Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. ‘డబ్బుతో కెనడాను అమెరికాలో కలిపేసుకుంటా’
ADVERTISEMENT 

‘డబ్బుతో కెనడాను అమెరికాలో కలిపేసుకుంటా’

International Sakshi User Sakshi Sakshi Time Jan 8, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Justin_20Trudeau-donald_20trump.jpg

ఒట్టావా: కెనడా (canada)ను అమెరికా(usa)లో విలీనం చేసేందుకు ఆర్థిక శక్తిని ఉపయోగిస్తానంటూ డొనాల్డ్‌ ట్రంప్‌ (donald trump) చేసిన వ్యాఖ్యలకు కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో (justin trudeau) స్పందించారు. ఆ పప్పులేం ఉడకవు అంటూ  పరోక్షంగా హెచ్చరించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం తర్వాత ట్రంప్‌ దూకుడును ప్రదర్శిస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా చేయాలంటూ తన మాటలతో కవ్విస్తున్నారు. ఇప్పుటికే ఇదే అంశంపై పలు మార్లు సోషల్‌ మీడియాలో ప్రస్తావనకు తెచ్చారు. ఓ సందర్భంలో జస్టిన్‌ ట్రూడో మాట్లాడారు. ట్రూడో మాత్రం ఆశించిన స్థాయిలో ట్రంప్‌కు బదులివ్వలేకపోయారు.

ఒక్కసారి ఆలోచించండి
అయితే ఇటీవల అధికార లిబరల్‌ పార్టీకి, ప్రధానిగా రాజీనామా చేస్తున్నట్లు ట్రూడో ప్రకటించారు. ఈ తరుణంలో ఫ్లోరిడా మార్ ఎ లాగో హోమ్‌లో విలేకరుల సమావేశంలో ట్రంప్‌ కెనడా గురించి తన మనసులో మాట భయటపెట్టారు. ‘మీకు మీరుగా గీసిన గీతను చెరిపేయండి. అమెరికాకు కెనడా రాష్ట్రంగా అవతరిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ నిర్ణయం జాతీయ భద్రతకు కూడా మంచిది’ అని అన్నారు.

There isn’t a snowball’s chance in hell that Canada would become part of the United States.

Workers and communities in both our countries benefit from being each other’s biggest trading and security partner.

— Justin Trudeau (@JustinTrudeau) January 7, 2025

ఇది చాలా అన్యాయం
దీంతో పాటు  సైన్యంపై కెనడా పెట్టే ఖర్చుపై ఆందోళన వ్యక్తం చేశారు. కెనడాకు తగినంత సైన్యం లేదు. సైన్యం కోసం మా మీద ఆధారపడతారు. అంతా బాగానే ఉంది. కానీ, మా సైన్యం ఉపయోగించుకున్నందుకు కెనడా మాకు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఇది చాలా అన్యాయం కదా అంటూ మాట్లాడారు.

ఆర్థిక శక్తిని ఉపయోగిస్తా
ఆ సమయంలో కెనడాను అమెరికా రాష్ట్రంగా మార్చేందుకు మీరు సైన్యాన్ని ఉపయోగిస్తారా? అన్న ప్రశ్నకు లేదు..లేదు.. ఆర్థిక శక్తిని ఉపయోగిస్తానంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై కెనడా మాజీ ప్రధాని ట్రూడోతో పాటు, అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్థిక శక్తిని ఉపయోగించి దేశాల్ని విలీనం చేసే అవకాశం లేదని ట్రూడో సూచించారు. మన రెండు దేశాల్లోని కార్మికులు, సంఘాలు ఒకరికొకరు అతిపెద్ద వాణిజ్యం, భద్రతా భాగస్వామిగా ఉండటం వల్ల ప్రయోజనం పొందుతాయి’అనే అభిప్రాయ పడ్డారు.  

ట్రూడోకు మద్దతుగా కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ నిలిచారు. డొనాల్డ్ ట్రంప్ బెదిరింపుల నుంచి కెనడా వెనక్కి తగ్గబోదని, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. మా ప్రజలే మా బలవంతులు. బెదిరింపుల నేపథ్యంలో మేం ఎప్పటికీ వెనక్కి తగ్గం’ అని ట్రంప్‌ను హెచ్చరించారు. 

👉చదవండి : అమెరికా 51వ రాష్ట్రంగా కెనడా: ట్రంప్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Canada
USA
Justin Trudeau
Donald trump
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.