Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. వెనెజువెలా: ఇప్పుడైతే యుద్ధం.. రోజూ రాత్రి వేళ లక్ష మెరుపులు!
ADVERTISEMENT 

వెనెజువెలా: ఇప్పుడైతే యుద్ధం.. రోజూ రాత్రి వేళ లక్ష మెరుపులు!

International Sakshi User Sakshi Sakshi Time Jan 5, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Venezuela-Hundred.jpg

అమెరికా తన సైనిక చర్యతో వెనెజువెలాపై విరుచుకుపడింది. ‘ఆపరేషన్‌ అబ్జల్యూట్‌ రిజాల్వ్‌’ పేరుతో భీకర బాంబులతో తెగబడింది. అమెరికాలోకి మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాలకు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురోనే నాయకుడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే వెనెజువెలాపై దాడులకు ఆదేశాలిచ్చారు. ఈ నేపధ్యంలో వెనెజువెలా రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ విషయాన్ని అటుంచితే వెనెజువెలాకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇవి ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు ఆకర్షిస్తుంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పెట్రోల్‌ ధరలు చవక
అపారమైన చమురు నిల్వలు, ప్రకృతి సౌందర్యానికి దక్షిణ అమెరికా దేశమైన వెనిజులా పేరొందింది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటే.. వెనెజువెలాలో మాత్రం లీటర్ పెట్రోల్ ధర సుమారు మూడు రూపాయలు (భారత కరెన్సీలో)‍మాత్రమే. ప్రపంచ పెట్రోల్‌  ధరల సగటుతో పోలిస్తే ఇది అత్యల్పం.

ఆర్కిడ్ పూలు, జీవవైవిధ్యంలో టాప్‌
ప్రకృతి సంపదలోనూ వెనెజువెలా ముందు వరుసరలో నిలుస్తుంది.  ప్రపంచంలోని 17 అత్యంత జీవవైవిధ్యం (Megadiverse) కలిగిన దేశాలలో వెనెజువెలా ఒకటి. ఈ దేశంలో 25 వేల జాతులకు పైగా ఆర్కిడ్ పూలు పుష్పిస్తాయి. ఈ దేశపు జాతీయ పుష్పం ‘ఫ్లోర్ డి మేయో ఆర్కిడ్’. వెనెజువెలా భూభాగంలో 53శాతం ప్రాంతాన్ని వన్యప్రాణుల సంరక్షణ కోసం రక్షిత ప్రాంతంగా కేటాయించడం విశేషం.

ఆరు ‘మిస్ వరల్డ్’ కిరీటాలు
అందగత్తెలకు, అద్భుతమైన పర్యాటక ప్రాంతాలకు వెనిజులా పెట్టింది పేరు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో  ఆరు ‘మిస్ వరల్డ్’ కిరీటాలను గెలుచుకున్న దేశం ఇదే.


అత్యంత ఎత్తైన జలపాతం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం ‘ఏంజెల్ ఫాల్స్’ (979 మీటర్లు) ఇక్కడే ఉంది. ఈ జలపాతాన్ని 1950ల నాటి వరకు ఎవరూ గుర్తించలేదు. జేమ్స్ క్రాఫోర్డ్ ఏంజెల్ అనే పైలట్ దీనిని కనుగొన్నారు.

రోజూ రాత్రి వేళ లక్షకు పైగా మెరుపులు 
ఈ దేశంలో కనిపించే మరో అద్భుతం ఏమిటంటే.. కాటాటుంబో నది ముఖద్వారం వద్ద ప్రతి రోజూ రాత్రి లక్షకు పైగా మెరుపులు సంభవిస్తాయి. దీనిని ‘నిత్యం మెరిసే మెరుపు’ (Everlasting Lightning) అని పిలుస్తారు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డులలో కూడా చోటు సంపాదించుకుంది.

స్కేటింగ్ చేస్తూ క్రిస్మస్‌ వేడుకలు
వెనెజువెలాలో క్రిస్మస్ వేడుకలు  ఎంతో విభిన్నంగా జరుగుతాయి. ఇక్కడి ప్రజలు క్రిస్మస్ రోజున చర్చికి ‘రోలర్ స్కేట్స్’పై వెళ్లడం ఒక ఆచారంగా పాటిస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ముందుగా  అన్ని రోడ్లను కూడా క్లియర్ చేస్తుంది. క్రిస్మస్‌ నాడు చిన్న పిల్లలు తాము పడుకునేటప్పుడు ఒక తాడును తమ కాలి వేలికి కట్టుకుని, దానిని కిటికీ బయటకు వేలాడదీస్తారు. ఉదయం స్కేటింగ్ చేస్తూ వెళ్లేవారు ఆ తాడును నెమ్మదిగా లాగి, పిల్లలను నిద్ర నుంచి మేల్కొలుపుతారు.


30కి పైగా స్వదేశీ భాషలు
దేశ సాంస్కృతిక రంగం విషయానికి వస్తే ‘క్వాట్రో’ (చిన్న గిటార్ వంటిది) వీరి జాతీయ వాయిద్యం. 'జొరోపో' అనేది వీరి జాతీయ నృత్యం. ఇక్కడ స్పానిష్ అధికార భాష అయినప్పటికీ, మరో 30కి పైగా స్వదేశీ భాషలు వాడుకలో ఉన్నాయి.

ఘన పోరాట చరిత్ర
వెనెజువెలా చరిత్ర పోరాటాలతో ముడిపడివుంది. ఫ్రాన్సిస్కో డి మిరాండా తదితర వీరులు స్పెయిన్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి, తొలి స్వతంత్ర జెండాను రూపొందించారు. 1830లో ఈ దేశం సంపూర్ణ స్వాతంత్ర్యం పొందింది.

ఒకవెపు గన్‌ ఫైరింగ్‌.. మరోవైపు రోడ్డు ప్రమాదాలు
ప్రస్తుతం వెనెజువెలా  అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రపంచంలో  గన్‌ ఫైరింగ్‌ సంబంధిత మరణాల్లో ఇది రెండో స్థానంలో ఉంది. అలాగే రోడ్డు ప్రమాదాల మరణాల రేటు  ఇక్కడ ప్రతి లక్ష మందికి 37.2 శాతంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. రాజధాని నగరం కారకస్‌లోని ‘హెలిక్స్’ అనే భవనం జైలుగా మారగా, ఇక్కడి ‘టవర్ ఆఫ్ డేవిడ్’ ఒకప్పుడు ప్రపంచంలోనే పెద్ద మురికివాడగా పేరొందింది. 

ఇది కూడా చదవండి: విమానాలకు పవర్‌ బ్యాంకుల ముప్పు

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Venezuela
lightning
special
every day
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన

దీర్ఘకాలిక ఇంధన భాగస్వామ్యం

దీర్ఘకాలిక ఇంధన భాగస్వామ్యం

కుంభాభిషేక మహోత్సవంలో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

కుంభాభిషేక మహోత్సవంలో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

రిలయన్స్‌కి వెనెజులా చమురు

రిలయన్స్‌కి వెనెజులా చమురు

భారత్‌తో డీల్‌ కుదిరింది: డొనాల్డ్‌ ట్రంప్‌

భారత్‌తో డీల్‌ కుదిరింది: డొనాల్డ్‌ ట్రంప్‌

అంకెల్లో ఆర్థికం.. చీరల్లో సంప్రదాయం (ఫొటోలు)

అంకెల్లో ఆర్థికం.. చీరల్లో సంప్రదాయం (ఫొటోలు)

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.