Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. పెద్ద విమాన ప్రమాదమే తప్పింది..!
ADVERTISEMENT 

పెద్ద విమాన ప్రమాదమే తప్పింది..!

International Sakshi User Sakshi Sakshi Time Dec 18, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
aeroplane.jpg

మనం ఏ పని చేయాలన్నా ప్రకృతి అనుకూలత అనేది చాలా ముఖ్యం. మనకు చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలిస్తున్నాయంటే అక్కడ ప్రకృతి అనుకూలంగా ఉన్నట్లే అర్ధం చేసుకోవాలి.  సెల్ఫ్‌  ఎఫర్ట్‌ (మానవ ప్రయత్నం)కు  ప్రకృతి అనుకూలించిందంటే ఎటువంటి  ఇబ్బందులు లేకుండా జీవనం అనే బండి ముందుకు పోతుంది. 

ఇంతకీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు తరచు జరుగుతూనే ఉన్నాయి. భారీ సంఖ్యలో ప్రాణ నష్టం కూడా చోటు చేసుకున్న దాఖలాలు  కూడా చూశాం. అయితే కొన్ని రోజుల క్రితం ఓ భారీ విమాన ప్రమాదం తప్పిందనే చెప్పాలి. 

ఖతార్‌ ఎయిర్‌వేస్‌ విమానం.. డిసెంబర్‌ 14వ తేదీన దోహా నుండి బయల్దేరింది. అయితే అది అమెరికాలోని అట్లాంటాకు చేరుకున్న తర్వాత బలమైన గాలుల కారణంగా  ఆ విమానం అత్యవసరంగా ల్యాండింగ్‌ చేద్దామని పైలట్‌ ప్రయత్నించాడు. ఆ బలమైన గాలులకు విమానం నియంత్రణ కోల్పోవడంతో ఓ ప్రయత్నంగా ల్యాండింగ్‌కు యత్నించాడు. కానీ విమానం వెనుక భాగం రన్‌వేకు తాకడానికి అత్యంత సమీపంగా వచ్చిన సమయంలో మళ్లీ పైలట్‌ టేకాఫ్‌ తీసుకున్నాడు. ఇక్కడ పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించడం ఒకటైతే..  ఆకాశం కరుణించి.. భూమి శాంతించడంతో మళ్లీ విమానం తిరిగి యధాస్థితికి వెళ్లిపోయింది. దాంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 

Meanwhile in ATL 🤏

Video: Kyle Marcks pic.twitter.com/cOOICcfRaG

— Breaking Aviation News & Videos (@aviationbrk) December 16, 2025

 

దీనిపై ఖతార్‌ ఎయిర్‌వేస్‌ అధికారులు మాట్లాడుతూ..  తమ పైలట్‌ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ల్యాండింగ్‌ తీసుకోకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు. ఇలా అత్యవసరంగా ల్యాండింగ్‌ పరిస్థితులు ఎదురైనప్పుడు భయాందోళనలు అనేవి సహజంగానే ఉంటాయని, ప్రయాణికుల్లో  ఇది ఇంకా గందరగోళానికి గురిచేస్తుందన్నారు.   

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
plane
qatar airways
Landing
Winds
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

70 ఏళ్ల చరిత్రకు ముగింపు.. భవిష్యత్‌ విమానం ఇదేనా?

70 ఏళ్ల చరిత్రకు ముగింపు.. భవిష్యత్‌ విమానం ఇదేనా?

ఎయిరిండియాకు తృటిలో తప్పిన ప్రమాదం

ఎయిరిండియాకు తృటిలో తప్పిన ప్రమాదం

ఈదురు గాలులతో బీభత్సం..

ఈదురు గాలులతో బీభత్సం..

ఎయిర్ ఫోర్స్ బేస్ లో కుప్పకూలిన విమానం

ఎయిర్ ఫోర్స్ బేస్ లో కుప్పకూలిన విమానం

ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పేలిపోయిన విమానం

ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పేలిపోయిన విమానం

రన్ వేపై దిగుతుండగా.. ఊడిన చక్రం.. ఎయిరిండియాకు తప్పిన ఘోర ప్రమాదం..

రన్ వేపై దిగుతుండగా.. ఊడిన చక్రం.. ఎయిరిండియాకు తప్పిన ఘోర ప్రమాదం..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.