జేఈఈ మెయిన్స్ 2026 సెషన్–2 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ స్కోర్‌కార్డ్‌ను ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు డిజిలాకర్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 11.23 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో సుమారు 2.5 లక్షల మంది మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులు అయ్యారు.
ADVERTISEMENT
ADVERTISEMENT