Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. యూకేలో ఇద్దరు సిక్కు వృద్ధులపై దాడి.. బలవంతంగా తలపాగా తొలగించి..
ADVERTISEMENT 

యూకేలో ఇద్దరు సిక్కు వృద్ధులపై దాడి.. బలవంతంగా తలపాగా తొలగించి..

National Sakshi User Sakshi Sakshi Time Aug 19, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
police-main.jpg

వోల్వర్‌హాంప్టన్‌: యూకేలోని వోల్వర్‌హాంప్టన్‌లో  ఇద్దరు వృద్ధులైన సిక్కు పురుషులపై దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది ఆ వీడియోలో బాధితుల్లో ఒకరు తలపాగా లేకుండా నేలపై పడివున్నట్లు  కనిపిస్తోంది.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం వోల్వర్‌హాంప్టన్ రైల్వే స్టేషన్ వెలుపల ఈ ఘటన చోటుచేసుకుంది.  ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఆగస్టు 15న జరిగిన ఈ ఘటనను జాతివిద్వేష చర్యగా చెబుతున్నారు. ఈ వీడియోలో ఆ సిక్కు వృద్ధులపై దాడి జరిగినట్లు కూడా కనిపిస్తోంది. ఈ ఘటనను వీడియో తీస్తున్న మహిళ.. ఇద్దరు వ్యక్తులపై  తెల్లజాతి వారు దాడి చేస్తున్నారని అని అరవడాన్ని గమనించవచ్చు. అలాగే దాడి చేస్తున్న వారితో మీరు ఏమి చేస్తున్నారు? అని ఆమె అడగటం కూడా వినిపిస్తుంది.

బాధితులను పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం డిశ్చార్జ్ చేశారు. ఈ దాడిపై భారత్‌లోని సిక్కు నేతలు, యూకేకి చెందిన సిక్కు హక్కుల సంస్థ సిక్కు సమాఖ్య తీవ్రంగా ఖండించింది. ఇది జాత్యహంకార దాడిగా అభివర్ణించింది. శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్  ఈ ఘటనపై స్పందిస్తూ, ఒక సిక్కు వ్యక్తి తలపాగాను బలవంతంగా తొలగించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని  పేర్కొన్నారు. వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీసులు, యూకే హోం ఆఫీస్ ఈ ఘటనపై వెంటనే స్పందించాలని కోరారు.  బ్రిటిష్ ప్రభుత్వంతో ఈ సమస్యపై చర్చించాలని విదేశాంగ మంత్రి  ఎస్‌ జైశంకర్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.

 

I strongly condemn the horrific attack on two elderly Sikh men in Wolverhampton, UK, during the course of which one Sikh’s turban was removed forcibly. 
▪️This racist hate crime targets the Sikh community, which always seeks Sarbat Da Bhala (the well-being of all). 
▪️Known for… pic.twitter.com/5G0DJbZbBs

— Sukhbir Singh Badal (@officeofssbadal) August 18, 2025

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Sikh
Elderly man
attacked
uk
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

25 వేల ఈకలు, నాలుగు లక్షల పూసలు..ఏకంగా రూ. 1,155 గంటల ఎంబ్రాయిడరీ!

25 వేల ఈకలు, నాలుగు లక్షల పూసలు..ఏకంగా రూ. 1,155 గంటల ఎంబ్రాయిడరీ!

Viral Video: ఇరికించిన బాధితులను బెదిరిస్తున్న నందుస్ కపుల్..

Viral Video: ఇరికించిన బాధితులను బెదిరిస్తున్న నందుస్ కపుల్..

రష్యా ఆయిల్ ట్యాంకర్ సీజ్.. భారత పౌరుడు అరెస్ట్

రష్యా ఆయిల్ ట్యాంకర్ సీజ్.. భారత పౌరుడు అరెస్ట్

నందూస్ వరల్డ్ కంపెనీలన్నీ మూసేసి..! నెక్స్ట్ జరగబోయేది ఇదే

నందూస్ వరల్డ్ కంపెనీలన్నీ మూసేసి..! నెక్స్ట్ జరగబోయేది ఇదే

కొత్త రూల్స్.. పిల్లల భవిష్యత్తు కోసం కఠిన చర్యలు!

కొత్త రూల్స్.. పిల్లల భవిష్యత్తు కోసం కఠిన చర్యలు!

వేరే దేశానికి జంప్.! లాయర్ చెప్పిన షాకింగ్ నిజాలు

వేరే దేశానికి జంప్.! లాయర్ చెప్పిన షాకింగ్ నిజాలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.