Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. అయోధ్యలో బాలరాముడి ప్రాణ‌ప్ర‌తిష్ట.. అతిథుల జాబితా ఇదే!
ADVERTISEMENT 

అయోధ్యలో బాలరాముడి ప్రాణ‌ప్ర‌తిష్ట.. అతిథుల జాబితా ఇదే!

National Sakshi User Sakshi Sakshi Time Jan 20, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Ayodhya.jpg

ఎక్కడ, ఎవరి నోట విన్న పవిత్రమైన అయోధ్య, రామ మందిరం, రామ్‌ లల్లా ప్రాణ ప్రతిష్ట, ఈ మాటలే వినిపిస్తున్నాయి. అయోధ్య రామ‌మందిరం ప్రాణ‌ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మం కోసం యావ‌త్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా జ‌న‌వ‌రి 22వ తేదీన‌ అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రాణ‌ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మం జరగనుంది. ఈ కార్య‌క్ర‌మానికి ఇప్ప‌టికే దేశంలోని వేలాది మంది అతిథులకు ఆహ్వానం అందింది.

రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిన వారిలో రాజ‌కీయ‌, పారిశ్రామిక‌, సినీ, క్రీడా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు, బ్యూరోక్రాట్లు, దౌత్య‌వేత్త‌లు ఉన్నారు.  శ్రీరామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు స‌భ్యులు ప్ర‌ముఖుల నివాసాల‌కు వెళ్లి అయోధ్యలో జరిగే  రాముడి మహా వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారు. వచ్చే సోమవారం జరిగే బృహత్తర కార్యక్రమానికి దాదాపు 8 వేల మంది ప్ర‌ముఖులు హాజ‌రయ్యే అవ‌కాశం ఉంది.

అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పారిశ్రామిక‌వేత్త ముకేశ్ అంబానీ, ఆయ‌న కుటుంబ‌ం, బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌త్యేక ప్ర‌యివేటు చార్టెడ్ ప్లేన్‌లో కుటుంబ స‌భ్యుల‌తో అయోధ్య‌కు వెళ్ల‌నున్నారు. సినీ ఇండ‌స్ట్రీ నుంచి అజ‌య్ దేవ‌గ‌న్‌, అక్ష‌య్ కుమార్, అల్లు అర్జున్, మోహ‌న్ లాల్, అనుప‌మ్ ఖేర్, చిరంజీవి, సరోద్ మాస్ట్రో అంజ‌ద్ అలీ ఖాన్‌, గీత రచయిత మ‌నోజ్ ముంతాషీర్, అతని భార్య ప్ర‌సూన్ జోషి, డైరెక్ట‌ర్లు సంజ‌య్ భ‌న్సాల్, చంద్ర‌ప్ర‌కాశ్ ద్వివేదితో పాటు ప‌లువురు ఉన్నారు.

పారిశ్రామిక‌వేత్త‌, బిలియనీర్‌ ముకేశ్ అంబానీ, ఆయ‌న త‌ల్లి కోకిలా బెన్, భార్య నీతా అంబానీ, కుమారులు ఆకాశ్, అనంత్, కోడ‌లు శ్లోకా, కాబోయే మ‌రో కోడ‌లు రాధిక మ‌ర్చంట్, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్‌ప‌ర్స‌న్ కుమార్ మంగ‌ళం బిర్లా, ఆయ‌న భార్య నీర‌జ‌, పిర‌మ‌ల్ గ్రూప్ చైర్‌ప‌ర్స‌న్ అజ‌య్ పిర‌మ‌ల్, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా చైర్‌ప‌ర్స‌న్ ఆనంద్ మ‌హీంద్రా, డీసీఎం శియారాం అధినేత అజ‌య్ శియారాం, టీసీఎస్ సీఈవో కే కృతివ‌స‌న్ హాజ‌రు కానున్నారు.

డాక్ట‌ర్ రెడ్డీస్ ఫార్మాస్యూటిక‌ల్స్ నుంచి కే స‌తీశ్ రెడ్డి, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ సీఈవో పునీత్ గోయెంకా, ఎల్ అండ్ టీ సీఈవో ఎస్ఎన్ సుబ్ర‌మ‌ణ్య‌న్, ఆయ‌న భార్య దురాలి దివి, ఇన్ఫోసిస్ ఫౌండ‌ర్ ఎన్ఆర్ నారాయ‌ణ మూర్తి, జిందాల్ స్టీల్ అండ్ ప‌వ‌ర్ హెడ్ న‌వీన్ జిందాల్, మేదాంత గ్రూప్ చైర్మ‌న్ న‌రేశ్ త్రెహాన్ ఉన్నారు. అలాగే లోక్‌స‌భ మాజీ స్పీక‌ర్ మీరా కుమార్, ప్లానింగ్ క‌మిష‌న్ మాజీ డిప్యూటీ చైర్మ‌న్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా, సీఈఓ షెర్పా అమితాబ్ కాంత్, మాజీ అటార్నీ జ‌న‌ర‌ల్స్ కేకే వేణుగోపాల్, ముకుల్ రోహ‌త్గీ, ఇండియ‌న్ ఉమెన్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. 

ఇది కూడా చదవండి: అయోధ్యకు ఎలా వెళ్లాలి? దర్శనానికి ఏం చేయాలి?

వీరిలో కొందరు జనవరి 22న ప్రైవేట్ జెట్‌లలో అయోధ్యకు వెళ్లనుండగా.. మరికొందరు సాధారణ విమానాల్లో ఒక రోజు ముందుగానే అక్కడికి చేరుకొని రాత్రి అయోధ్య, లక్నో వంటి సమీప నగరాల్లో బసచేయనున్నారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Ayodhya Ram Mandir
Ayodhya Ram Mandir Ceremony
Shri Ram Janmbhoomi Teerth Kshetra
Ram temple
Ram Janmabhoomi
guest
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘అయోధ్య’ విరాళాల్లో గోల్‌మాల్‌: ‘సిట్’కు షాకిచ్చిన ఫుటేజ్!

‘అయోధ్య’ విరాళాల్లో గోల్‌మాల్‌: ‘సిట్’కు షాకిచ్చిన ఫుటేజ్!

అయోధ్య ఆలయం మొత్తం వ్యయం ఎంతంటే..?

అయోధ్య ఆలయం మొత్తం వ్యయం ఎంతంటే..?

అయోధ్య రామాలయం వద్ద భద్రతా వైఫల్యం

అయోధ్య రామాలయం వద్ద భద్రతా వైఫల్యం

అయోధ్య రామాలయానికి బంగారు రామయ్య

అయోధ్య రామాలయానికి బంగారు రామయ్య

అద్భుత ఘట్టం

అద్భుత ఘట్టం

మోదీ స్పీచ్ తో దద్దరిల్లిన అయోధ్య

మోదీ స్పీచ్ తో దద్దరిల్లిన అయోధ్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.