Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ఇదేందయ్యా ఇదీ.. పెద్ద బిడ్డతో పెళ్లి.. రెండో ఆమెతో వివాహం.. మరదలు కావాలని..
ADVERTISEMENT

ఇదేందయ్యా ఇదీ.. పెద్ద బిడ్డతో పెళ్లి.. రెండో ఆమెతో వివాహం.. మరదలు కావాలని..

National Sakshi User Sakshi Sakshi Time Aug 29, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Saxena.jpg

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తన భార్య అనారోగ్యం కారణంగా చనిపోవడంతో.. ఆమె చెల్లిని భర్త పెళ్లి చేసుకున్నారు. అనంతరం, చనిపోయిన భార్య.. రెండో సోదరిని సైతం తనకు ఇచ్చి పెళ్లి చేయాలని సెల్‌ టవర్‌ ఎక్కి బెదిరింపులకు దిగాడు. దీంతో, అల్లుడి ఏమైనా చేసుకుంటాడు అనే భయంతో అత్తమామలు అతడితో పెళ్లికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌కు చెందిన రాజ్‌ సక్సేనాకు 2021లో ఒక మహిళతో వివాహం జరిగింది. ఆమెకు చెల్లెలు ఉన్నారు. అయితే, ఆమెకు వివాహం జరిగిన ఏడాదికే అనారోగ్యం కారణంగా చనిపోయింది. దీంతో, తమ రెండో అమ్మాయిని ఇచ్చి.. రాజ్‌కు అత్తామామలు పెళ్లి చేశారు. అయితే, ఇప్పుడు తాజాగా తన మరదలిని కూడా తాను పెళ్లి చేసుకుంటానని ట్విస్ట్‌ ఇస్తూ పెళ్లి ప్రపోజల్‌ను అత్తామామలకు చెప్పాడు. కానీ, ఇందుకు వారు నిరాకరించారు.

#Kannauj-साली से शादी करने की जिद पर अड़ा जीजा

शादी की जिद में जीजा एचटी टावर पर चढ़ा

टावर पर चढ़कर युवक का हाईवोल्टेज ड्रामा

साली से शादी की जिद पर पत्नी से विवाद

मौके पर पुलिस युवक को उतारने में जुटी

छिबरामऊ कोतवाली के रसूलपुर का मामला। pic.twitter.com/vcLd3IjTZJ

— Khabar Times Today (@YogeshS10562111) August 28, 2025

ఈ క్రమంలో తన మరదలిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించిన రాజ్‌ సక్సేనా.. గురవారం మధ్యాహ్నం స్థానికంగా ఉన్న సెల్‌ టవర్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. దీంతో, హుటాహుటినా కుటుంబ సభ్యులకు అక్కడికి చేరుకుని రాజ్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అతడు పట్టించుకోలేదు. దాదాపు ఏడు గంటల పాటు.. పోలీసులు, అతని కుటుంబ సభ్యులు కిందకు రమ్మని ఒప్పించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో, చేసేదేమీ లేక.. మూడో కూతురితో కూడా వివాహం చేయడానికి వారు అంగీకరించారు. అనంతరం, టవర్‌ దిగి రాజ్‌ కిందకు వచ్చారు. ఈ సందర్భంగా ారాజ్‌ సక్సేనా మాట్లాడుతూ.. తన మరదలికి కూడా తానంటే ఇష్టమే అని చెప్పాడు. ఆమె తనను ప్రేమిస్తున్నట్టు తెలిపాడు. ఇక, ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Uttar Prades
Kannauj
love marriage
cell tower
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ముస్లిం, హిందూ జంట ప్రేమ పెళ్లి, ఆ తర్వాతి కథ తెలిస్తే!

ముస్లిం, హిందూ జంట ప్రేమ పెళ్లి, ఆ తర్వాతి కథ తెలిస్తే!

‘హలో.. పోలీస్‌ స్టేషనా? నా కూతుళ్లను చంపేశాను సర్‌’

‘హలో.. పోలీస్‌ స్టేషనా? నా కూతుళ్లను చంపేశాను సర్‌’

ప్రియుడితో మెనాలీసా పెళ్లి : రంగంలోకి వీహెచ్‌పీ

ప్రియుడితో మెనాలీసా పెళ్లి : రంగంలోకి వీహెచ్‌పీ

పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా.. వరుడు ఎవరంటే?

పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా.. వరుడు ఎవరంటే?

డిప్యూటీ ఎమ్మార్వో సంధ్య ప్రేమ వివాహం.. వరుడి దారుణ హత్య

డిప్యూటీ ఎమ్మార్వో సంధ్య ప్రేమ వివాహం.. వరుడి దారుణ హత్య

ఓ కూతురు తండ్రికి రాసిన మరణశాసనం

ఓ కూతురు తండ్రికి రాసిన మరణశాసనం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.