Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. International
  3. ఉక్రెయిన్‌ రైల్వే స్టేషన్‌పై రష్యా భీకరదాడి.. 13 మంది మృతి
ADVERTISEMENT

ఉక్రెయిన్‌ రైల్వే స్టేషన్‌పై రష్యా భీకరదాడి.. 13 మంది మృతి

International Sakshi User Sakshi Sakshi Time Oct 29, 2026 05:34 PM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Untitled_20Design_20-_202026-10-29T170142.200.jpg

ఉక్రెయిన్‌లోని డ్నిప్రో నగర ప్రధాన రైల్వే స్టేషన్‌లో రైలు నిలిచి ఉన్న ప్లాట్‌ఫామ్‌పై రష్యా డ్రోన్ దాడి జరిగి 13 మంది మరణించారు. గురువారం ఉదయం జరిగిన ఈ దాడిలో మరో 10 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. దాడి సమయంలో అక్కడ ప్రయాణికుల రైళ్లు ఉన్నాయని తెలిపారు. ఉక్రెయిన్‌ రైల్వే సంస్థ టెలిగ్రామ్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. జెట్‌ ఇంజిన్‌తో నడిచే డ్రోన్‌తో రష్యా ఈ దాడికి పాల్పడింది.

డ్నిప్రో నుంచి జపోరిజ్జియా నగరానికి వెళ్లాల్సిన రైలు నంబర్‌ 866 అప్పటికి ప్లాట్‌ఫామ్‌పై ఉంది. ఆ ప్లాట్‌ఫామ్‌నే డ్రోన్‌ లక్ష్యంగా చేసుకుంది. రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో ప్రమాద ముప్పు అధికంగా ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, అక్కడ ప్రయాణికులు ఉన్నారని రైల్వే సంస్థ తెలిపింది. దాడి జరిగిన వెంటనే అత్యవసర సేవల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

చర్యలు తీసుకోవాలని జెలెన్‌స్కీ డిమాండ్‌
రైల్వే స్టేషన్‌పై జరిగిన దాడిని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని అమెరికా, యూరప్‌ దేశాలు, జీ7 కూటమిని కోరారు. “డ్నిప్రో రైల్వే స్టేషన్‌పై రష్యా భయంకరమైన దాడి చేసింది. సాధారణ ప్రయాణికుల రైలు, షెడ్యూల్‌ ప్రకారం నడిచే మరో ప్రయాణికుల రైలు నిలిచి ఉన్న ప్లాట్‌ఫామ్‌పై రష్యన్లు డ్రోన్‌తో దాడి చేశారు. దురదృష్టవశాత్తూ ఇప్పటివరకు 13 మంది మరణించినట్లు నిర్ధారించాం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. మరో 10 మంది గాయపడ్డారు. అవసరమైన అత్యవసర సేవలన్నీ ఘటనా స్థలంలో పనిచేస్తున్నాయి” అని ఆయన ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. యుద్ధం కొనసాగుతున్నంతకాలం మాస్కోపై ఆంక్షలను సడలించకూడదని, కొత్తగా మరింత కఠినమైన ఆంక్షలు విధించాలని కోరారు.

డ్నిప్రో నగర మేయర్‌ బోరిస్‌ ఫిలాటోవ్‌ కూడా ఈ ఘటనను విషాదభరితమని అభివర్ణించారు. పౌరుల ప్రయాణానికి ఉపయోగించే ఎలక్ట్రిక్‌ రైలుపై డ్రోన్‌ దాడి చేసిందని తెలిపారు. రైల్వే స్టేషన్‌పై దాడి పౌరుల భద్రతపై మరోసారి ఆందోళనలను పెంచింది. మృతుల సంఖ్య, గాయపడినవారి పరిస్థితిపై అధికారులు వెల్లడించే తదుపరి వివరాలతో పాటు, ఈ ఘటనకు ప్రతిస్పందనగా ఉక్రెయిన్‌కు అంతర్జాతీయ మద్దతు ఏ మేరకు పెరుగుతుందన్నది కీలకం కానుంది.

 

A horrific Russian strike on the railway station in Dnipro. The Russians launched a drone attack on a platform where an ordinary commuter train and a scheduled passenger train were standing. Unfortunately, 13 people have been confirmed killed as of now. My condolences to their families and loved ones. Ten more people were injured. All necessary emergency services are working at the scene. Just how many terrorist strikes has Russia carried out against our people since sanctions were lifted on certain Russian oligarchs and the Russian energy sector, rather than de-escalating? This is precisely why Ukraine has always said that just and decisive action by America and Europe is needed in response to Russian escalation – sanctions against Moscow and its war machine must not be eased for as long as this Russian war continues. It is time for new, stronger sanctions steps by the EU, the United States, and the G7. I thank everyone who is ready to help in this way.

— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) October 29, 2026

 

ఇదీ సంగతి: సైకిల్‌ను తుక్కు తుక్కుగా ఓడించాలి: ఆర్కే రోజా

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Russia
Drone
Ukraine
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అణు యుద్ధం మొదలైంది బాబోయ్‌ అంటూ గజగజా వణికిన జనాలు

అణు యుద్ధం మొదలైంది బాబోయ్‌ అంటూ గజగజా వణికిన జనాలు

మాస్కోలో భారీ దాడి?.. అమెరికా హెచ్చరికతో హై అలర్ట్‌!

మాస్కోలో భారీ దాడి?.. అమెరికా హెచ్చరికతో హై అలర్ట్‌!

జీ 20 సమావేశంలో భగ్గుమన్న విభేదాలు

జీ 20 సమావేశంలో భగ్గుమన్న విభేదాలు

అడవిలో దాక్కున్నా కనిపెట్టేస్తుంది.. ఈ డ్రోన్‌ ప్రత్యేకత తెలుసా?

అడవిలో దాక్కున్నా కనిపెట్టేస్తుంది.. ఈ డ్రోన్‌ ప్రత్యేకత తెలుసా?

ఉక్రెయిన్‌ రైల్వే స్టేషన్‌పై రష్యా డ్రోన్‌ దాడి 14 మంది మృతి

ఉక్రెయిన్‌ రైల్వే స్టేషన్‌పై రష్యా డ్రోన్‌ దాడి 14 మంది మృతి

అంతరిక్షంలో అమెరికా జోరు.. రష్యా కొత్త వ్యూహం ఇదే!

అంతరిక్షంలో అమెరికా జోరు.. రష్యా కొత్త వ్యూహం ఇదే!

మరిన్ని వార్తలు

మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు ఘోర పరాభవం

మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు ఘోర పరాభవం

అణు యుద్ధం మొదలైంది బాబోయ్‌ అంటూ గజగజా వణికిన జనాలు

అణు యుద్ధం మొదలైంది బాబోయ్‌ అంటూ గజగజా వణికిన జనాలు

ఘోర విమాన ప్రమాదం.. పైలట్‌ చివరి మాటలివే!

ఘోర విమాన ప్రమాదం.. పైలట్‌ చివరి మాటలివే!

అమెరికా రాజకీయాల్లో కలకలం.. షాకిచ్చిన డెమొక్రాట్!

అమెరికా రాజకీయాల్లో కలకలం.. షాకిచ్చిన డెమొక్రాట్!

అమెరికాలో కాల్పుల ఘటనలు 

అమెరికాలో కాల్పుల ఘటనలు 

ఇరాన్‌ నౌకను హైజాక్‌ చేసిన సోమాలియా పైరేట్స్‌ 

ఇరాన్‌ నౌకను హైజాక్‌ చేసిన సోమాలియా పైరేట్స్‌ 

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft