Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. భారత్‌ని ముక్కలు చేస్తాం.. పాక్ సభలో LET తీవ్రవాది
ADVERTISEMENT 

భారత్‌ని ముక్కలు చేస్తాం.. పాక్ సభలో LET తీవ్రవాది

International Sakshi User Sakshi Sakshi Time Feb 6, 2026 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
let.jpg

21వ శతాబ్ధంలో అతిపెద్ద అబద్దాల కోరు దేశమేదైనా ఉందంటే అది పాకిస్థాన్ అనే చెప్పుకోవాలి.. బాహ్య ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నట్లు నటిస్తూ ఇటీవల.. టెర్రరిజానికి వ్యతిరేకంగా అమెరికాతో కలిసి సంయుక్త విన్యాసాలు చేసింది.. తీరా చూస్తే ఆ దేశంలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో లష్కర్-ఏ-తోయిబా ఉగ్రసంస్థకు చెందిన ఓ బడా టెర్రరిస్టూ భారత్‌పై విద్వేశం చిమ్మూతూ ప్రగల్భాలు పలికాడు.

కుక్కతోక వంకర అన్న నానుడి దాయాది పాకిస్థాన్‌కు సరిగ్గా సరిపోతుంది. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా, వాళ్లదేశంలో వారిని తరిమినా, కార్గిల్లో ఓడిపోయినా ఆ దేశానికి ఎంతకీ బుద్ధి రావట్టేదు.. ఆపరేషన్ సిందూర్ ముగిసి ఏడాది కూడా కాకముందే మరోసారి ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుంది. పాకిస్థాన్‌లో కశ్మీరీ సోలిడారిటీ డే ను పురస్కరించుకొని ఆ దేశంలో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ బహిరంగ సభ నిర్వహించగా దానికి ఆ దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు హాజరయ్యారు. వారితో పాటు లష్కర్-ఏ-తోయిబా ఉగ్రసంస్థ కమాండర్ సయ్యద్ అబ్దుల్ రహమాన్ నఖ్వీ పాల్గొని భారత్‌ పై మరోసారి తమ ద్వేషాన్ని చిమ్మాడు.

నఖ్వీ మాట్లాడుతూ" (అఖండ్ భారత్‌కో ఖండ్ ఖండ్ కరింగే) భారత్‌ను ముక్కలు ముక్కలుగా చేస్తాం, ఆగ్రాకి నిప్పుపెడతాం, దక్కన్‌ని మండిస్తాం,ఢిల్లీని షేక్ చేస్తాం" అని ప్రగల్భాలు పలికారు.  కశ్మీర్‌కు స్వాతంత్ర్యం కల్పిస్తూనే ఢిల్లీ, ఆగ్రాలపై దాడి చేస్తామని అమరుల త్యాగాలు వృథాపోవన్నారు. అబ్దుల్ రహమాన్ నఖ్వీ లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయూద్‌కు అత్యంత సన్నిహితుడు.

అయితే గతేడాది పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడి టూరిస్టులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దీనికి భారత్ దీటుగా బదులిచ్చింది. ఆపరేషన్ సిందూర్ నిర్వహించి వారి దేశంలోని ఉగ్రస్థావరాలను మట్టుబెట్టింది. ఉగ్రవాదులను పెంచిపోషిస్తే ఇలానే ఉంటుందని ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని హెచ్చరించింది. అయినప్పటికీ పాకిస్థాన్ తీరు మార్చుకోవడం లేదు. మరోసారి ఉగ్రవాదుల బహిరంగ వేదికలకు ఆహ్వనిస్తూ వారికి సహకారం అందిస్తూ భారత్‌పై విషం చిమ్మే యత్నం చేస్తుంది.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Pakistan
let
terrorist
Jammu Kashmir
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్‌ కొత్త ఎత్తుగడ!

పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్‌ కొత్త ఎత్తుగడ!

పహల్గామ్‌ నరమేధం..  సూత్రధారి ఇతడే!

పహల్గామ్‌ నరమేధం.. సూత్రధారి ఇతడే!

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం

బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

బిత్తర పోయిన పాక్‌ ప్రధాని.. అమెరికాకు ఘోర అవమానం!

బిత్తర పోయిన పాక్‌ ప్రధాని.. అమెరికాకు ఘోర అవమానం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.