Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. కాంగ్రెస్‌ ఇంతకు దిగజారడం బాధాకరం.. కిరణ్‌ రిజిజు సెటైర్లు
ADVERTISEMENT 

కాంగ్రెస్‌ ఇంతకు దిగజారడం బాధాకరం.. కిరణ్‌ రిజిజు సెటైర్లు

National Sakshi User Sakshi Sakshi Time Jun 22, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Kiran-Rijiju.jpg

ఢిల్లీ: లోక్‌సభ సమావేశాల ప్రారంభానికి ముందే బీజేపీ, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్‌ విషయంలో రెండు పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సంచలన కామెంట్స్‌ చేశారు.

కొత్తగా ఎన్నికైన సభ్యులతో 18వ లోక్‌సభ ఈనెల 24న తొలిసారి కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని సలహా మేరకు ప్రస్తుతం ఉన్న సభ్యుల్లో ఒకరిని రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్‌గా నియమించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన ఎన్నికైన సభ్యులు అందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అయితే, ప్రస్తుత లోక్‌సభలో కాంగ్రెస్‌కు చెందిన కోడికున్నిల్‌ సురేష్‌ అత్యధికంగా ఎనిమిది సార్లు ఎంపీగా గెలుపొందారు. ఆయన కేరళకు చెందిన దళిత నేత. ఆయన్ను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారని కాంగ్రెస్‌ పార్టీ నేతలు భావించారు.

కాగా, అందుకు భిన్నంగా అధికార ఎన్డీయే కూటమి వ్యవహరించింది. ఎన్నికల్లో ఏడుసార్లు గెలుపొందిన బీజేపీ నేత మెహతాబ్‌ను ప్రొటెం స్పీకర్‌ స్థానంలో కూర్చోబెట్టేందుకు సిద్ధమైంది. దీంతో కాంగ్రెస్‌ నేతలు ఎన్డీయే ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ స్పందిస్తూ.. పార్లమెంట్‌ నిబంధనలను ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంట్‌ నిబంధనలను తుంగలో తొక్కేస్తోందన్నారు. సీనియర్ నేత సురేష్‌ను ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

 

#WATCH | On BJP MP Bhartruhari Mahtab appointed pro-tem Speaker of 18th Lok Sabha, Parliamentary Affairs Minister Kiren Rijiju says, "...I have to say it with great regret that I feel ashamed that the Congress party talks like this. First of all, they created an issue about the… pic.twitter.com/iKwodsMRg3

— ANI (@ANI) June 21, 2024

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతల విమర్శలపై పార్లమెంటరీ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేతలు ఇలా ప్రవర్తించడం బాధాకరం. కాంగ్రెస్‌ పార్టీని చూస్తే అసహ్యమేస్తోంది. ప్రొటెం స్పీకర్‌ అంశంలో ఇంతకు దిగజారడం కరెక్ట్‌ కాదు. ప్రశాంత వాతావరణంలో లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కావాలని ఆశిస్తున్నాము. అప్పుడే ఈ సమావేశాలు సరైన దిశలో సాగుతాయి. ప్రొటెం స్పీకర్‌గా మెహతాజ్‌ అర్హులు అని చెప్పుకొచ్చారు. ఇక, ప్రొటెం స్పీకర్‌ మెహతాజ్‌ 1998-2019 మధ్య ఒడిశాలోని కటక్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆయన వరుస విజయం సాధించారు. గతంలో బిజు జనతాదళలో ఉన్న మెహతాబ్‌.. 2024 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లోనూ కటక్‌ నుంచే పోటీ చేసి మరోసారి విజయం సాధించారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Kiran rijiju
Congress Party
BJP Party
Protem Speaker
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

కర్ణాటక రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌..

కర్ణాటక రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌..

‘రేవంత్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’

‘రేవంత్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’

2024లో శరద్‌ పవార్‌ ఏమన్నారో ఇప్పుడదే..

2024లో శరద్‌ పవార్‌ ఏమన్నారో ఇప్పుడదే..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.