Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. ఒక్కసారిగా కుప్పకూలిన రెండు భవనాలు, 22 మంది దుర్మరణం
ADVERTISEMENT 

ఒక్కసారిగా కుప్పకూలిన రెండు భవనాలు, 22 మంది దుర్మరణం

International Sakshi User Sakshi Sakshi Time Dec 10, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Morocco.jpg

మొరాకోలోని  రెండు భవనాలు కూలిపోవడంతో కనీసం 22 మంది మరణించగా, మరో 16 మంది గాయపడ్డారు.  అత్యంత పురాతనమైన ఫెజ్ నగరంలో బుధవారం తెల్లవారుజామున నాలుగు అంతస్తుల నివాస భవనాలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఈ భవనాల్లో ఎనిమిది కుటుంబాలు ఉన్నాయని స్థానిక అధికారులు తెలిపారు.

గాయపడినవారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల కింద ఇంకా చిక్కుకున్న వారిని గుర్తించేందుకు రక్షణ ఆపరేషన్ కొనసాగుతోంది. ముందస్తు చర్యల్లో భాగంగా నివారణ సమీపంలోని భవనాల నివాసితులను ఖాళీ చేయించారు. ఈశాన్య 

మొరాకోలోని ఫెజ్, ఉత్తర ఆఫ్రికా దేశంలోని పురాతన నగరాల్లో ఒకటి. 8వ శతాబ్దం నాటి మాజీ సామ్రాజ్య రాజధాని అయిన ఫెజ్‌లో ఈ విషాదం జరిగింది. అల్-ముస్తాక్బాల్ ప్రాంతంలోని ఈ భవనాలలో ఎనిమిది కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ భవనాలు చాలా కాలంగా సరిగా పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరినట్లు అధికారులు చెబుతున్నారు.

మే నెలలో ఫెజ్‌లోని వేరే ప్రాంతంలో ఒక శిథిలావస్థకు చేరుకున్న భవనం కూలిపోవడంతో తొమ్మిది మంది మరణించారు.  అంతకుముందు ఫిబ్రవరి 2024లో భారీ వర్షాలు,  బలమైన గాలుల కారణంగా పాత నగరంలో ఒక ఇల్లు కూలిపోవడంతో ఐదుగురు మరణించారు.

ఇటీవలి సంవత్సరాలలో, మొరాకోలో ఇలాంటి భవనాలు కూలిపోయిన అనేక సంఘటనలు జరిగాయి. సెప్టెంబర్ 8, 2023న అట్లాస్ పర్వత ప్రాంతంలో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం తర్వాత అనేక నిర్మాణాలు బలహీనపడ్డాయని కొందరు అధికారులు చెబుతున్నారు.



 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
building colasped
Morocco
Several
killed
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఎంబపే జోరు.. క్వార్టర్‌ ఫైనల్లో మొరాకో, ఫ్రాన్స్‌

ఎంబపే జోరు.. క్వార్టర్‌ ఫైనల్లో మొరాకో, ఫ్రాన్స్‌

ఫిఫా చ‌రిత్ర‌లోనే ఫాస్టెస్ట్‌ గోల్‌.. మొరాకోదే విజయం

ఫిఫా చ‌రిత్ర‌లోనే ఫాస్టెస్ట్‌ గోల్‌.. మొరాకోదే విజయం

తనకు పుట్టలేదనే అనుమానం.. రెండేళ్ల బాబును కిరాతకంగా హత్య

తనకు పుట్టలేదనే అనుమానం.. రెండేళ్ల బాబును కిరాతకంగా హత్య

ఇన్ స్టాలో పరిచయం అయిన యువకుడి కోసం భర్తను హతమార్చిన భార్య

ఇన్ స్టాలో పరిచయం అయిన యువకుడి కోసం భర్తను హతమార్చిన భార్య

ప్రియురాలి కోసం హత్య.. ప్రసాదంలో విషం కలిపి

ప్రియురాలి కోసం హత్య.. ప్రసాదంలో విషం కలిపి

అమ్మాయితో ప్రేమ.. ఆంటీతో సహజీవనం

అమ్మాయితో ప్రేమ.. ఆంటీతో సహజీవనం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.