Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ‘చనిపోయేందుకు రాలేదు’: అనుమానాలకు తెరదించిన రష్యన్‌ మహిళ
ADVERTISEMENT 

‘చనిపోయేందుకు రాలేదు’: అనుమానాలకు తెరదించిన రష్యన్‌ మహిళ

National Sakshi User Sakshi Sakshi Time Jul 15, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
russian-main.jpg

బెంగళూరు: కర్ణాటకలోని గోకర్ణ గుహలో పిల్లలతో పాటు ఉంటున్న రష్యన్‌ మహిళ ఉదంతం సంచలనంగా మారింది. ఈ వార్త వెల్లడి కాగానే ఆమె ఎందుకు అక్కడ ఉంటోంది? పిల్లలను అలా ఎందుకు సాకుతోంది? చనిపోయేందుకే పిల్లలతో పాటు ఇక్కడికి వచ్చిందా? అనే సందేహాలు పలువురిలో కలుగుతున్నాయి. వాటికి ఆమె స్వయంగా సమాధానం చెప్పింది.

గోకర్ణ గుహలో తలదాచుకుటున్న రష్యన్ మహిళ నీనా కుటినా.. తాను, తన పిల్లలు  ఉంటున్న గోకర్ణ గుహ గ్రామానికి చాలా దగ్గరగా ఉందని, అది ప్రమాదకరం కాదని మీడియాకు తెలిపింది. రామతీర్థ కొండలలోని ఈ గుహలో తన ఇద్దరు కుమార్తెలతో పాటు ఉండటాన్ని ఆమె సమర్థించుకుంది. తమ కుటుంబం ప్రకృతిని ప్రేమిస్తుందని, తాము కొన్నేళ్లుగా 20 దేశాల అడవులలో నివసించామని చెప్పుకొచ్చింది. గుహలో తనకు, తన పిల్లలకు  ఎటువంటి హానిలేదని నీనా కుటినా తెలిపింది. ప్రకృతిలో ఉండటం తమకు గొప్ప అనుభూతినిస్తుందని,  ఇక్కడికి మేము చనిపోయేందుకు రాలేదని, తన పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఆమె మీడియాకు తెలిపింది.
 

#WATCH | Bengaluru | Russian national Nina Kutina, who was found living with her two daughters in a remote cave near Gokarna in Karnataka, says, "We have a lot of experience staying in nature and we were not dying. I did not bring my children to die in the jungle...We used to… pic.twitter.com/iY0Bi8I6xb

— ANI (@ANI) July 14, 2025

నినా కుటినా  తన పిల్లలతో గుహలో  ఉండటాన్ని చూసి పలువురు ఆశ్యర్యపోయారు.  అయితే ఆ గుహ  జనావాసాలకు దూరంగా అడవిలో లేదని, గ్రామానికి చాలా దగ్గరలోనే ఉందని ఆమె తెలిపింది. తాము ఇక్కడి జలపాతంలో ఆనందంగా ఈత కొట్టామని పేర్కొంది. తాను 2016లో బిజినెస్ వీసాపై భారతదేశానికి వచ్చానని, ఆ వీసా గడువు 2017తో ముగిసిపోయిందని, ఇప్పుడు తమ దగ్గర  చెల్లుబాటు అయ్యే వీసా లేదని ఆమె వివరించింది. 2017 తర్వాత తాము నాలుగు దేశాలలో తిరిగామని, ఇప్పుడు భారత్‌ వచ్చామని  ఆమె తెలిపింది. ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన తర్వాత సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో  అధికారులకు ఆమెతో పాటు పిల్లలు గోకర్ణ గుహలో కనిపించారు. రామతీర్థ కొండలోని గుహ వెలుపల చీర, ఇతర దుస్తులను వేలాడదీసి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. తరువాత నినా కుటినాను, ఆమె ఇద్దరు పిల్లలను గమనించారని ఉత్తర కన్నడ పోలీసు సూపరింటెండెంట్ ఎం నారాయణ తెలిపారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Russian
Woman
Cave
dying
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఆలస్యం.. సమస్యాత్మకం..!?

ఆలస్యం.. సమస్యాత్మకం..!?

50 ఏళ్ల వయసులో కాలేజ్‌కి వెళ్తున్న మహిళ..!

50 ఏళ్ల వయసులో కాలేజ్‌కి వెళ్తున్న మహిళ..!

బీమా లేకుండానే చీప్‌గా కాంటాక్ట్ లెన్స్‌ : అమెరికన్‌ మహిళ సంబరం

బీమా లేకుండానే చీప్‌గా కాంటాక్ట్ లెన్స్‌ : అమెరికన్‌ మహిళ సంబరం

నిప్పును రాజేసింది అప్పుడే.. షాకిస్తున్న ఆవిష్కరణ!

నిప్పును రాజేసింది అప్పుడే.. షాకిస్తున్న ఆవిష్కరణ!

రష్యా ఆయిల్ ట్యాంకర్ సీజ్.. భారత పౌరుడు అరెస్ట్

రష్యా ఆయిల్ ట్యాంకర్ సీజ్.. భారత పౌరుడు అరెస్ట్

ఆ డ్రైవర్‌ ఊహించని 'రైడ్ మెనూ'..!

ఆ డ్రైవర్‌ ఊహించని 'రైడ్ మెనూ'..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.