Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. కోల్‌కతా కేసులో ట్విస్ట్‌: సంజయ్‌ పాలీగ్రాఫ్ టెస్టులో చెప్పింది ఇదే..
ADVERTISEMENT 

కోల్‌కతా కేసులో ట్విస్ట్‌: సంజయ్‌ పాలీగ్రాఫ్ టెస్టులో చెప్పింది ఇదే..

National Sakshi User Sakshi Sakshi Time Aug 26, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Sanjay-Rai.jpg

కోల్‌క‌తా: బెంగాల్‌లోని ఆర్జీ కార్‌ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్‌ రాయ్‌కి జరిపిన పాలీగ్రాఫ్‌ టెస్టులో కొన్ని కీల‌క అంశాలు వెల్ల‌డించాడు. నేరం జరిగిన రోజున వారు రెడ్‌ లైట్‌ ఏరియాకు వెళ్లినట్టు నిందితుడు చెప్పుకొచ్చాడు.

కాగా, ఆర్జీ కార్‌ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం కేసులో సంజయ్‌ రాయ్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసు దర్యాప్తులో భాగంగా కోర్టు అనుమతిలో సంజయ్‌కు పాలీగ్రాఫ్‌ టెస్టు నిర్వహించారు. ఈ సందర్బంగా నిందితుడు కీలక విషయాలు వెల్లడించినట్టు అధికారులు తెలిపారు. విచారణలో నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం.. పోలీసులు వివరాలను వెల్లడించారు.

నేరం జరిగిన రోజు రాత్రి జరిగింది ఇది..

  • ఆగస్టు 8వ తేదీన రాత్రి నిందితుడు ఆసుపత్రికి చేరుకున్నాడు.

  • 11:15 PM: రాయ్‌ తన స్నేహితుడితో కలిసి మద్యం సేవించేందుకు ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లాడు.

  • బయట మద్యం సేవించి.. అనంతరం, నార్త్‌ కోల్‌కతాలోని సోనాగాచీ రెడ్‌లైట్‌ ఏరియాకు వెళ్లారు.

  • కాసేపటి తర్వాత అక్కడి నుంచి సౌత్‌ కోల్‌కతాలో ఉన్న చెట్లా రెడ్‌లైట్‌ చేరుకున్నారు.

  • అక్కడ నిందితుడి స్నేహితుడు ఓ మహిళతో గదిలోకి వెళ్లిపోయాడు. నిందితుడు మాత్రం బయటే ఉన్నాడు.

  • ఈ సందర్భంగా రాయ్‌ తన ప్రియురాలికి వీడియో కాల్‌ చేసి మాట్లాడుతూ.. తన నగ్న ఫొటోలను పంపాలని కోరాడు. దీంతో, ఆమె ఫొటోలను పంపించింది.

  • అదే వీధిలో ఓ మ‌హిళ‌ను అతడు వేధింపులకు గురిచేశాడు.

  • కాసేపటి తర్వాత వారిద్దరూ ఆసుపత్రికి చేరుకున్నారు.

  • ఆగస్టు 9వ తేదీన తెల్లవారుజామున 4:03 AM ఆసుపత్రిలోని మూడో అంతస్తులో ఉన్న సెమినార్‌ హాల్‌ వద్ద నిందితుడు(సీసీ టీవీ ఫుటేజ్‌ ప్రకారం) ఉన్నాడు. ఆ సమయంలో బాధితురాలు సెమినార్‌ హాల్‌లోనే నిద్రిస్తోంది. కాసేపటి తర్వాత సంజయ్‌ రాయ్‌ అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. అలాగే, తాను చూసే సరికే లేడీ డాక్టర్ మరణించిందని ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో, ఈ కేసులో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. 

ఇదిలా ఉండగా.. సీబీఐ, సెంట్రల్ ఫోరెన్సిక్ టీమ్‌లకు చెందిన అధికారులు అనేక ఆధారాలు చూపించి సంజయ్‌ను ప్రశ్నించారు. దీంతో, మాట మార్చిన నిందితుడు హత్యాచారం జరిగిన సమయంలో తాను వేరే చోట ఉన్నట్టు చెప్పాడు. ఇలా పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు సీబీఐ ఆరోపిస్తుంది. 

 

Sanjoy Roy, the prime accused in the rape and murder of a trainee doctor at Kolkata's R.G. Kar 

Medical College and Hospital, has reportedly claimed in a lie detector test that the victim was dead when he reached the hospital's seminar hall.

Sanjay Roy was subjected to a… pic.twitter.com/N6zmkYPBd4

— Shyam Awadh Yadav parody© (@shyamawadhyada2) August 26, 2024

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
kolkata
RG Kar Medical Hospital
Sanjay
polygraph test
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పోలీసులకు గంగూలీ ఫిర్యాదు

పోలీసులకు గంగూలీ ఫిర్యాదు

కోల్‌కతాలో కామెడీ క్లైమాక్స్‌.. పెళ్లికి మమత ఇచ్చిన కానుకలు రిటర్న్

కోల్‌కతాలో కామెడీ క్లైమాక్స్‌.. పెళ్లికి మమత ఇచ్చిన కానుకలు రిటర్న్

4,000 ఈవీఎంలు అగ్నికి ఆహుతి 

4,000 ఈవీఎంలు అగ్నికి ఆహుతి 

‘ఇండియా’ను ముంచేసింది ఆ ఇద్దరే..’

‘ఇండియా’ను ముంచేసింది ఆ ఇద్దరే..’

బిగ్‌షాక్‌.. ప్రతిపక్ష హోదా కోల్పోయిన మమతా బెనర్జీ

బిగ్‌షాక్‌.. ప్రతిపక్ష హోదా కోల్పోయిన మమతా బెనర్జీ

కోల్‌కతా డీసీ నివాసంపై  ఈడీ దాడులు

కోల్‌కతా డీసీ నివాసంపై  ఈడీ దాడులు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.