Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. చంద్రయాన్‌–3 ప్రయాణం సాగిందిలా ..
ADVERTISEMENT 

చంద్రయాన్‌–3 ప్రయాణం సాగిందిలా ..

National Sakshi User Sakshi Sakshi Time Aug 24, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
chandrayaan.jpg

గత ఏడాది ఏప్రిల్‌లో చంద్రయాన్‌–3 ఫస్ట్‌లుక్‌ను ఇస్రో విడుదల చేసింది. తొలుత 2020లో చంద్రయాన్‌ను ప్రయోగించాలని భావించారు కానీ కోవిడ్‌–19తో ఆలస్యమైంది. ఈ మిషన్‌ కోసం ఇస్రో రూ.615 కోట్లు ఖర్చు చేసింది. చంద్రయాన్‌–2 కంటే తక్కువ ఖర్చుతో ఈ మిషన్‌ పూర్తయింది. చంద్రయాన్‌–2కి రూ.978 కోట్లు ఖర్చు చేశారు.



చంద్రయాన్‌–3 మూడు భాగాలుగా ఉంది.

 1. ల్యాండర్‌ మాడ్యూల్‌ (ఎల్‌ఎం)

 2. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ (పీఎం)

 3. రోవర్‌



► చంద్రయాన్‌ ల్యాండర్‌ నిర్దేశించిన చంద్రుడి ఉపరితలంపై సాప్ట్‌గా ల్యాండ్‌ అయ్యే సామర్థ్యం కలిగి ఉంది.చంద్రుడిపై  ఈ ల్యాండర్‌ (విక్రమ్‌) దిగిన తర్వాత  రోవర్‌ (ప్రజ్ఞాన్‌) బయటకి వస్తుంది. ఈ రెండూ కలిసి  చంద్రుడి ఉపరితలంపై పరిశోధనల్ని  చేస్తాయి. ల్యాండర్, రోవర్‌లు పరిశోధనలకు అనుగుణమైన సైంటిఫిక్‌ పే లోడ్స్‌ను కలిగి ఉన్నాయి.



► ఇక ల్యాండర్‌ మాడ్యూల్‌ను చివరి 100 కి.మీ. దూరం వరకు మోసుకుపోవడమే ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ ప్రధాన విధి.



► చంద్రయాన్‌–3 మిషన్‌ లాంచ్‌వెహికల్‌ మార్క్‌–3 (ఎల్‌వీఎం–3) రాకెట్‌ని ఆంధ్రప్రదేశ్‌లో సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి జులై 14  మధ్యాహ్నం 2.35 గంటలకు విజయవంతంగా ప్రయోగించారు. మొత్తం 41 రోజుల పాటు ఈ వ్యోమనౌక  ప్రయాణించి సూపర్‌ సక్సెస్‌ కొట్టింది.



► ఆ మర్నాడు జులై 15న మొదటి ఆర్బిట్‌ రైజింగ్‌ (కక్ష్య దూరం పెంపుదల) మొదటి విడతలో భూమికి దగ్గరగా 173 కిలోమీటర్లు ఎత్తుకు, భూమికి దూరంగా 41,762 కిలోమీటర్లు ఎత్తుకు పెంచారు.



► అలా అయిదుసార్లు కక్ష్యం పెంచాక ఆగస్టు 1న అర్థరాత్రి చంద్రయాన్‌–3 మిషన్‌ను పెరిజీలోకి అంటే భూమికి దగ్గరగా వుచ్చిన సమయంలో లూనార్‌ ట్రాన్స్‌ ఇంజెక్షన్‌ అనే అపరేషన్‌తో భూమధ్యంతర కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్య వైపుకు విజయవంతంగా మళ్లించారు.



► ఆగస్టు 5న భూ మధ్యంతర కక్ష్య నుంచి  3,69,328 లక్షల కిలోమీటర్లు దూరం  ప్రయాణించి లూనార్‌ ఆర్బిట్‌ (చంద్రుని కక్ష్య)లో  164‘‘18074 ఎత్తుకు చేరుకుంది.



► అప్పట్నుంచి కక్ష్యను అయిదుసార్లు తగ్గించుకుంటూ వచ్చారు. ఆగస్టు 6, 9, 14, 16 తేదీలలో కక్ష్య తగ్గిస్తూ రావడంతో చంద్రయాన్‌–3 చంద్రుడికి మరింత చేరువైంది.



► ఆగస్టు 18న ల్యాండర్‌ మాడ్యూల్‌లో వున్న కొద్దిపాటి ఇంధనాన్ని మండించి చంద్రుడికి చేరువగా అంటే 113‘‘157 కిలోమీటర్లు దగ్గరగా వెళ్లింది.



► చంద్రయాన్‌–3లో మరో కీలకఘట్టం విక్రమ్‌ ల్యాండర్, ప్రజ్ఞాన్‌ రోవర్‌లతో కూడిన లాండర్‌ మాడ్యూల్‌ (ఎల్‌ఎమ్‌) ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ఆగస్టు 17న విజయవంతంగా విడిపోయింది. దీంతో చంద్రయాన్‌–3 ల్యాండర్‌ మాడ్యూల్‌ చంద్రుడి చుట్టూ ఉన్న 100 కి.మీ. వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించింది.



► ల్యాండర్‌ మాడ్యూల్‌ చిట్టచివరి డీ బూస్టింగ్‌ ప్రక్రియ ఆగస్టు 20న విజయవంతంగా పూర్తయింది. అప్పట్నుంచి ఆ ల్యాండర్‌ చంద్రుడి చుట్టూ 25 ్ఠ134కి.మీ. కక్ష్యలో పరిభ్రమించింది.



► ఈ ప్రయోగంలో ఇస్రో మొట్టమొదటి సారిగా థొరెటల్‌–అబల్‌ అనే లిక్విడ్‌ ఇంజిన్‌లను ఉపయోగించింది



► ఆగస్టు 23 సాయంత్రం 5. 44 గంటలకు ల్యాండర్‌ విక్రమ్‌ ఈ ప్రత్యేక ఇంజిన్ల సాయంతో దశల వారీగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. సరిగ్గా 6.04 గంటలకు జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన విక్రమ్‌ ల్యాండర్‌ దిగడంతో భారత్‌ కీర్తి పతాక చంద్రుడిపై రెపరెపలాడింది.



► రోవర్‌ చంద్రుడి ఉపరితలంపైకి వచ్చాక  సెకెండ్‌కు ఒక సెంటీమీటర్‌ వేగంతో కదులుతూ ఒక లూనార్‌ డే (చంద్రరోజు) పనిచేస్తుంది. ఒక లూనార్‌ డే అంటే భూమి మీద కొలిస్తే 14 రోజులు అవుతుంది. అంటే సెప్టెంబర్‌ 7 దాకా 500 మీటర్లు దూరం ప్రయాణిస్తుంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Chandrayaan
chandrayaan-2
Chandrayaan-3
Indian Space Research Organisation (ISRO)
ISRO Chairman
S Somanath
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

రాకెట్‌ ప్రయోగంలో అంతరాయం

రాకెట్‌ ప్రయోగంలో అంతరాయం

ఎస్‌ఎస్‌ఎల్వీ మూడో దశ పరీక్ష విజయవంతం 

ఎస్‌ఎస్‌ఎల్వీ మూడో దశ పరీక్ష విజయవంతం 

2026 ప్రారంభంలోనే పీఎస్‌ఎల్‌వీ సీ62 ప్రయోగం!

2026 ప్రారంభంలోనే పీఎస్‌ఎల్‌వీ సీ62 ప్రయోగం!

సౌర తుపాను అధ్యయనంలో ఆదిత్య–ఎల్‌1 కీలకం: ఇస్రో 

సౌర తుపాను అధ్యయనంలో ఆదిత్య–ఎల్‌1 కీలకం: ఇస్రో 

మన అంతరిక్ష కేంద్రానికి తుది రూపు 

మన అంతరిక్ష కేంద్రానికి తుది రూపు 

2028లో చంద్రయాన్-4 మిషన్

2028లో చంద్రయాన్-4 మిషన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.