Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. ఆ దృశ్యాలు చూశాక నోట మాట రాలేదు
ADVERTISEMENT 

ఆ దృశ్యాలు చూశాక నోట మాట రాలేదు

International Sakshi User Sakshi Sakshi Time Jan 24, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Sunita-Williams_1.jpg

 

అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో 27 ఏళ్లపాటు వ్యోమగామిగా సేవలందించి.. ఈ మధ్యే రిటైర్మెంట్‌ ప్రకటించారు సునీతా విలియమ్స్‌. భారత సంతతికి చెందిన ఈమె ఖాతాలో పలు రోదసీ యాత్ర రికార్డులు కూడా నమోదు అయ్యాయి. అయితే 608 రోజులు అంతరిక్షంలో గడిపిన ఆమె.. తన అనుభవాల్లో అత్యంత విచిత్రంగా కనిపించిన రెండు విషయాలను తాజాగా వెల్లడించారు.

రిటైర్‌మెంట్‌ తర్వాత తొలిసారి భారత్‌కు వచ్చిన సునీతా విలియమ్స్.. యువ పారిశ్రామికవేత్త రాజ్ శామానీ నిర్వహించిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పలు అంతరిక్ష అనుభూతుల్ని కూడా పంచుకున్నారామె. ‘‘ఇప్పుడు భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాల సంఖ్య లెక్కలేనంతగా ఉంది. ముఖ్యంగా గత కొన్ని ఏళ్లలో.. కమ్యూనికేషన్ ఉపగ్రహాల సంఖ్య బాగా పెరిగింది. ఇది మంచిదే కావొచ్చు. కానీ, ఆ దృశ్యం చూశాక నా నోట మాట రాలేదు. అంతరిక్షం నుంచి చూస్తే అది కాస్త ఇబ్బందికరంగానే అనిపిస్తోంది. భూమి చుట్టూ చాలా వస్తువులేవో తిరుగుతున్నాయి అనే భావన కలిగింది..  

ఆమె చూసిన మరో విచిత్ర దృశ్యం.. ట్రాన్సియంట్ ల్యూమినస్ ఈవెంట్స్ (TLEs). ఇవి మేఘాలపై ఏర్పడే అరుదైన ప్రకాశవంతమైన సంఘటనలు. బ్లూ జెట్స్ , రెడ్ స్ప్రైట్స్ అనే ఈ దృశ్యాలు.. ఉరుములు-మెరుపులు సంభవించే సమయంలో మేఘాలపై నుంచి వెలువడే శక్తి తరంగాల్లా కనిపిస్తాయి. భూమి నుంచి వీటిని చూడటం కష్టమైనప్పటికీ, అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి వీటిని స్పష్టంగా చిత్రీకరించగలిగారు. 

సునీత టీంలోని డాన్ పెటిట్, మ్యాట్ డొమినిక్, అలాగే నికోల్ అయర్స్ వీటిని కెమెరాలో బంధించారట. ఆ దృశ్యాలు ఎంతో చూడముచ్చటగా అనిపించాయని అన్నారామె. మొత్తంగా.. అంతరిక్షంలో మనిషి ఎదుర్కొనే కొత్త వాస్తవాలు, ప్రకృతి అద్భుతాలను తాను చూశానని ఆమె తెలిపారు. ఇదిలా ఉంటే..  మెక్సికో, అమెరికా ప్రాంతాలపై ప్రయాణిస్తున్నప్పుడు నికోల్ అయర్స్ ఈ స్ప్రైట్‌ ఫోటోలు తీయగా.. ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణగా మారాయి. 

Just. Wow. As we went over Mexico and the U.S. this morning, I caught this sprite.

Sprites are TLEs or Transient Luminous Events, that happen above the clouds and are triggered by intense electrical activity in the thunderstorms below. We have a great view above the clouds, so… pic.twitter.com/dCqIrn3vrA

— Nichole “Vapor” Ayers (@Astro_Ayers) July 3, 2025

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Sunita Williams
Space
Wonders
ISS
NASA
Strange things
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఆస్ట్రోనాట్లు రోదసిలో తేనీరు ఎలా తాగుతారో తెలుసా?

ఆస్ట్రోనాట్లు రోదసిలో తేనీరు ఎలా తాగుతారో తెలుసా?

చంద్రుడి దారిలో.. 'ఆర్టెమిస్‌-3'

చంద్రుడి దారిలో.. 'ఆర్టెమిస్‌-3'

మూన్‌ మిషన్‌ ట్రయల్‌.. ఈ నలుగురే ఎందుకు?

మూన్‌ మిషన్‌ ట్రయల్‌.. ఈ నలుగురే ఎందుకు?

సడిలేని సూపర్‌సానిక్‌

సడిలేని సూపర్‌సానిక్‌

భూమిని ఢీకొట్టబోయిన ఉల్క! 300 టన్నుల TNT పేలుడు!

భూమిని ఢీకొట్టబోయిన ఉల్క! 300 టన్నుల TNT పేలుడు!

ఐఎస్‌ఎస్‌లో అమెరికా వ్యోమగామి ‘బిహూ’

ఐఎస్‌ఎస్‌లో అమెరికా వ్యోమగామి ‘బిహూ’

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.