Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. రాఖీ అంటే ఈ రాష్ట్రాల్లోని మగువలదే..
ADVERTISEMENT 

రాఖీ అంటే ఈ రాష్ట్రాల్లోని మగువలదే..

National Sakshi User Sakshi Sakshi Time Aug 8, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
happy-woman.jpg

న్యూఢిల్లీ: ఆగస్టు 9, శనివారం.. భారతదేశం అంతటా రక్షా బంధన్  వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మహిళలు, యువతులు, బాలికలు తమ సోదరులకు ఆనందంగా రాఖీలు కట్టి, వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. రాఖీని మరింత వేడుకగా చేసుకునేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రకటించాయి.

రాఖీ సందర్భంగా కొన్ని రాష్ట్రాలు మహిళలకు ఒక రోజు  ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందిస్తుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు మగువల కోసం ఫ్రీ బస్సులను నడుపుతున్నాయి. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో ఆగస్టు 9న రక్షా బంధన్ సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తున్నారు. కాగా, ఢిల్లీ, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికే మహిళలకు ఏడాది పొడవునా ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగస్టు 8న ఉదయం 6 గంటల నుండి ఆగస్టు 10 అర్ధరాత్రి వరకు మహిళలకు యూపీఎస్‌ఆర్‌టీసీ, సిటీ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని ప్రకటించారు. పండుగ రద్దీని పురస్కరించుకుని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అదనపు బస్సులను  అందుబాటులో ఉంచనున్నారు. మహిళలు, పిల్లలకు హర్యానా ప్రభుత్వం ఆగస్టు 8 మధ్యాహ్నం నుండి ఆగస్టు 9 అర్ధరాత్రి వరకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రకటించింది. ఢిల్లీ, చండీగఢ్‌లకు వెళ్లే అంతర్-రాష్ట్ర సర్వీసులలోనూ ఈ ఉచిత ప్రయాణం ఉంటుందని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ తెలిపారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఆగస్టు 9, 10 తేదీల్లో రాష్ట్ర బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. రక్షా బంధన్ రోజున రాజస్థాన్‌ ప్రభుత్వం ఇటువంటి అవకాశాన్ని కల్పించడం ఇదే తొలిసారి. మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఇండోర్‌లలో ఆగస్టు 9న మహిళలకు సిటీ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నారు. ఉత్తరాఖండ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ మహిళలకు, పిల్లలకు రక్షాబంధన్‌ రోజున ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
rakhi
Rakshabandan
Free
bus
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మదీనా బస్సు విషాదం.. బాధిత కుటుంబాలకు పెండింగ్ ఎక్స్‌గ్రేషియా పంపిణీ

మదీనా బస్సు విషాదం.. బాధిత కుటుంబాలకు పెండింగ్ ఎక్స్‌గ్రేషియా పంపిణీ

తమిళనాడు నుంచి దుబాయికి  బస్సు టికెట్‌

తమిళనాడు నుంచి దుబాయికి బస్సు టికెట్‌

సీఎం విజయ్ రాకతో నెరవేరిన 56 ఏళ్ల కల

సీఎం విజయ్ రాకతో నెరవేరిన 56 ఏళ్ల కల

మరోసారి 300 మందికి ఉచిత వీసాలు

మరోసారి 300 మందికి ఉచిత వీసాలు

 జమ్మూ కశ్మీర్‌లో లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి

జమ్మూ కశ్మీర్‌లో లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి

ఇల్లు కొంటే ఖరీదైన బైక్‌.. తులం బంగారం

ఇల్లు కొంటే ఖరీదైన బైక్‌.. తులం బంగారం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.