Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. అతి స్క్రీన్‌టైమ్‌తో అధిక కుంగుబాటు! 
ADVERTISEMENT 

అతి స్క్రీన్‌టైమ్‌తో అధిక కుంగుబాటు! 

National Sakshi User Sakshi Sakshi Time Apr 8, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
screen.jpg

టీనేజీ అమ్మాయిల డిప్రెషన్‌కు స్క్రీన్‌టైమ్‌కు మధ్య సంబంధం 

పరిశోధనలో వెల్లడి

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్, ట్యాబ్, టెలివిజన్, డెస్క్ టాప్, ల్యాప్‌టాప్‌... స్క్రీన్‌ ఏదైనా సరే ఎక్కువ సమయం చూడటం పిల్లల్లో సమస్యలను పెంచుతోంది. ప్రత్యేకంగా టీనేజీ అమ్మాయిలు ఎక్కువగా దీని దుష్ప్రరిణామాలను ఎదుర్కొనే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. అతిగా స్క్రీన్‌ చూసే టీనేజీ అమ్మాయిలు కుంగుబాటు బారిన పడే అవకాశాలు ఎక్కువ అవుతాయని తాజా పరిశోధన తేల్చిచెప్పింది.

 టీనేజ్‌ అమ్మాయిల్లో మానసిక అనారోగ్యానికి, అధిక స్క్రీన్‌టైమ్‌కు మధ్య సంబంధం ఉందని అధ్యయనం చెబుతోంది. ఎక్కువసేపు స్క్రీన్‌ చూస్తే ఆ మేరకు నిద్ర తగ్గిపోతుంది. నిద్రలేమి సమస్య పెరుగుతుంది. తక్కువ నిద్ర కారణంగా వారిలో ఉద్రేకం ఎక్కువ అవుతుందని, తర్వాత నిరాశ, నిస్పృహలు ఆవహిస్తున్నాయని స్వీడన్‌కు చెందిన కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్‌ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. 12 నుంచి 16 ఏళ్ల వయసు ఉన్న 4,810 మంది టీనేజీ అమ్మాయిలపై ఈ పరిశోధనా బృందం ఒక అధ్యయనం చేసింది. 

ఈ పరిశోధన తాలూకు వివరాలు ‘పీఎల్‌ఓఎస్‌ గ్లోబల్‌ పబ్లిక్‌ హెల్త్‌’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలో భాగంగా సంబంధిత విద్యార్థులు రోజూ ఎంత సమయం డిజిటల్‌ ఉపకరణాల స్కీన్‌లను చూస్తున్నారు? వారు ఎంత సమయం నిద్రపోతున్నారు?. ఎంత గాఢమైన నిద్రలోకి జారుకుంటున్నారు?. వారిలో ఈకాలంలో ఏమేరకు నిస్పృహకు లోనయ్యారు? నిస్పృహ లక్షణాలు తదితరాలను సేకరించారు. స్క్రీన్‌ టైమ్‌ పెరిగిన కాలంలో మూడు నెలల్లోనే నిద్ర నాణ్యత బాగా తగ్గిపోయింది. నిద్రపోయే సమయం తగ్గిపోయింది. 

నిద్రను కొన్ని నిమిషాలపాటు వాయిదా వేయడం మొత్తం జీవగడియారం పనితీరుపైనా ప్రభావం చూపుతోంది. అధిక స్క్రీన్‌ టైమ్‌ అబ్బాయిలను 12 నెలల తర్వాత ప్రభావితం చేస్తోంది. అమ్మాయిల్లో స్క్రీన్‌టైమ్‌కు, నిద్రాభంగానికి, డిప్రెషన్‌కు అవినాభావ సంబంధం ఉందని తేలింది. టీనేజీ అమ్మాయిల్లో స్క్రీన్‌టైమ్‌కు, డిప్రెషన్‌కు మధ్య అవినాభావ సంంధంలో నిద్ర దాదాపు 38 నుంచి 57 శాతం ప్రముఖ పాత్ర పోషిస్తోందని వెల్లడైంది. స్క్రీన్‌ చూసిన అబ్బాయిల్లో నిద్రాభంగం అధికంగా ఉంది. కానీ ఈ నిద్రాభంగం వారి మానసిక ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపడం లేదని పరిశోధకులు చెప్పారు. 2024 సెప్టెంబర్‌లోనే స్వీడిష్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఏజెన్సీ టీనేజర్ల స్క్రీన్‌టైమ్‌పై ఆంక్షలు విధించడం తెల్సిందే.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
screen time
Smartphone
Tab
Teenage
Depression
Side effects
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

CBSE లోపాల ఎపిసోడ్‌: జాక్‌పాట్‌ కొట్టిన కుర్రాడు

CBSE లోపాల ఎపిసోడ్‌: జాక్‌పాట్‌ కొట్టిన కుర్రాడు

రూరల్‌ టీనేజర్లకు టెన్షన్‌

రూరల్‌ టీనేజర్లకు టెన్షన్‌

ఏఐ ఏజెంట్‌ వస్తోంది..

ఏఐ ఏజెంట్‌ వస్తోంది..

పాత ఫోన్లకే ఓటు

పాత ఫోన్లకే ఓటు

ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌: వివరాలు లీక్!

ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌: వివరాలు లీక్!

ఏఐ వైద్యం.. జాగ్రత్త సుమీ!

ఏఐ వైద్యం.. జాగ్రత్త సుమీ!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.