Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. అమెరికాలో స్టూడెంట్‌ వీసాలు జారీ.. ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం
ADVERTISEMENT 

అమెరికాలో స్టూడెంట్‌ వీసాలు జారీ.. ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం

International Sakshi User Sakshi Sakshi Time Jun 19, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Trumppp.jpg

వాషింగ్టన్‌: అమెరికాలోని డొనాల్ట్‌ ట్రంప్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇటీవల తాత్కాలికంగా నిలిపివేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను తిరిగి ప్రారంభించినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా మార్గదర్శకాలు  విడుదల చేసింది. ఇందులో భాగంగా కొన్ని హెచ్చరికలు చేసింది.

అమెరికాలో ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్న విదేశీ విద్యార్థుల విషయంలో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను మళ్లీ ప్రారంభించింది. ఈ సందర్భంగా వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్‌ మీడియా ఖాతాలను తప్పనిసరిగా తనిఖీ చేస్తామని అమెరికా విదేశాంగ శాఖ తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది. సోషల్‌ మీడియా పోస్టులు.. వీసాలపై ప్రభావం చూపిస్తాయని హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో విద్యార్థుల సోషల్‌ మీడియా ఖాతాల విషయమై విదేశాంగ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు స్పందిస్తూ..‘ఈ సోషల్‌ తనిఖీలతో అమెరికాలో వచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తిని పూర్తిగా పరిశీలించేందుకు వీలు లభిస్తుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్‌ మీడియా(సోషల్‌ మీడియా వెట్టింగ్‌) ఖాతాలను యూఎస్‌ కాన్సులర్‌ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఇందుకోసం దరఖాస్తుదారులు తమ సోషల్‌ మీడియా ప్రొఫైళ్ల ప్రైవేటు సెట్టింగ్స్‌ను మార్చుకుని ‘పబ్లిక్‌’ ఆప్షన్‌ పెట్టుకోవాలి. దీని బట్టే సదరు విద్యార్థులకు వీసా అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే అంచనా వేయవచ్చు’ అని చెప్పుకొచ్చారు. కాగా, సోషల్‌ మీడియా వెట్టింగ్‌ అంటే.. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా.. లేదా అనే దాన్ని అంచనా వేయడం కోసం వారి ఆన్‌లైన్‌ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేయనున్నారు.

U.S. to resume processing foreign student visas, will review applicants onlineThe United States will resume processing visas for foreign students and has notified U.S. embassies and consulates abroad that all #US #Visa #Harvard #Foreign students pic.twitter.com/WvlZHKVmpQ

— Emily Johnson (@djdfresh72) June 19, 2025

ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మే చివరి వారం నుంచి విదేశీ విద్యార్థుల ఇంటర్వ్యూలను అమెరికా నిలిపివేసిన విషయం తెలిసిందే. కొత్తగా వీసాలను దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదని స్పష్టం చేసింది. అయితే, వీసాలు ఇచ్చేందుకు సదరు విద్యార్థుల సోషల్‌ మీడియా ఖాతాలను పరిశీలించాల్సి ఉందని.. అందుకే వీసాల జారీని నిలిపివేశామని అప్పట్లో విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో తాజాగా మళ్లీ వీసాల అమలు ప్రక్రియను ప్రారంభించినట్టు చెప్పుకొచ్చింది.

సోషల్‌ మీడియా ఖాతాపై నజర్‌..
వీసాలు ఇచ్చే విషయంలో సంబంధిత విద్యార్థుల ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా పాలస్తీనా జెండాను పోస్ట్‌ చేసినట్లయితే ఆ వ్యక్తిని  క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వారి వల్ల దేశ భద్రతకు ఏ ప్రమాదం లేదని నిర్ధరించుకున్న తర్వాతే వారికి వీసా లభిస్తుంది. ఇజ్రాయెల్‌, పాలస్తీనా​కు మద్దతు తెలిపిన విద్యార్థులను మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Student Visa
USA
donlad trump
Visa
Social media policy
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం!

పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం!

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

జీడీపీ వృద్ధికి సవాళ్లు..!

జీడీపీ వృద్ధికి సవాళ్లు..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.