదు
  • నా సేవలు గుర్తించి చంద్రబాబు నాకు ఈసారికి టిక్కెట్ ఇవ్వాలి

9:02PM, Feb 25th, 2024

కాకినాడ: 

పెద్దాపురం జనసేన పార్టీలో అసమ్మతి సెగ

  • టిడిపి నుండి మూడోసారి చినరాజప్పకు సీటు కేటాయింపు
  • నియోజకవర్గ జనసేన ఇంచార్జ్‌ తుమ్మల బాబు మనస్తాపం
  • కార్యకర్తల సమావేశంలో భావోగ్వేం
  • రాజకీయాల కోసం ఆస్ధులు అమ్ముకున్నానన్న బాబు
  • పవన్ కళ్యాణ్ వచ్చి తమకు భరోసా ఇవ్వాలని డిమాండ్

8:02PM, Feb 25th, 2024

విజయవాడ :

చంద్రబాబుతో ముగిసిన గంటా భేటీ.

  • చీపురుపల్లి నుంచి పోటీ చేయమన్నారు
  • భీమిలి లేదా విశాఖ జిల్లా నుంచి పోటీ చేస్తానని చెప్పాను
  • పొత్తుల వల్ల కొందరికి సీట్లు దక్కకపోవచ్చు.. వారికి పార్టీ న్యాయం చేస్తుంది.
  • పొత్తులు.. సీట్ల సర్దుబాటు అనేది టీడీపీ - జనసేన పార్టీల అంతర్గత వ్యవహరం

     

7:20PM, Feb 25th, 2024

టీడీపీ, జనసేన పొత్తుపై మండిపడుతున్న కాపు నేతలు

  • జనసేనకు 24 సీట్లే ఇవ్వడం బాధాకరం
  • జనసేనను భూస్థాపితం చేయాలనే చంద్రబాబు కుట్ర
  • 2009లో చంద్రబాబు ప్రజారాజ్యాన్ని భూస్థాపితం చేశారు
  • తప్పుడు సమాచారంతో చిరంజీవిని ఎదగకుండా చేశారు
  • రంగా సీఎం అయిపోతాడనే భయంతో హత్య చేయించారు
  • నోటితో నవ్వి.. నొసటితో వెక్కిరించే వ్యక్తి చంద్రబాబు
  • చంద్రబాబు తేనెపూసిన కత్తి లాంటివాడంటూ మండిపడుతున్న కాపు నేతలు

7:00PM, Feb 25th, 2024

విజయవాడ: 

చంద్రబాబుతో ముగిసిన దేవినేని ఉమా భేటీ

  • బాబుతో భేటీ అనంతరం దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు
  • చంద్రబాబు మాటే శిరోధార్యం అని కామెంట్ చేసిన దేవినేని ఉమా
  • తాను చంద్రబాబు కుటుంబ సభ్యుడినంటూ ఉమా కామెంట్
  • తనకు టిక్కెట్ ఉందా లేదా అనే విషయం పై నోరుమెదపని దేవినేని ఉమా

6:00PM, Feb 25th, 2024

విజయనగరం జిల్లా

సీఎం వైఎస్‌ జగన్ సంక్షేమ అభివృద్ధి పాలన మరలా తీసుకురావాలి: రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి 

  • పొత్తులతో మళ్లీ ఎన్నికలకు వస్తున్న చంద్రబాబు గతంలో 600 హామీలు అని చెప్పి మోసం చేశారు 
  • ఇప్పుడు ఆరు హామీలు అని మభ్యపెట్టడానికి మళ్లీ వచ్చారు.
  • ఎన్ని పొత్తులతో వచ్చినా చంద్రబాబుకు బుద్ధి చెప్పి పంపాలి.

5:40 PM, Feb 25th, 2024

బాబు దెబ్బ పవన్ అబ్బా

  • గోరంట్ల బుచ్చయ్య చౌదరికే రాజమండ్రి రురల్?
  • కందుల దుర్గేష్‌ను  నిడదవోలు నుంచి పోటీ చేయమన్న పవన్

5:20 PM, Feb 25th, 2024

పశ్చిమగోదావరి జిల్లా: 

టీడీపీ కోసం కష్టపడితే అవమానించారు : మాజీ ఎమ్మెల్యే శివరామరాజు

  • బాబు కనీస గౌరవం ఇవ్వకుండా పక్కన పెట్టారు
  • ఉండి సీటు నాకు రాకపోవడానికి కారణం అధిష్టానమే చెప్పాలి
  • నా బలం ఏంటో ప్రజాక్షేత్రంలో చూపిస్తా
  • సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు సహకరించేది లేదు
  • ఎన్నికల్లో బరిలోకి దిగుతా 

5:10 PM, Feb 25th, 2024

పెడన టికెట్ టీడీపీకి కేటాయించడంతో రోడ్డెక్కిన జనసేన కార్యకర్తలు

  • కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ దిష్టిబొమ్మ దగ్ధం
  • పదేళ్లుగా కష్టపడితే, ఆశలు అడియాశలు చేశారన్న జనసేన కేడర్
  • తమకి చెప్పకుండా పెడన టికెట్ టీడీపీకి ఎలా ఇస్తారని నిలదీత
  • జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ టీడీపీకి అమ్ముడుపోయారంటూ ఆరోపణలు
  • అతడి వల్లే పెడన టికెట్ జనసేనకు రాకుండా పోయిందని ఆగ్రహం
  • పెడన టికెట్ పై పవన్ పునరాలోచించాలన్న జనసేన కార్యకర్తలు
  • నిర్ణయం మారకపోతే 2 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామన్న జనసేన నేతలు

5:00 PM, Feb 25th, 2024

అనకాపల్లి టీడీపీలో అసంతృప్తి సెగలు

  • అనకాపల్లి సీటు కొణతాలకు కేటాయించడంతో భగ్గుమన్న టీడీపీ నేతలు
  • నల్ల బ్యాడ్జీలతో టీడీపీ కార్యకర్తల నిరసన 
  • పీలా గోవింద్ సత్యనారాయణకు సీటు ఇవ్వకపోవడంపై నిరసన
  • గెలిచే సీటును టీడీపీకి కేటాయించలేదంటూ ఆ పార్టీ శ్రేణుల ఆగ్రహం
  • పార్టీ నిర్ణయం కోసం సాయంత్రం వరకు గడువచ్చిన కార్యకర్తలు
  • హై కమాండ్ స్పందించకపోతే తిరుగుబాటు చేస్తామని హెచ్చరిక

4:45 PM, Feb 25th, 2024

డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లా

కొత్తపేట టిక్కెట్టు టిడిపికి కేటాయించడంపై భగ్గుమన్న జనసేన శ్రేణులు 

  • పార్టీ కార్యాలయం వద్ద జెండాలు పీకేసిన జనసేన కార్యకర్తలు
  • జనసేన జెండాలు ఫ్లెక్సీలు తొలగించి దగ్ధం చేసిన జనసేన నాయకులు
  •  తమపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చిన పార్టీ కోసం కట్టుబడి ఉన్నామన్న నాయకులు 
  • చంద్రబాబు మంత్రాలు చదువుతున్నట్లు అభ్యర్థులను ప్రకటిస్తుంటే పక్కన కూర్చున్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడని మండిపాటు...
  • పవన్ కళ్యాణ్ కు నిజంగానే ప్యాకేజీ ఇస్తారని తమను హేళన చేస్తున్నారు
  • అవమానాన్ని భరించలేక జనసేన జెండాలు ఫ్లెక్సీలు దగ్ధం చేస్తున్నాం
  • కొత్తపేట టిక్కెట్టు విషయమై టిడిపి జనసేన అధినేతలు నిర్ణయం మార్చుకోవాలని కోరిన జనసేన కార్యకర్తలు
  • కొత్తపేట టిక్కెట్టు జనసేన నాయకుడు బండారు శ్రీనివాస్‌కు కేటాయించాలని డిమాండ్

4:40 PM, Feb 25th, 2024

పవన్‌ 24 సీట్లే తీసుకోవడం ఆయన సామర్థ్యం తెలుస్తుంది: మంత్రి బొత్స

  •  మా పార్టీ ప్రకటించిన జాబితాపై గందరగోళం లేదు
  • ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటున్నారు

4:30 PM, Feb 25th, 2024

విజయవాడ

చంద్రబాబు మైనార్టీలను ఓటు బ్యాంకుకు మాత్రమే వాడుకున్నాడు: వైస్సార్సీపీ ఎమ్మెల్సీ రుహుల్లా

  • మైనార్టీలకు టీడీపీ తరుపున ఒక్క టికెట్ ఇవ్వటం దారుణం
  • రాష్ట్రంలో మైనార్టీలకు సీఎం జగన్ పెద్దపేట
  • అజిత్ నగర్ ఖబరస్థాన్ పై బోండా ఉమ, ఎల్లో మీడియా నీచ రాజకీయాలు చేయడం దారుణం.

4:20 PM, Feb 25th, 2024

చంద్రబాబు బలంగా ఉంటే 24 సీట్లు పవన్ కళ్యాణ్‌కి పంచేవాడా?

 రమేష్ బాబు, అవనిగడ్డ ఎమ్మెల్యే

  • టిడిపి పార్టీ బలంగా లేదు కాబట్టే చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ని కలుపుకున్నాడు
  • మళ్ళీ భయంతోనే చంద్రబాబు బీజేపీ దగ్గరకు వెళ్ళాడు
  • జగన్‌ను తిట్టించేందుకు ఆయన చెల్లెల్ని చంద్రబాబు తీసుకొచ్చారు
  • ఎన్ని చేసినా ప్రజలు జగన్ వెంటే ఉన్నారు 
  • మళ్ళీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు
  • నిన్న మొన్నటి వరకు చంద్రబాబు పాలన అద్భుతమని బుద్ధప్రసాద్ అన్నారు
  • బుద్ధప్రసాద్‌కి సీటు రాకపోతే చంద్రబాబు పాలన అద్భుతం కాదని బుద్ధప్రసాద్ అంటున్నారు

     

3:33 PM, Feb 25th, 2024

పవన్ కాపు ద్రోహిగా మిగిలిపోతాడు:  అడపా శేషు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్

  • చంద్రబాబుకు కాపులను తాకట్టుపెట్టిన చరిత్ర నీదే
  • నిన్ను చిన్నచూపు చూస్తే కాపులను చూసినట్లు కాదా 
  • పవన్ ఇలా చేస్తాడని కాపులు, జనశేన నాయకులు కలలో కూడా ఊహించి ఉండరు 
  • రాజకీయ కుటుంబాలకు తెలుస్తుంది రాజకీయ విలువ
  • సినీనటుడుకి ఏం తెలుస్తుంది రాజకీయాలు
  • రాజ్యాధికారం కోసం కలలు కన్న కాపులను పవన్ దారుణంగా మోసం చేశాడు 
  • చంద్రబాబు వేసిన ముస్టితో మురిసిపోతున్నాడు
  • చంద్రబాబును ఎప్పటికీ కాపు ద్రోహిగానే చూస్తాం 
  • అలాంటి చంద్రబాబుతో చేతులు కలిపి కాపులను మోసం చేశావ్ 
  • రంగా కాపుల ఔన్నత్యాన్ని నిలబెడితే పవన్ కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు 
  • హరిరామ జోగయ్య ఎంతో మనోవేదనకు గురై ఈ లేఖ రాశాడు 
  • రంగాను చంపించిన వ్యక్తి చంద్రబాబు 
  • తనపై ఉన్న ముద్రను పోగొట్టుకోవడానికి పవన్‌ను చంద్రబాబు వాడుకున్నాడు 
  • జనసేన పార్టీని చంద్రబాబే పెట్టించాడన్న అనుమానం మాకు కలుగుతోంది 
  • పవన్‌ను అడ్డుపెట్టుకుని ముద్రగడ, వంగవీటి రంగా కుటుంబాలకు రాజకీయంగా అవకాశం లేకుండా చేశారు

3:20 PM, Feb 25th, 2024

కర్నూలులో తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు

  • బీసీ జయహో సభలో మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి హల్‌చల్‌
  • ఎమ్మిగనూరు టికెట్‌ కోసం వాగ్వాదనికి దిగిన మాచాని సోమనాథ్‌ వర్గీయులు
  • బీసీ జయహో సభలో బీసీని అవమానించారని మాచాని అనుచరులు అసహనం

2:27 PM, Feb 25th, 2024

విజయవాడ: 

టీడీపీ, జనసేన సీట్ల ప్రకటనపై దేవినేని అవినాష్ సెటైర్లు 

  • టీడీపీ , జనసేన పొత్తు నారా లోకేష్ అభివృద్ధి కోసమే
  • ఎందుకూ పనికిరాని ...టీడీపీ కార్యకర్తలే వద్దనుకుంటున్న లోకేష్ కోసమే చంద్రబాబు ప్రయత్నం 
  • నారాలోకేష్ ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడమే చంద్రబాబు లక్ష్యం
  • చంద్రబాబు చెప్పే సన్రైజ్ స్టేట్ అంటే ఏపీ అభివృద్ది కాదు
  • ఆయన సన్ లోకేష్ రైజ్ కోసమేనని ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలి
  • తూర్పు నియోజకవర్గానికి ఏం చేశాడని మూడవ సారి గద్దె రామ్మోహన్ కు చంద్రబాబు సీటిచ్చాడు 
  • చంద్రబాబు జనసేనను నమ్మించి మోసం చేశాడు
  • పవన్ కళ్యాణ్ ను , జనసేన పార్టీ లేకుండా చేయాలనేదే టీడీపీ , నారా లోకేష్ లక్ష్యం
  • 24 సీట్లకే పరిమితం చేయడం పై జనసేన నాయకులు ఆలోచించాలి
  • జనసేన నాయకులు...కార్యకర్తలారా ఆలోచించండి
  • మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన చంద్రబాబు వెంట ఉంటారా
  • అన్ని వర్గాలకు మేలు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలుస్తారా
  • చంద్రబాబు ఎవరికి ఎక్కువ టిక్కెట్లిచ్చాడో అంతా గమనిస్తున్నారు

2:05 PM, Feb 25th, 2024

పవన్‌పై హరిరామజోగయ్య ఫైర్‌

  • టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా 24 సీట్లు ఇవ్వడమేంటి?
  •  జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా? 
  • జనసేన సైనికులు సంతృప్తిపడేలా సీట్ల పంపకం ఉందా?. 
  • పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదు. 
  • ఒకరు ఒవ్వడం.. మరొకరు దేహీ అని పుచ్చుకోవడం పొత్తు ధర్మం అనిపించుకోదు. 
  • ఏ ప్రాతిపదికన సీట్ల పంపకం చేశారు. 
  • జనసైనికులకు కావల్సింది ఎమ్మెల్యే సీట్లు కాదు. 
  • పవన్‌ పరిపాలన అధికారం చేపట్టడం. 
  • పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదు. 
  • జనసేనకు కేవలం 24 సీట్లు ఇవ్వడమేంటి. 
  • జనసేనకు 24 స్థానాలకు మించి గెలిచే సత్తా లేదా?
  • పొత్తు ధర్మంలో భాగంగా పవన్‌ రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలి. 
  • చెరిసగం మంత్రి పదవులు దక్కాలి. 
  • ఇవ్వన్నీ చంద్రబాబు నాయుడే ప్రకటించాలి. 
  • సామాజిక న్యాయం అనుసరిస్తూ అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన జరిగినయా?
  • 118 సీట్లలో కమ్మవారికి 24 సీట్లు, రెడ్లకు 17 సీట్లు, కావులకు 15 సీట్లు, బీసీలకు 25 సీట్లు
  • జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయం జరగలేదు. 

1:45 PM, Feb 25th, 2024

యాదవుల చిరకాల కోరిక నెరవెరింది: అనిల్ కుమార్ యాదవ్ 

  • యాదవులకు సీఎం జగన్ పెద్ద పీట వేశారు.
  • కీలకమైన పదవులు యాదవులకు కట్టబెట్టారు.
  • రాజ్యసభ, లోక్‌సభ సీట్లు యాదవులకు ఇచ్చారు.
  • నన్ను మంత్రిగా సీఎం జగన్ చేశారు.
  • సీఎం జగన్ నమ్మిన వారి కోసం ఏమైనా చేస్తారు.
  • నరసరావుపేట, ఏలూరు లోక్‌సభ స్థానాలు యాదవులకు కేటాయించారు.
  • బీసీలకు సముచితమైన గౌరవం ఇచ్చారు.
  • మనకు గౌరవం ఇచ్చిన సీఎం జగన్‌కు యాదవులు అందరూ అండగా ఉండాలి.

1:20 PM, Feb 25th, 2024

టీడీపీ, జనసేనపై బొత​ సెటైర్లు.. 

  • టీడీపీతో పొత్తులో జనసేన పవన్ 24 సీట్లకే పరిమితమయ్యారంటే ఆయన సామర్థ్యం అర్థం చేసుకోవచ్చు. 
  • అమిత్ షాను కలిసినా, అమితాబచ్చన్‌ని కలిసినా వైఎస్సార్‌సీపీ సింగిల్‌గా మాత్రమే పోటీ చేస్తుంది. 
  • మా పార్టీ ప్రకటించిన లిస్టులపై గందరగోళం లేదు. 
  • ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు.

1:00 PM, Feb 25th, 2024

నా దీక్షతోనైనా పవన్‌ కళ్లు తెరవాలి: సూర్యచంద్ర

  • డబ్బులు లేని వారికి రాజకీయాల్లో స్థానం లేదు. 
  • ఐదేళ్లు జనం మధ్యలో ఉంటూ జనం సమస్యల కోసం పోరాడాను. 
  • పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తానని చెప్పారు. నాకు హామీ ఇచ్చారు. 
  • ఇప్పుడు పొత్తు ధర్మంలో టికెట్ రాలేదని చెప్తున్నారు. 
  • డబ్బులేని వారెవరు రాజకీయాల్లోకి రాకుండా ఉండాలని కోరుతూ ఆమరణ దీక్ష చేస్తున్నాను. 
  • నా మరణం రాజకీయ పార్టీలతో సహా అందరికీ కనువిప్పు కలగాలి
  • సూర్యచంద్ర సతీమణి శ్రీదేవి కామెంట్స్‌..
  • పొత్తు ధర్మం పేరు చెప్పి జనసేన పార్టీ మమ్మల్ని మోసం చేసింది. 
  • డబ్బు లేదని తెలిసి జనాల్లో తిరుగుతూ కష్టపడే నాయకున్ని ఎందుకు విస్మరించారు. 
  • మాపై ఆధారపడిన జనసేన కార్యకర్తల పరిస్థితి ఏమిటి?. 
  • జనసేన కార్యకర్తలు ఎవరూ కుటుంబాల్ని, తల్లిదండ్రులను విడిచిపెట్టి పార్టీ కోసం త్యాగాలు చేయకండి. 
  • నా భర్తకు అన్యాయం జరిగింది. 
  • ఐదేళ్లుగా ఇద్దరం జనం సమస్యలపై పోరాడుతున్నా పవన్ మమ్మల్ని పరిగణలోకి తీసుకోకపోవడం దారుణం. 
  • జనసేన పార్టీలో డబ్బున్న వారికే టికెట్లు. 
  • మా ప్రాణ త్యాగం అందరికీ గుణపాఠం కావాలి

12:40 PM, Feb 25th, 2024

పెనుకొండ టీడీపీపై అధిష్టానం ఫోకస్

  • మాజీ ఎమ్మెల్యే పార్ధసారథికి చంద్రబాబు నుంచి పిలుపు 
  • పెనుకొండ టీడీపీ అభ్యర్ధిగా సవితమ్మ పేరు ప్రకటన 
  • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పార్థసారథి వర్గీయులు

     

12:20 PM, Feb 25th, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో తీవ్ర పోటీ

  • ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెండింగ్ స్ధానాలపై నేతల మధ్య తీవ్ర పోటీ
  • మైలవరం, పెనమలూరు టికెట్ రేసులో నలుగురు ఆశావహులు 
  • మైలవరం రేసులో దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు, వసంత కృష్ణ ప్రసాద్ 
  • పెనమలూరు టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న ఇన్‌చార్జ్ బోడె ప్రసాద్ 
  • వసంత కృష్ణ ప్రసాద్ చేరే అవకాశం ఉండటంతో పెండింగ్‌లో రెండు స్ధానాలు

     

12:00 PM, Feb 25th, 2024

అవనిగడ్డ సీటుపై క్లారిటీతో ఉన్న జనసేన 

  • జనసేన అభ్యర్థిగా విక్కుర్తి వెంకట శ్రీనివాస్ పోటీ చేయనున్నట్టు స్థానిక నేతలకు సంకేతాలు 
  • విక్కుర్తి శ్రీనివాస్ కి పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు 
  • రెండు రోజుల్లో అభ్యర్థిగా ప్రకటన చేస్తారని లోకల్ టాక్ 
  • ఇవాళ అవనిగడ్డ వెళ్లి స్థానిక నేతలను కలవనున్న శ్రీనివాస్

     

11:40 AM, Feb 25th, 2024

టీడీపీలో ఫస్ట్ లిస్ట్ మంటలు 

  • తీవ్ర అసంతృప్తిలో టికెట్ రాని నేతలు
  • అసంతృప్తులను బుజ్జగిస్తున్న చంద్రబాబు 
  • చంద్రబాబుని కలిసిన ఆలపాటి రాజా 
  • తెనాలి టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న ఆలపాటి రాజా 
  • తెనాలి సీటు నాదెండ్ల మనోహర్‌కు కేటాయింపు 
  • తీవ్ర అసంతృప్తికి గురైన ఆలపాటి రాజా 
  • రేపు పార్ధసారథితో మాట్లాడనున్న చంద్రబాబు

11:15 AM, Feb 25th, 2024

పొత్తులపై పురంధేశ్వరి కామెంట్స్‌..

  • పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రజల్లోకి వెళ్తున్నాం
  • మా ప్రయత్నం, మా స్ట్రాటజీ మాకున్నాయి
  • టీడీపీ, జనసేన పూర్తి స్థానాలు ప్రకటించలేదు.. కొన్నే ప్రకటించారు
  • మా నాయకులతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం ఉంటుంది 
  • పొత్తులు.. ఎన్ని సీట్టు అనేది అధిష్టానమే నిర్ణయిస్తుంది 
  • అప్పటి వరకూ మేం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పనిచేస్తాం
  • పొత్తులు.. సీట్ల పంపకంపై మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది 

11:00 AM, Feb 25th, 2024

పవన్‌కు మంత్రి అంబటి కౌంటర్‌

  • తన సీటేటో? తానే డిసైడ్‌ చేసుకోలేనోడు..
  • ఇక, జనాలకు ఏం చేస్తాడు.. జన సైనికులకు ఏం చేస్తాడు?

తన సీటేదో ?

తానే డిసైడ్ చేసుకోలేనోడు

"జనానికి" ఏమి చేస్తాడు

"జనసైనికులకి" ఏం చేస్తాడు !@PawanKalyan @JanaSenaParty

— Ambati Rambabu (@AmbatiRambabu) February 25, 2024

10:45 AM, Feb 25th, 2024

చంద్రబాబుకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కౌంటర్‌

  • ప్రభుత్వం వైఫల్యాలు ఉంటే ప్రతిపక్షాలు ఒంటరిగానే పోటీ చేసేవి.  
  • ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్
  • పొత్తలతో ముఖ్యమంత్రి జగన్‌ను ఓడించాలని చూస్తున్నారు
  • కానీ, ప్రజలు ప్రతిపక్షాలకు బుద్దిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.
  • వైఎస్సార్‌సీపీ వల్లే నాలాంటి పేదలు ఎమ్మెల్యేలు అ‍య్యారు. 
  • చంద్రబాబు పదవీ వ్యామోహంతో అందరి కాళ్ల పట్టుకొంటున్నారు.
  • కులాలను, మాతాలను విడగొట్టి ఓట్ల రాజకీయాలు చెయ్యడం ఒక్క చంద్రబాబుకే సాధ్యం

10:15 AM, Feb 25th, 2024

త్వరలో విశాఖ నుంచే పరిపాలన: వైవీ సుబ్బారెడ్డి 

  • రాష్ట్రంలో పలు బీచ్‌ల అభివృద్ధి ప్రభుత్వం కృషి చేసింది. 
  • విశాఖపట్నం చాలా ప్రశాంతమైన నగరం. 
  • రాబోయే రోజుల్లో విశాఖ పరిపాలన రాజధానిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారు. 
  • విశాఖ నుంచి ప్రభుత్వం నడుస్తుంది. 
  • ఏపీ అభివృద్ది విషయంలో పచ్చ మీడియా పిచ్చి రాతలు రాస్తోంది. 
  • వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతోంది. 
  • పర్యాటక అభివృద్ధి ఫ్లోటింగ్‌ బ్రిడ్జి నిర్మాణమే ఉదాహరణ. 
  • విశాఖ బీచ్‌లో కోటి అరవై లక్షల రూపాయలతో ప్లోటింగ్ బ్రిడ్జిని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చాం. 
  • పర్యాటకులను ఆకర్షించేలా విశాఖను అభివృద్ధి చేస్తున్నాము. 

9:00 AM, Feb 25th, 2024

ప్యాకేజీ స్టార్‌ సీటుపై క్లారిటీ ఇవ్వని దత్త తండ్రి

  • కాపులను హింసించిన చంద్రబాబును ఎలా నమ్ముతారు?
  • 24 సీట్లు తీసుకున్న పవన్‌ సీఎం ఎలా అవుతాడు?
  • 24 సీట్లతో పవన్‌ యుద్ధం ఎలా చేస్తాడు. 

     

కాపులను హింసించిన @ncbnను ఎలా నమ్ముతారు?



24 సీట్లు తీసుకున్న @PawanKalyan ఎలా సీఎం అవుతాడు?



-మంత్రి గుడివాడ అమర్నాథ్#TDPJSPCollapse pic.twitter.com/J5IoI6ivLa

— YSR Congress Party (@YSRCParty) February 24, 2024

8:15 AM, Feb 25th, 2024

చంద్రబాబు పొలిటికల్‌ స్టంట్‌లో పావుగా పవన్‌..

  • ఎంతో మందిని మోసం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకున్న చంద్రబాబు
  • నేడు పవన్‌కు అదే తరహా మోసం.
  • జనసేనకు గుప్పెడు సీట్లు విదిలించిన బాబు.
  • జనసేన స్థానాలను కూడా చెప్పుకుండా కథ నడిపిన చంద్రబాబు. 

     

ఇన్నేళ్ళుగా ఎంతోమందిని మోసగిస్తూ రాజకీయ పబ్బం గడుపుకున్న చంద్రబాబు నేడు పవన్ కళ్యాణ్ ను మోసం చేసారు. ఆయనకు గుప్పెడు సీట్లు విదిలించి , అది కూడా అభ్యర్థులను, జనసేన పోటీ చేసే స్థానాలను కూడా చెప్పకుండా కథ నడిపించారు. #TDPJSPCollapse #PackageStarPK#EndOfTDP pic.twitter.com/ZOrhTfL01K

— YSR Congress Party (@YSRCParty) February 24, 2024

7:30 AM, Feb 25th, 2024

అచ్చుతాపురంలో కొనసాగుతున్న ఉద్రిక్తత

  • గోకవరం మండలం అచ్చుతాపురంలో కొనసాగుతున్న ఉద్రిక్తత
  • జనసేన టికెట్ ప్రకటించకపోవడంతో అచ్యుతాపురం ఆలయం వద్దకు సతీసమేతంగా పాదయాత్ర చేస్తూ వెళ్లిన పాఠంశెట్టి సూర్యచంద్ర
  • తమకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఆమరణ దీక్ష చేపట్టిన పాఠంశెట్టి దంపతులు
  • నిరుపేదలు, డబ్బులేని వారు కష్టపడి పనిచేసినా అసెంబ్లీకి వెళ్లలేరా అని తీవ్ర ఆవేదన
  • అమ్మవారి ఆలయం వద్దే రాత్రంతా గడిపిన పాఠంశెట్టి దంపతులు 
  • పాఠంశెట్టి దీక్షకు మద్దతుగా ఆలయం వద్దకు చేరుకున్న అభిమానులు
  • ఉద్రిక్తతలు తలెత్తకుండా బందోబస్తు చేపట్టిన పోలీసులు

7:10 AM, Feb 25th, 2024

సమన్వయం లేనిచోటే సమన్వయ సభ

  • 28న తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన బహిరంగ సభ 
  • ఒకేరోజు వేర్వేరుగా ఏర్పాట్లు పరిశీలించిన ఇరు పార్టీలు 
  • తొలి జాబితాలో ఖరారు కాని గూడెం టికెట్‌ 

7:00 AM, Feb 25th, 2024

బాబుకే భ'జనసేన'!

  • దాని ఫలితమే టీడీపీ పొత్తులో కేవలం అరకొర సీట్లకు పరిమితం
  • ఆ పార్టీ కష్టాల్లో ఉంటే జనసేనే పైకి లాగిందన్న పవన్‌ 
  • కానీ, అదే టీడీపీ ఇంతకన్నా బలంగా ఉన్నప్పుడే 2009లో టీఆర్‌ఎస్‌కు ఎక్కువ సీట్లు కేటాయించింది 
  • అప్పుడు తెలంగాణలో 119 సీట్లు ఉండగా, అందులో 45 సీట్లు టీఆర్‌ఎస్‌కే 
  • ఆ మహాకూటమిలో ఉమ్మడి ఏపీలో ఉభయ కమ్యూనిస్టులకు 32 సీట్లు కూడా ఇచ్చింది 
  • 2014లో బీజేపీకి కూడా చాలా ప్రాధాన్యత సంఖ్యలో సీట్లు కేటాయించింది 
  • కానీ, జనసేనకు ఇప్పుడు ఇంతేనా అంటూ అభిమానుల మండిపాటు 
  • పార్టీ ఆవిర్భావం నుంచీ తమ అధినేత బాబు సేవలోనేనని ఆగ్రహావేశాలు

6:50 AM, Feb 25th, 2024

వంగవీటి రాధాకు టిక్కెట్ కేటాయించకపోవడంపై రంగా , రాధా అభిమానులు ఆగ్రహం 

  • చంద్రబాబు పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రంగా అభిమానులు 
  • వంగవీటి రంగాను పొట్టపెట్టుకున్న చంద్రబాబు ... వంగవీటి రాధాకు టికెట్ ఇవ్వకుండా గొంతు కోశారు 
  • వంగవీటి రాధాకు టిక్కెట్ ఇవ్వకుండా మరోమారు రంగాను పొట్టన పెట్టుకున్నాడు 
  • రంగా కుటుంబానికి మరోమారు ద్రోహం చేశారు 
  • బోండా లాగా కబ్జాలు రౌడీయిజాలు రాధా చేయలేరు
  • ప్రజల రక్తాన్ని పీల్చి ముడుపులు తెచ్చి ఇవ్వలేరు 
  • కాబట్టే కాపు ముద్దుబిడ్డ రంగా వారసుడుని పక్కనపెట్టి నీచరాజకీయాలకు తెరలేపారు 
  • రంగా ఆత్మక్షోభకు గురయ్యేలా చేశారు
  • చంద్రబాబు ఎప్పటికీ కాపు ద్రోహి

6:40 AM, Feb 25th, 2024

పవన్‌ కళ్యాణ్‌ నైజం ఇప్పుడు కాపులకు అర్థమైంది: పేర్ని నాని

  • ఇన్నాళ్లు మమ్మల్ని విమర్శించిన వాళ్లు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు
  • చంద్రబాబు కోసమే పవన్‌ కళ్యాణ్‌ రాజకీయం చేస్తాడు
  • 24 సీట్లతో పవన్‌ కళ్యాణ్‌ కాపులకు రాజ్యాధికారం తెస్తాడా?
  • పవన్‌ కళ్యాణ్‌ లెక్కలు చూస్తుంటే మంగళవారం సామేత గుర్తొస్తుంది
  • పొత్తులో ఉప పొత్తు బీజేపీతో పవన్‌ పెట్టుకుంటాడేమో
  • పవన్‌ కళ్యాణ్‌ సీటు కూడా చంద్రబాబునే డిసైడ్‌ చేస్తారు
  • పొత్తులో ఉప పొత్తు బీజేపీతో పవన్ పెట్టుకుంటాడేమో
  • పవన్ కళ్యాణ్ సీటు కూడా చంద్రబాబు నే డిసైడ్ చేస్తారు
  • జనసేన , టీడీపీ కార్యకర్తలు త్యాగం చేయాలంట
  • చంద్రబాబు, పవన్ కుటుంబాలకు మాత్రం సీట్లు పంచేసుకున్నారు
  • కాపులకు మరి హీనంగా 7 సీట్లు ప్రకటించారు
  • చంద్రబాబు కులానికి 21 సీట్లు ఇచ్చుకున్నాడు
  • బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ, కాపులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేది సీఎం జగనే
  • భువనేశ్వరి భయంతో చంద్రబాబు సీటు ప్రకటించుకున్నాడు
  • కుప్పం సీటు భువనేశ్వరి లాక్కుంటుంది అని బాబు భయపడ్డాడు
  • ఈ జాబితా తో జనసేన నాయకులు, కార్యకర్తల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది

6:30 AM, Feb 25th, 2024

24 సీట్లతో యుద్ధం చేస్తావా పవన్‌: సజ్జల

  • పవన్ కళ్యాణ్ ను చూస్తే జాలేస్తోంది
  • అత్యంత దయనీయస్ధితిలో పవన్ ఉన్నారు
  • చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్ధితికి పవన్ దిగజారిపోయారు
  • ఎన్నో ప్రగల్భాలు పలికిన పవన్ ఇప్పుడు ఎందుకు దిగజారిపోయారు
  • పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్ కు లేవు
  • జనసేనను మింగేసి ప్రయోజనం పొందాలని చంద్రబాబు చూస్తున్నారు
  • టీడీపీ, జనసేనవి దింపుడు కళ్లెం ఆశలు
  • తాను పోటీ చేసే స్ధానంపైనా పవన్ కు క్లారిటీ లేదు
  • జనసేన మిగిలిన స్ధానాల్లోనూ చంద్రబాబు తన అభ్యర్ధులను పంపుతారు
  • పవన్ ను అభిమానించే వారంతా ఆలోచించుకోవాలి
  • 175 స్దానాల్లో నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్ధులే లేరు
  • పవన్ టీడీపీ ఉపాధ్యక్ష పదవి తీసుకుంటే బాగుంటుంది
  • 24 మందితో వైఎస్సార్సీపీ మీద పవన్ యుద్ధం చేస్తారా?
  • 24 స్ధానాల్లో పూర్తిగా అభ్యర్ధులను ప్రకటించలేని స్ధితిలో పవన్ ఉన్నారు
  • రాష్ట్రానికి ఏం చేశారో చెప్పలేదు.. ఏం చేస్తారో కూడా చెప్పడం లేదు
  • ఎవరు ఎన్ని సీట్లలో పోటీచేసినా మాకు ఇబ్బంది లేదు
  • వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీదే ఘన విజయం
ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
AP Politics
AP Political Updates
Chandrababu Naidu
Pawan Kalyan
TDP-Jana Sena alliance
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

 బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా ప్రశ్న రావణ్ పై కక్ష సాధింపు

ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా ప్రశ్న రావణ్ పై కక్ష సాధింపు

తిరుమలలో పవన్ కు అవమానం.. రగిలిపోతున్న జనసేన

తిరుమలలో పవన్ కు అవమానం.. రగిలిపోతున్న జనసేన

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు

ఏమన్నా ఉంటే కదా..  చెప్పడానికి!

ఏమన్నా ఉంటే కదా.. చెప్పడానికి!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.