Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. అతనికి ఉపాధ్యక్ష పదవి ఆఫర్‌ చేయలేదు: ట్రంప్‌ క్యాంపు
ADVERTISEMENT 

అతనికి ఉపాధ్యక్ష పదవి ఆఫర్‌ చేయలేదు: ట్రంప్‌ క్యాంపు

International Sakshi User Sakshi Sakshi Time Jan 30, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Trump_Kennedy_VP.jpg

వాషింగ్టన్‌: ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రైమరీ పోరు ప్రస్తుతం జరుగుతోంది. రిపబ్లికన్‌ ప్రైమరీల్లో దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే దూసుకుపోతున్నారు. అయోవా, న్యూ హ్యాంప్‌షైర్‌ ప్రైమరీల్లో ఘన విజయం సాధించి రిపబ్లికన్‌ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి రేసులో​ ట్రంప్‌ ముందున్నారు. త్వరలో జరగనున్న సౌత్‌ కరోలినా ప్రైమరీలోనూ ఆయనే హాట్‌ ఫేవరెట్‌గా ఉన్నారు.

అయితే తాజాగా తనతో పాటు ఈ ఎన్నికల్లో రన్నింగ్‌ మేట్‌గా ఉండాల్సిందిగా రాబర్జ్‌ ఎఫ్‌ కెన్నెడీ జూనియర్‌ను ట్రంప్‌ కోరినట్లుగా వచ్చిన వార్తలపై కెన్నెడీ స్పందించారు. ఆయనతో పాటు ఉపాధ్యక్ష పదవకి పోటీ చేయాల్సిందిగా ట్రంప్‌ తనను అడినట్లు కెన్నెడీ ధృవీకరించారు. ఈ ఆఫర్‌తో తాను పొంగిపోయానని అని కెన్నెడీ పేర్కొన్నారు. అయితే తనకు ట్రంప్‌ రన్నింగ్‌మేట్‌గా ఉండేందుకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు.   

Although Trump denies it, RFK Jr says Team Trump did reach out to him to see if he would be Trump’s running mate, and he turned it down. pic.twitter.com/oUhqUD8eJH

— Ron Filipkowski (@RonFilipkowski) January 29, 2024

ట్రంప్‌ సీనియర్‌ అడ్వైజర్‌ క్రిస్‌ లాసివిటా ఈ విషయమై స్పష్టతనిచ్చారు. ట్రంప్‌ క్యాంపు నుంచి ఎవరూ రాబర్ట్ ఎఫ్‌ కెన్నెడీ సంప్రదించలేదని తెలిపారు. ఆయనను ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయాల్సిందిగా ట్రంప్‌ అడిగారని కెన్నెడీ చెప్పడం వంద శాతం ఫేక్‌ న్యూస్‌ అని కొట్టిపారేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెనెడీ సోదరుడు.. అమెరికా మాజీ అటార్నీ జనరల్‌ అయిన రాబర్ట్‌ కెనెడీ(అమెరికా అధ్యక్ష పదవికి సైతం పోటీ పడ్డారు) తనయుడే ఈ రాబర్ట్‌ ఎఫ్‌ కెనడీ జూనియర్‌.  

This is 100% FAKE NEWS - NO ONE from the Trump Campaign ever approached RFK jr (or ever will) - one of the most LIBERAL and radical environmentalists in the country. For all the fake news- update your stories. https://t.co/HYBJLqSux0

— Chris LaCivita (@LaCivitaC) January 28, 2024

ఇదీచదవండి.. సైనీ హత్యను ఖండించిన భారత్‌ 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Donald J. Trump
kennedy
US election
vice president
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

రాజకీయాల్లో డబ్బు విరాళాలపై సామ్ కామెంట్‌

రాజకీయాల్లో డబ్బు విరాళాలపై సామ్ కామెంట్‌

ట్రంప్‌కే ఇష్టం లేదు!

ట్రంప్‌కే ఇష్టం లేదు!

Trump : ప్రపంచానికి నీతులు.. సొంత దేశంలో అరాచకం

Trump : ప్రపంచానికి నీతులు.. సొంత దేశంలో అరాచకం

రాజ్యసభ చైర్మన్‌గా డిప్యూటీ చైర్మన్‌ వ్యవహరించకూడదా? 

రాజ్యసభ చైర్మన్‌గా డిప్యూటీ చైర్మన్‌ వ్యవహరించకూడదా? 

యాపిల్ కొత్త వైస్ ప్రెసిడెంట్‌: ఎవరీ అమర్ సుబ్రమణ్య?

యాపిల్ కొత్త వైస్ ప్రెసిడెంట్‌: ఎవరీ అమర్ సుబ్రమణ్య?

లక్ష్మణరేఖను దాటొద్దు

లక్ష్మణరేఖను దాటొద్దు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.