Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అసలేం జరిగిందంటే..!
ADVERTISEMENT 

మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అసలేం జరిగిందంటే..!

National Sakshi User Sakshi Sakshi Time Jan 29, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Maha-Kumbh-Mela-in-Prayagraj.jpg

లక్నో: మహా కుంభమేళాలో తొక్కిసలాట చోటు చేసుకుంది. మౌని అమవాస్య సందర్భంగా బుధవారం వేకువఝామున అమృత స్నానం కోసం భక్తులు పోటెత్తారు. ఒక్కసారిగా తోసుకోవడంతో కిందపడి పదుల సంఖ్యలో భక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురు మరణించి ఉంటారని ప్రచారం నడుస్తున్నా.. అధికారులు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

ప్రయాగ్‌రాజ్‌ సెక్టార్‌ 2 వద్ద రాత్రి 2 గంటల ప్రాంతంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. అమృత స్నానం కోసం భక్తులు ఎగబడడంతో బారికేడ్లు విరిగిపోయాయి. దీంతో భక్తులు ఒకరిమీద ఒకరు పడిపోయి చెల్లాచెదరు కావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ‘‘మేం మొత్తం అరవై మంది రెండు బస్సుల్లో  ప్రయాగ్‌రాజ్‌ వచ్చాం. తొమ్మిది మంది ఒక గ్రూప్‌గా అమృత స్నానం కోసం వెళ్లాం. ఒక్కసారిగా జనం తోసుకున్నారు. అందులో మేం ఇరుక్కుపోయి కిందపడిపోయాం. ఆ గందరగోళంలో కిందపడినవాళ్లను తొక్కుకుంటూ వెళ్లిపోయారు. ఆ టైంలో జనాలను నియంత్రించలేని పరిస్థితి నెలకొంది’’ అని కర్ణాటకకు చెందిన సరోజినీ ఓ జాతీయ మీడియాకు తెలిపారు.


 


ఈ గందరగోళంలో భక్తులు భయంతో పరుగులు తీశారు. తొక్కిసలాటలో 50 మందిదాకా గాయపడ్డారు. వీళ్లలో అధికంగా మహిళలే ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆంబులెన్స్‌లలో ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనతో తొలుత అఖాడ పరిషత్‌ కమిటీ అమృత స్నానాలు రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. అయితే.. ఘటన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవాలని అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. దీంతో రద్దీ తగ్గడంతో అమృత స్నానాలు కొనసాగించాలని అఖాడ పరిషత్‌ కమిటీ  నిర్ణయించింది. 

రద్దీ తగ్గడంతో అమృత స్నాన కార్యక్రమాన్నికొనసాగిస్తునన్నట్లు అధ్యక్షుడు రవీంద్ర పూరి ప్రకటించారు. అలాగే.. తప్పుడు సమాచారం బయటకు వెళ్తోందని, దానిని కట్టడి చేసేందుకు తమవంతు కృషి చేస్తున్నట్లు చెబుతున్నారాయన. ఇక.. భక్తులు త్రివేణి సంగమం ద్వారం వద్ద కాకుండా, ఘాట్‌ల వద్దే స్నానమాచరించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సోషల్‌ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. 

#WATCH | Prayagraj, Uttar Pradesh: Rescue operations are underway after a stampede-like situation arose in Maha Kumbh and several people were reported injured. https://t.co/4z63F7pAS9 pic.twitter.com/YxZHXIoy51

— ANI (@ANI) January 29, 2025


ఇదిలా ఉంటే.. ఘటనపై ప్రధాని మోదీకి సమాచారం అందింది. దీంతో ఆయన యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని సూచించారు. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 13వ తేదీన ప్రధాని మోదీ కుంభమేళాలో పవిత్ర స్నానం కోసం వెళ్లనున్నారు. మరోవైపు.. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ సైతం ఆరా తీసినట్లు సమాచారం.  


ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహాకుంభ మేళాకు బుధవారం నాటి ‘మౌనీ అమావాస్య’ సందర్భంగా భారీసంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు యూపీ సర్కారు ప్రకటించుకుంది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళాలో ఇప్పటిదాకా 15 కోట్లమందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేయగా, బుధవారం(ఇవాళ) ఒక్కరోజే అమృతస్నానం కోసం 10 కోట్లమంది తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంతకుముందు అంచనా వేశారు.

👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Maha Kumbh Mela
MahaKumbh 2025
stampede
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అందుకే ఆర్సీబీ సంబురాలకు బ్రేక్‌!

అందుకే ఆర్సీబీ సంబురాలకు బ్రేక్‌!

Anantapur: రథం కింద పడి ఐదుగురికి తీవ్ర గాయాలు

Anantapur: రథం కింద పడి ఐదుగురికి తీవ్ర గాయాలు

TVK అధినేత, దళపతి విజయ్ కు  సీబీఐ సమన్లు

TVK అధినేత, దళపతి విజయ్ కు సీబీఐ సమన్లు

అధికార గణం ‘అతి’రథ సేవ ఆదిత్యుని సాక్షిగా ప్రత్యక్ష నరకం

అధికార గణం ‘అతి’రథ సేవ ఆదిత్యుని సాక్షిగా ప్రత్యక్ష నరకం

అరసవల్లిలో తోపులాటలో స్వల్ప తొక్కిసలాట కూడా జరిగింది

అరసవల్లిలో తోపులాటలో స్వల్ప తొక్కిసలాట కూడా జరిగింది

వినుకొండ బస్టాండ్‌లో తొక్కిసలాట

వినుకొండ బస్టాండ్‌లో తొక్కిసలాట

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.