Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. టైమ్‌ టాప్‌–100 డిజిటల్‌ క్రియేటర్ల జాబితాలో ప్రజక్తా కోలికి చోటు
ADVERTISEMENT 

టైమ్‌ టాప్‌–100 డిజిటల్‌ క్రియేటర్ల జాబితాలో ప్రజక్తా కోలికి చోటు

International Sakshi User Sakshi Sakshi Time Jul 12, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
prajakta.jpg

మరో నలుగురు భారతీయ అమెరికన్లకు స్థానం

లండన్‌: ప్రతిష్టాత్మక టైమ్‌ 100 క్రియేటర్స్‌ జాబితాలో ఒక భారతీయురాలితోపాటు భారత సంతతికి చెందిన నలుగురు కంటెంట్‌ రైటర్లు చోటు దక్కించుకున్నారు. యూ ట్యూబర్, నటి అయిన ప్రజక్తా కోలి(32)కి భారత్‌ నుంచి చోటు దక్కడం విశేషం. భారతీయ అమెరికన్లు ధర్‌ మాన్, మిచెల్‌ ఖరె, సమీర్‌ చౌదరి, జే షెట్టి కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా సంస్కృతి, చర్చలు, సంఘాలను ప్రభావితం చేసే అత్యంత ప్రభావశీలురైన డిజిటల్‌ సృష్టికర్తలను టైమ్‌ ఎంపిక చేసింది.

 మొట్టమొదటి సారిగా రూపొందించిన ఈ జాబితాలో టైటాన్స్, ఎంటర్‌టెయినర్స్, లీడర్స్, ఫెనొమ్స్, కేటలిస్ట్స్‌ అనే ఐదు కేటగిరీల్లో 15 దేశాలకు చెందిన వారున్నారు. టైటాన్స్‌ విభాగంలో భారత సంతతికి చెందిన ధర్‌ మాన్‌(41) సామాజిక, మానవీయ విలువలను కథల మాదిరిగా బోధిస్తూ యూట్యూబ్‌ షార్ట్‌ వీడియోలను రూపొందించడంలో పేరు తెచ్చుకున్నారు. ఈయన చానెల్‌కు 2.50కోట్ల మంది సబ్‌ స్క్రైబర్లున్నారు. 

నికెలోడియన్‌ కిడ్స్‌ చాయిస్‌ అవార్డులకు రెండుసార్లు నామినేట్‌ అయ్యారని టైమ్‌ మేగజీన్‌ తెలిపింది. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా నుంచి ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్‌ల్లో డిగ్రీలు సంపాదించారు. లీడర్స్‌ కేటగిరీలో భారతీయ అమెరికన్‌ యూట్యూబర్‌ మిచెల్‌ ఖరె స్థానం సంపాదించుకున్నారు. తన యూట్యూబ్‌ చానెల్‌లో ‘ఛాలెంజ్‌ యాక్సెప్టెడ్‌’సిరీస్‌తో బాగా పేరు తెచ్చుకున్నారు. ఈ చానెల్‌కు 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు. 

1992లో లూసియానాలో జన్మించిన ఖరె..డార్ట్‌మౌత్‌ కాలేజీ నుంచి డిజిటల్‌ ఆర్ట్స్‌ అండ్‌ మీడియా టెక్నాలజీలో డిగ్రీ చేశారు. టైమ్‌ మేగజీన్‌ జాబితాలో లీడర్స్‌ కేటగిరీలో ఎంపికైన జె షెట్టి(37) బ్రిటన్‌కు చెందిన భారత సంతతి రచయిత, పాడ్‌కాస్టర్‌. కొంతకాలం హిందూ సన్యాసిగా గడిపారు. ప్రపంచవ్యాప్తంగా అనుచరులున్నారు. టిక్‌టాక్, ఇన్‌స్టాలో 2.2 కోట్ల ఫాలోయర్లు, యూట్యూబ్‌ చానెల్‌కు 90 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు. 

ఇతడి తల్లిదండ్రులు భారత్‌ నుంచి వెళ్లి లండన్‌లో స్థిరపడ్డారు. టాప్‌ 100 జాబితాలో మరో భారతీయ అమెరికన్‌ సమీర్‌ చౌదరి పేరూ ఉంది. ఇతని యూట్యూబ్‌ చానెల్‌ ‘కొలిన్‌ అండ్‌ సమీర్‌’కు 16 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ చానెల్‌ సహనిర్వాహకుడు కొలిన్‌ రొజెన్‌ బ్లమ్‌కూ ఈ జాబితాలో చోటు దక్కింది. కాలిఫోర్నియాలోని శాంటామోనికాలో 1989లో జన్మించిన సమీర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో ఫిల్మ్‌ అండ్‌ డిజిటల్‌ మీడియాలో విద్యనభ్యసించారు.

ప్రజక్తా కోలి ఎవరంటే..?
మహారాష్ట్రకు చెందిన ప్రజక్తా కోలి నటి, యూట్యూబర్‌. మోస్ట్‌లీసేన్‌ అనే యూట్యూబ్‌ చానెల్‌ నిర్వహిస్తున్నారు. రోజువారీ జీవితంపై హాస్యం పుట్టించేలా ఉండే ఈమె చానెల్‌కు 70 లక్షల మంది, ఇన్‌స్టాలో 80 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో మిస్‌మ్యాచ్డ్‌ అనే సిరీస్‌తోపాటు, జుగ్‌జుగ్‌ జీయే అనే సినిమాలోనూ నటించారు. పలు పుస్తకాలు రాశారు. 
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Indians
Indian-origin
Prajakta Koli
Youtuber
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

కక్ష సాధింపు.. మళ్లీ రావణ్‌ అరెస్ట్‌

కక్ష సాధింపు.. మళ్లీ రావణ్‌ అరెస్ట్‌

అమెరికా వీసా నిబంధనల్లో మార్పు.. కొత్త విధానం ఇలా!

అమెరికా వీసా నిబంధనల్లో మార్పు.. కొత్త విధానం ఇలా!

మా ఆయన పాత ఫోన్‌ దాచేస్తున్నాడు!

మా ఆయన పాత ఫోన్‌ దాచేస్తున్నాడు!

అమెరికాలో విద్వేషానికి చోటు లేదు 

అమెరికాలో విద్వేషానికి చోటు లేదు 

రీతూ- డీమాన్ పవన్ కి ఎప్పుడు అదే పని..! షూటింగ్ లో ఏం జరిగిందంటే.?

రీతూ- డీమాన్ పవన్ కి ఎప్పుడు అదే పని..! షూటింగ్ లో ఏం జరిగిందంటే.?

30 ఏళ్లు దాటాయా? జాగ్రత్త.. ఈ అలవాటు లేకపోతే ఇబ్బందులే!

30 ఏళ్లు దాటాయా? జాగ్రత్త.. ఈ అలవాటు లేకపోతే ఇబ్బందులే!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.