Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. International
  3. ఫ్లైదుబాయ్‌ ఘటన.. విమాన సం‍స్థ కీలక నిర్ణయం
ADVERTISEMENT

ఫ్లైదుబాయ్‌ ఘటన.. విమాన సం‍స్థ కీలక నిర్ణయం

International Sakshi User Sakshi Sakshi Time Oct 1, 2026 10:13 AM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
fly-Dubai.jpg

సెప్టెంబర్‌ 30న ఫ్లైదుబాయ్‌ FZ1073 విమానంలో జరిగిన ఘటన నేపథ్యంలో సదరు విమాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమాన సర్వీసులను ఫ్లై దుబాయ్‌ తాత్కాలికంగా నిలిపివేసింది. అధికారుల దర్యాప్తు పూర్తయ్యే వరకు ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ఫ్లైదుబాయ్‌ ప్రకటించింది.

ప్రయాణికులు, సిబ్బంది, విమాన కార్యకలాపాల భద్రత, సంక్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యమని సంస్థ స్పష్టం చేసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెలుగులోకి తీసుకురావడానికి వీలుగా ఈ తాత్కాలిక సస్పెన్షన్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని పేర్కొంది.

అసలేం జరిగింది?
భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం దుబాయ్‌-టెల్‌అవీవ్‌ మధ్య ప్రయాణిస్తున్న విమానంలో పైలట్‌, కో-పైలట్‌ మధ్య కాక్‌పిట్‌లో ఘర్షణతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో కో-పైలట్‌ కెప్టెన్‌ స్మిట్‌ మచ్చార్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. అనంతరం విమానం ఒక్కసారిగా ఎత్తు కోల్పోయింది. ఫ్లైట్‌ ట్రాకింగ్‌ డేటా ప్రకారం కేవలం 30 సెకన్లలో దాదాపు 14 వేల అడుగుల మేర కిందికి పడిపోయింది. విమానంలోని ప్రయాణికులకు పరిస్థితి అర్థమయ్యేలోపే కాక్‌పిట్‌ నుంచి అరుపులు వినిపించాయి. ఇదే సమయంలో గాయపడిన కెప్టెన్‌ మచ్చర్‌ కాక్‌పిట్‌ తలుపు తెరిచారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లే అవకాశం ఏర్పడింది.

🚨 BREAKING: A pilot aboard Flydubai flight FZ1073 from Dubai to Tel Aviv attacked the other pilot and attempted to seize control of the aircraft in terror attack.

The plane, carrying 174 Israeli passengers, plunged 14,000 feet before the situation was brought under control and… pic.twitter.com/FAgyt7dOpK

— Combat Antisemitism Movement (@CombatASemitism) September 30, 2026

‘‘విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడు’’
ఈ దాడికి సంబంధించి సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. కో-పైలట్‌ విమానం వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రయాణికుడు యానివ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చార్‌ కాక్‌పిట్‌ తలుపు తెరిచి కుప్పకూలిన తర్వాత ప్రయాణికులు లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానంలో ఉన్న మరో సెట్‌ పైలట్లు కాక్‌పిట్‌లోకి చేరుకుని విమానాన్ని కంట్రోల్‌ చేయగలిగారు. అటు నుంచి సౌదీ అరేబియాలోని టబుక్‌కు మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయింది.

ఆసుపత్రిలో చికిత్స.. పరిస్థితి నిలకడగా
కాక్‌పిట్‌ ఘటనలో తీవ్రంగా గాయపడిన మచ్చర్‌ను సౌదీ అరేబియాలోని టబుక్‌ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స కొనసాగుతోంది. భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్‌ ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులతోనూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.

ఇదీ చదవండి: ‘భారత్‌ గర్విస్తోంది’.. స్మిట్‌ మచ్చార్‌ ధైర్యానికి మోదీ ఫిదా!

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Captain Smit Machchhar
Israel
Flights cancelled
Fly Dubai
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

నెతన్యాహుకు భారీ షాకిచ్చిన ట్రంప్‌

నెతన్యాహుకు భారీ షాకిచ్చిన ట్రంప్‌

ఇజ్రాయెల్‌లో బిగ్‌ పొలిటికల్‌ ట్విస్ట్‌.. మళ్లీ ఎన్నికలు?

ఇజ్రాయెల్‌లో బిగ్‌ పొలిటికల్‌ ట్విస్ట్‌.. మళ్లీ ఎన్నికలు?

అమెరికా రాజకీయాల్లో కలకలం.. షాకిచ్చిన డెమొక్రాట్!

అమెరికా రాజకీయాల్లో కలకలం.. షాకిచ్చిన డెమొక్రాట్!

ఎవరొచ్చినా అదే దూకుడు.. మారని ఇజ్రాయెల్ వైఖరి..!

ఎవరొచ్చినా అదే దూకుడు.. మారని ఇజ్రాయెల్ వైఖరి..!

ఇజ్రాయెల్‌: నాలుగు స్తంభాలాట! 

ఇజ్రాయెల్‌: నాలుగు స్తంభాలాట! 

ఇజ్రాయెల్‌ అధ్యక్షుడి నిర్ణయంపై ఉత్కంఠ!

ఇజ్రాయెల్‌ అధ్యక్షుడి నిర్ణయంపై ఉత్కంఠ!

మరిన్ని వార్తలు

మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు ఘోర పరాభవం

మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు ఘోర పరాభవం

ఓహియోలో ఆమె రికార్డ్‌ : ఆ తప్పులే వివేక్‌ కొంపముంచాయా?

ఓహియోలో ఆమె రికార్డ్‌ : ఆ తప్పులే వివేక్‌ కొంపముంచాయా?

అమెరికా మధ్యంతర ఎన్నికలు : ఓడిపోయిన ఇండియన్‌ అమెరికన్స్‌

అమెరికా మధ్యంతర ఎన్నికలు : ఓడిపోయిన ఇండియన్‌ అమెరికన్స్‌

30 ఏళ్లలో మొదటిది : అమెరికాలో మశూచితో చిన్నారి మృతి

30 ఏళ్లలో మొదటిది : అమెరికాలో మశూచితో చిన్నారి మృతి

హార్మూజ్ విషయంలో భారత్‌కు భారీ ఊరట

హార్మూజ్ విషయంలో భారత్‌కు భారీ ఊరట

అమెరికా సెనేటర్ అబ్దుల్ ఎల్-సయెద్ వెనుక భారతీయ వైద్యురాలు

అమెరికా సెనేటర్ అబ్దుల్ ఎల్-సయెద్ వెనుక భారతీయ వైద్యురాలు

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft