Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. ఆకర్షించే స్క్వేర్ వేవ్స్.. దగ్గరకు వెళ్తే అంతే సంగతులు
ADVERTISEMENT 

ఆకర్షించే స్క్వేర్ వేవ్స్.. దగ్గరకు వెళ్తే అంతే సంగతులు

International Sakshi User Sakshi Sakshi Time Mar 3, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
waves.jpg

మీరు సముద్రంలో ఎప్పుడైనా చతుర్భుజాకారపు అలలను(Square Waves) గమనించారా? వాటి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారా? అయితే ఆ అలల గురించి తెలిస్తే వణికిపోతారు. సముద్రంలో అత్యంత ప్రమాదకరమైన అలలలో చదరపు అలలు ప్రధానమైనవి. వీటిని స్క్వేర్ వేవ్స్, క్రాస్ సీ లేదా గ్రిడ్ వేవ్స్ అని కూడా అంటారు.  ఇవి అత్యంత అరుదుగా  ఏర్పడినప్పటికీ, ఎంతో శక్తివంతమైనవి.  

సముద్రంలో చాలావరకూ అలలు ఒడ్డుకు చేరుకున్నాక  తీరప్రాంతానికి అడ్డంగా , సమాంతరంగా వీడిపోతాయి. అయితే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలోని సముద్రాలలో నీటి ఉపరితలంపై చదరంగం బోర్డు లాంటి  అలలు ఏర్పడటం అరుదుగా జరుగుతుంటుంది. పై నుండి ఈ  అలను చూస్తే, చతురస్రాకారపు అలలను ఏర్పరిచేవిధంగా నీటి అడుగున ఏదో గ్రిడ్ ఉన్నట్లు అనిపిస్తుంది. సముద్ర తీరంలోని  లైట్‌హౌస్(Lighthouse) లేదా కొండప్రాంతాల నుంచి సముద్రంపైకి డ్రోన్‌ను ఎగురవేసినపపుడు సముద్రంలో ఇటువంటి అలలను గుర్తించవచ్చు.
 

One of the most dangerous wave in ocean the Square Waves. These are also known as cross-sea or grid waves. If you see them, get out of the water. Though rare, they are associated with strong and powerful rip tides. pic.twitter.com/davAmfTNbZ

— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 2, 2025

సముంద్రంలోని నీటి అడుగున జరుగుతున్న ఏ పరిస్థితుల కారణంగానూ ఈ అలలు ఏర్పడవు. సముద్రంలోని నీరు కదులుతున్న తీరుతెన్నులను అనుసరించి ఈ స్క్వేర్ వేవ్స్ ఏర్పడతాయి. రెండు సముద్రాల ఖండన  సమయంలో ఈ విధమైన చదరపు తరంగాలు ఏర్పడతాయి. ఆ ప్రాంతంలోని వాతావరణ స్థితిగతుల(Weather conditions) కారణంగానూ ఇలాంటి అలలు ఏర్పడతాయి. రెండు వ్యతిరేక అలలు ఢీకొన్నప్పుడు, ఒక ప్రత్యేకమైన నమూనాలో అల ఉద్భవిస్తుంది. చతురస్రాకార అలల రూపం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే ఆ అలులు ఎంతో ప్రమాదకరమైనవి.

సముద్రంలో చతురస్రాకారను అలలు కనిపిస్తే, వీలైనంత త్వరగా  అక్కడి నుంచి బయటపడాలని నిపుణులు సూచిస్తున్నారు.  అనుభవజ్ఞులైన ఈతగాళ్లు కూడా ఇటువంటి అలలకు దూరంగా ఉండాలి. ఈ అలలు పడవ ప్రమాదాలకు దారితీస్తాయి. ఈ అలలు ప్రపంచవ్యాప్తంగా పలు బీచ్‌లలో కొద్ది నిమిషాల్లో కనిపించి అదృశ్యమవుతుంటాయి. చతురస్రాకార అలలు  ఫ్రాన్స్‌లోని ఐల్ డి రేలో తరచూ కనిపిస్తుంటాయి. దక్షిణ పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రంలో కూడా ఇవి కనిపిస్తుంటాయి.

ఇది కూడా చదవండి: World Wild Life Day: వన్యప్రాణులతోనే మానవ మనుగడ

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Waves
waves effect
dangerous
ocean
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

 సముద్రంలో డేటా సెంటర్‌!

సముద్రంలో డేటా సెంటర్‌!

కాలుష్య సాగరాలు

కాలుష్య సాగరాలు

అద్భుతం.. 320 కోట్ల ఏళ్ల నాటి చరిత్ర సాక్ష్యాలు

అద్భుతం.. 320 కోట్ల ఏళ్ల నాటి చరిత్ర సాక్ష్యాలు

వాయిదాల వార్నింగ్‌!

వాయిదాల వార్నింగ్‌!

ఏ రంగు కార్లకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయంటే..!

ఏ రంగు కార్లకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయంటే..!

ప్రమాదంలో కేరళ భద్రత

ప్రమాదంలో కేరళ భద్రత

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.