Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. 11 ఏళ్లకే ఎవరైనా తండ్రి కాగలరా?.. సైన్స్‌ ఏమి చెబుతోందంటే..
ADVERTISEMENT 

11 ఏళ్లకే ఎవరైనా తండ్రి కాగలరా?.. సైన్స్‌ ఏమి చెబుతోందంటే..

International Sakshi User Sakshi Sakshi Time Jul 9, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
father.gif

ఏ యువకునికైనా తండ్రిగా మారడమనేది కొత్త అనుభూతిని ఇస్తుంది. ఆ అనుభూతి అతని జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అయితే మగపిల్లవాడు ఏ వయసులో తండ్రి అవుతాడు? ఈ ప్రశ్న విజ్ఞానశాస్త్రానికే సవాల్‌గా నిలిచింది. అయితే ఇటీవల బ్రిటన్‌కు చెందిన షాన్‌ స్టీవర్ట్‌ కేవలం 11 ఏళ్ల వయసులోనే తండ్రి అయ్యాడు. ఈ ఉదంతం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. మగపిల్లవాడు ఏ వయసులో తండ్రి అవుతాడనే దానిపై పలు వాదోపవాదనలు జరుగుతున్న నేపధ్యంలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. 



విజ్ఞానశాస్త్రం ఏమి చెబుతున్నదంటే..

సైన్స్‌ చెబుతున్న వివరాల ప్రకారం 11 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు కలిగిన మగ పిల్లవాడు తండ్రి అయ్యేందుకు అర్హుడవుతాడు. 11 ఏళ్లు వచ్చేసరికి మగపిల్లలలో స్మెర్మ్‌ ఉత్పత్తి కావడం ప్రారంభమవుతుంది. అప్పుడు ఆ మగపిల్లవాడు ఏ మహిళను అయినా గర్భవతిని చేయగలుగుతాడు. అయితే ఇది ‍ప్రతిసారీ సాధ్యంకాదు. ఇది ఆ మహిళ బయోలాజికల్‌ క్లాక్‌పై ఆధారపడివుంటుంది. చాలా సందర్భాలలో 14 ఏళ్ల తరువాతనే మగపిల్లవాడు తండ్రి అయ్యే సామర్థ్యాన్ని సంతరించుకుంటాడు. 



అమ్మాయిలు ఏ వయసులో తల్లి అవుతారంటే..

విజ్ఞానశాస్త్రపరంగా చూస్తే అమ్మాయిలు 13 ఏళ్ల వయసులో తల్లి అయ్యే సామర్థ్యాన్ని సంతరించుకుంటారు. కొన్ని సంద‍ర్భాల్లో 10 నుంచి 12 ఏళ్ల వయసులోనే తల్లిగా మారేందుకు అవకాశం ఉంటుంది. మెడిసిన్‌ నెట్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో డాక్టర్‌ మెలిసా మాట్లాడుతూ చాలా సందర్భాలలో తల్లితండ్రులయ్యే సామర్థ్యం మగపిల్లవారికన్నా ముందుగా ఆడపిల్లలకు వస్తుంది. మగపిల్లలు 11 నుంచి 14 ఏళ్ల వయసు మధ్యలో తండ్రి అయ్యేందుకు అవకాశం ఉండగా, అమ్మాయిలు 10 నుంచి 12 ఏళ్ల మధ్యలో తల్లి అయ్యే సామర్థ్యాన్ని పొందుతారు. అయితే ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వాలంటే ఆడపిల్లలకు కనీసం 18 ఏళ్ల వయసు దాటి ఉండాలి. చట్ట ప్రకారం కూడా 18 ఏళ్లు దాటడమే తల్లి అయ్యేందుకు తగిన వయసుగా గుర్తించారు. అయితే వివిధ దేశాల్లో ఈ విషయంలో పలు రకాల చట్టాలు  అమలులో ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: ‘నేను గోవధ చేశాను.. నన్ను జైలులో పెట్టండి’ అంటూ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి..

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Boy
father
Age Verification
science
Girl
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఉదయ రాగం.. నాన్న యోగం!

ఉదయ రాగం.. నాన్న యోగం!

నాన్నకు ప్రేమతో..

నాన్నకు ప్రేమతో..

‘మోగ్లీ గర్ల్‌’ పూజ ఇక లేదు

‘మోగ్లీ గర్ల్‌’ పూజ ఇక లేదు

ఫీజు కోసం ఎద్దుని అమ్మి...

ఫీజు కోసం ఎద్దుని అమ్మి...

ప్రకాశం: కన్నబిడ్డల్ని కాటేసిన కుటుంబ కలహాలు..!

ప్రకాశం: కన్నబిడ్డల్ని కాటేసిన కుటుంబ కలహాలు..!

చిన్నారి జాను మిస్సింగ్ కేసుపై సంచలన నిజాలు బయటపెట్టిన DSP

చిన్నారి జాను మిస్సింగ్ కేసుపై సంచలన నిజాలు బయటపెట్టిన DSP

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.