Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ‘నమస్తే’కు రెండేళ్లు.. చేతులతో మలం ఎత్తడానికి ముగింపు పలుకుతూ..
ADVERTISEMENT 

‘నమస్తే’కు రెండేళ్లు.. చేతులతో మలం ఎత్తడానికి ముగింపు పలుకుతూ..

National Sakshi User Sakshi Sakshi Time May 31, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
namaste.jpg

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నమస్తే’(నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్) పథకానికి రాబోయే జూలై నాటికి రెండేళ్లు పూర్తికానున్నాయి. ఈ కాలంలో చేతులతో మానవ మలాన్ని ఎత్తడం, మురుగునీటిని తొలగించడంలాంటి ఉపాధి సంబంధిత పనులకు ముగింపు పలకడం జరిగిందని, మాన్యువల్‌ స్కావెంజర్‌ వ్యవస్థను వీలైనంతవరకూ రూపుమాపామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

దేశవ్యాప్తంగా సుమారు 80 వేల మంది మురుగునీటి, సెప్టిక్ ట్యాంక్ కార్మికులు(Sewage and septic tank workers)) (ఎస్‌ఎస్‌డబ్ల్యు), 11 వేల మంది వ్యర్థాలను తీసేవారిని గుర్తించినట్లు  ‍ప్రభుత్వ అధికారులు తెలిపారు. పథకం అమలు చేశాక, దాని ప్రభావాన్ని అంచనా వేసే అధ్యయన బృందం డిసెంబర్ నాటికి తన నివేదికను సమర్పించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. గుర్తింపు పొందిన పారిశుద్ధ్య కార్మికులలో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 11,700 మంది, మహారాష్ట్రలో 7,649 మంది, తమిళనాడులో 6,975 మంది, కర్ణాటకలో 6,307 మంది, గుజరాత్‌లో 5,436 మంది, పంజాబ్‌లో4,407 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 4,036 మంది, ఢిల్లీలో 3,626 మంది ఉన్నారు.

దేశంలోని అన్ని మురుగునీటి పనులను యాంత్రీకరించడం,  ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుని కార్మికులు మరణించడాన్ని నిరోధించడం లక్ష్యంగా  ప్రభుత్వం నమస్తే పథకాన్ని చేపట్టింది. మాన్యువల్ స్కావెంజర్ల పునరావాసం, స్వయం ఉపాధి కోసం ఈ పథకం చేయూతనందించనుంది.  అలాగే ఇది ఈ పథకం మాన్యువల్ స్కావెంజింగ్(Manual scavenging), మురుగునీటి, సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరచడం మధ్య వ్యత్యాసాన్ని వివరించడంలో ఎంతగానో దోహదపడిందని మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. కాగా గత జనవరిలో సుప్రీంకోర్టు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌లలో మాన్యువల్ స్కావెంజింగ్‌ను పూర్తిగా నిషేధించాలని ఆదేశించింది. పార్లమెంటు సామాజిక న్యాయం, సాధికారత కమిటీ ఇటీవల.. భద్రతా పరికరాలు అందుబాటులో లేకపోవడం వల్ల పారిశుధ్య కార్మికుల మరణాలు చోటుచేసుకుంటున్నాయని, వీటికి సంబంధించిన వార్తలు పత్రికలలో వస్తున్నాయని పేర్కొంది. పారిశుధ్య కార్మికుల సామర్థ్యాన్ని పెంపొందించడం చాలా అవసరమని సూచించింది.

ఇది కూడా చదవండి: శశిథరూర్‌ దౌత్య విజయం.. వైఖరి మార్చుకున్న కొలంబియా

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
NAMASTE
Scheme
Sanitation
Workers
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా గోల్డెన్‌ గోల్‌ స్కీమ్‌

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా గోల్డెన్‌ గోల్‌ స్కీమ్‌

ఈవీల కోసం కేంద్రం మరో కొత్త స్కీమ్‌

ఈవీల కోసం కేంద్రం మరో కొత్త స్కీమ్‌

కేరళ: 3,125 బస్సుల్లో ఉచిత సేవలు షురూ!

కేరళ: 3,125 బస్సుల్లో ఉచిత సేవలు షురూ!

విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి

విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి

గ్యాస్ కష్టాలు: పనుల్లేక సొంతూళ్లకు వలస కూలీలు

గ్యాస్ కష్టాలు: పనుల్లేక సొంతూళ్లకు వలస కూలీలు

నెలకు 10,000 కడితే 35 లక్షలు! SBI అదిరిపోయే స్కీమ్

నెలకు 10,000 కడితే 35 లక్షలు! SBI అదిరిపోయే స్కీమ్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.