Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. సిరియాలో ఉగ్రదాడి.. ముగ్గురు మృతి
ADVERTISEMENT 

సిరియాలో ఉగ్రదాడి.. ముగ్గురు మృతి

International Sakshi User Sakshi Sakshi Time Dec 14, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
syria.jpg

డమాస్కస్: ఇస్లామిక్ స్టేట్ (ISIS) గ్రూప్‌కు చెందిన ముష్కరుడొకరు సాగించిన ఆకస్మిక దాడిలో ముగ్గురు అమెరికన్లు మరణించగా, మరో ముగ్గురు సర్వీస్ సభ్యులు గాయపడినట్లు  యూఎస్‌ సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది. ఈ ఘటన సిరియాలో జరిగింది. CENTCOM అనేది మిడిల్ ఈస్ట్‌లో అమెరికన్ మిలిటరీ కార్యకలాపాలను పర్యవేక్షించే అత్యున్నత సంస్థ. ఈ విషయాన్ని వారు ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు.
 

BREAKING:

3 U.S. soldiers shot and wounded in an ambush in Syria during an anti-ISIS patrol near Palmyra.

The soldiers have been airlifted to the Al-Tanf base on the border with Iraq and Jordan pic.twitter.com/xWrlNc37RV

— Visegrád 24 (@visegrad24) December 13, 2025

ఈ ఘటనలో మరణించిన వారిలో ఇద్దరు యూఎస్‌ సైనిక సిబ్బంది, ఒక యూఎస్‌ పౌరుడు ఉన్నారని CENTCOM నిర్ధారించింది. మీడియా రిపోర్టుల ప్రకారం ఆ పౌరుడు అమెరికన్ అనువాదకునిగా పనిచేస్తున్నారు. గాయపడిన ముగ్గురు సర్వీస్ సభ్యులను  చికిత్స నిమిత్తం ఆల్-తన్ఫ్ గారిసన్‌కు హెలికాప్టర్‌లో తరలించారు. కాగా ఐఎస్‌ఐఎస్‌ ముష్కరుడిని అమెరికన్ బలగాలు వెంటనే ఎదుర్కొని  మట్టుబెట్టాయి. ఈ దాడులు సిరియాలోని పాల్మైరా సమీపంలో జరిగాయి. ఆ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొంటున్న సైనికులపై ఈ ఆకస్మిక దాడి జరిగింది. ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు స్పందిస్తూ, ఇది ISIS దాడి అని ధృవీకరించారు. దీనికి తీవ్రస్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. మరణించిన ముగ్గురిని అమెరికన్ దేశభక్తులుగా ట్రంప్‌ అభివర్ణించారు. గాయపడిన సైనికులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
syria
isis
Gunman
soldiers
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మిడిల్ ఈస్ట్‌ ఉద్రిక్తతలు: గగనతలాన్ని మూసేసిన ఇరాక్, సిరియా

మిడిల్ ఈస్ట్‌ ఉద్రిక్తతలు: గగనతలాన్ని మూసేసిన ఇరాక్, సిరియా

లెబనాన్‌లో  ఇజ్రాయెల్ సైన్యం సీక్రెట్ ఆపరేషన్

లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం సీక్రెట్ ఆపరేషన్

ఐసిస్ క్యాంప్ నుంచి ఆస్ట్రేలియన్లు విడుద‌ల‌.. కొన్ని గంట‌ల్లోనే మళ్ళీ వెనక్కి

ఐసిస్ క్యాంప్ నుంచి ఆస్ట్రేలియన్లు విడుద‌ల‌.. కొన్ని గంట‌ల్లోనే మళ్ళీ వెనక్కి

కాల్పుల కలకలం.. 34 మంది మృతి

కాల్పుల కలకలం.. 34 మంది మృతి

సొంత సైనికులకు.. రష్యా చిత్ర హింసలు

సొంత సైనికులకు.. రష్యా చిత్ర హింసలు

సిరియాపై ఉరిమిన అమెరికా .. ఉగ్ర నేత హతం!

సిరియాపై ఉరిమిన అమెరికా .. ఉగ్ర నేత హతం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.