Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. సైరన్‌ ఆఫ్‌  హైదరాబాద్‌
ADVERTISEMENT

సైరన్‌ ఆఫ్‌  హైదరాబాద్‌

Family Sakshi User Sakshi Sakshi Time Oct 31, 2026 04:50 AM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
sirens.jpg

సృజన

హైదరాబాద్‌ చరిత్ర గురించి అంతా తెలిసినట్లుగానే ఉంటుంది. ఏమీ తెలియనట్లుగా కూడా ఉంటుంది! హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన జీనత్‌ఖాన్‌ ‘ది సైరన్స్‌ ఆఫ్‌ సెప్టెంబర్‌’ నవల రాయడానికి చరిత్రను అధ్యయనం చేస్తున్న క్రమంలో, తనకు హైదరాబాద్‌ చరిత్ర గురించి తెలిసింది తక్కువనే విషయం అర్థమైంది. 

ప్రముఖ ప్రచురణ సంస్థ పెంగ్విన్‌ ఇండియా ప్రచురించిన ఆమె నవల ‘ది సైరన్స్‌ ఆఫ్‌ సెప్టెంబర్‌’ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఎనిమిది సంవత్సరాల ఆమె పరిశోధనకు, కష్టానికి ఫలితం దక్కింది. తాజాగా... ముంబై లిట్‌ఫెస్ట్‌లో బెస్ట్‌ఫస్ట్‌ బుక్‌: ఫిక్షన్‌ విభాగంలో షార్ట్‌లిస్ట్‌ అయింది...

‘ది సైరన్స్‌ ఆఫ్‌ సెప్టెంబర్‌’ అనేది చారిత్రక కల్పనా నవల. 1948–ఆపరేషన్‌ పోలో నేపథ్యంలో సాగే నవల. హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసేందుకు, భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్‌ 13న చేపట్టిన సైనిక చర్య... ఆపరేషన్‌ పోలో. ‘ఆరోజు ఏంజరిగిందంటే...’ అనేదానికే జీనత్‌ఖాన్‌ పరిమితం కాలేదు. పలు కథనాల ద్వారా వివిధ రకాల సంఘటనలను ప్రభావితం చేసిన పరిస్థితులను విశ్లేషించారు.

టైమ్‌మిషన్‌లో...
‘ది సైరన్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’లోకి అడుగు పెట్టడం అంటే టైమ్‌మిషన్‌లో కూర్చొని అలనాటి హైదరాబాద్‌కి వెళ్లడమే. ఈ పుస్తకం రాయడానికి ముందు హైదరాబాద్‌ చరిత్ర, సంస్కృతి...మొదలైన వాటిని లోతుగా అధ్యయనం చేశారు జీనత్‌ఖాన్‌. ‘ది సైరన్స్‌ ఆఫ్‌ సెప్టెంబర్‌ ’ రాయడానికి ప్రేరణ ఏమిటి? అనే విషయానికి వస్తే...ఒకరోజు ఖాన్‌ కూతురు ఒక పుస్తకాన్ని ఇంటికి తీసుకువచ్చింది. దక్కన్‌ చరిత్రపై రాసిన పుస్తకం అది. ‘నేను హైదరాబాద్‌ నగరంలోనే పెరిగాను. అయినప్పటికీ ఆనాటి విషయాలు పెద్దగా తెలియవని ఈ పుస్తకం చదివిన తరువాత అర్థమైంది’ అన్నారు ఖాన్‌. అప్పుడే పుస్తకం రాయాలనే ఆలోచన ఆమెకు వచ్చింది.

లోతైన అధ్యయనం
తన పరిశోధనలో భాగంగా ఏజీ నూరానీ రాసిన ది డిస్ట్రక్షన్‌ ఆఫ్‌ హైదరాబాద్, మీర్‌ అలీ రాసిన ట్రాజెడీ ఆఫ్‌ హైదరాబాద్, జనరల్‌ ఎల్‌ ఎడ్రూస్‌ ఆత్మకథ, అనురాధరెడ్డి రాసిన ఏవియేషన్‌ ఇన్‌ ది హైదరాబాద్‌– డొమినియన్స్‌... మొదలైన పుస్తకాలను అధ్యయనం చేశారు జీనత్‌ఖాన్‌. లార్డ్‌ మౌంట్‌బాటెన్, సర్‌ వాల్టర్‌ మాంక్టన్‌ల మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలను లండన్‌లోని బ్రిటీష్‌ మ్యూజియంలో చదివారు. బీబీíసీ ఆర్కైవ్‌లలోకి వెళ్లారు. న్యూస్‌ఫిల్మ్‌ సెగ్మెంట్స్‌లాంటివి ఆ కాలంలో వెళ్లడానికి ఖాన్‌కు సహాయపడ్డాయి.
 

అలా రాయడం... ఎంతో సవాలు!
→ దేశవిభజనతో పాటు దక్షిణ భారతదేశంలో జరిగిన సంఘటనలకు ప్రజాదరణ ΄÷ందిన సాహిత్యం, సినిమాలలో తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కొన్ని పుస్తకాలు, సినిమాలు దేశవిభజనను చిత్రీకరించినప్పటికీ, దక్షిణ భారతదేశంలో జరిగిన నాయకీయ పరిణామాలు కేవలం విద్యాసంబంధమైన పత్రాలకే పరిమితమయ్యాయి. 
నా రచన ద్వారా ఒకానొక కాలానికి, ప్రదేశాలకు చెందిన తీపిజ్ఞాపకాలను అందించాను. ఆ కాలం, ప్రదేశాలు ఇక ఎప్పటికీ తిరిగిరావు.

→ నవల కథాక్రమాన్ని నిర్ణయించక ముందే ‘ఫరిష్తే’ పాత్రను ఊహించుకున్నాను. నా కథానాయిక ఉన్నత వర్గానికి చెందిన మహిళ. ఆమె ఆదర్శవాది, తెలివైనది, ధైర్యవంతురాలు. నవలలోని పెద్దల వ్యక్తిత్వాలు డార్క్‌ ట్రయాడ్‌ (ప్రమాదకరమైన వ్యక్తిత్వ లక్షణాల సమ్మేళనం) కోవకు చెందినవి ఉంటాయి. వీరికి భిన్నంగా ‘ఫరిష్తే’ వ్యక్తిత్వం ఉంటుంది. ఆ కాలంలో ఒక టీనేజీ అమ్మాయికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ పరిమితంగానే ఉండేది. 1948 కాలం నాటి యువతి దృక్కోణం నుండి కథ రాయడం అనేది ఎంతో సవాలుతో కూడినది.

→ ఆనాడు అధికారంలో ఉన్న మధ్యవయస్కుల దృక్కోణం నుంచి కథ చెప్పి ఉంటే ఖచ్చితంగా నిరుత్సాహపరిచి ఉండేది. అంగీకరించినా, అంగీకరించకపోయినా వారు మునిగిపోబోతున్న పడవను నడిపారు. ఆనాటి ఫ్యాషన్‌ ట్రెండ్స్, రవాణావ్యవస్థ... మొదలైన వాటి గురించి తెలుసుకోవడానికి 1940ల జీవితాన్ని చిత్రించిన పుస్తకాలు చదివాను, సినిమాలు చూశాను. అవి అమూల్యమైనవి.

– జీనత్‌ఖాన్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Hyderabad
Penguin Books
mumbai
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సందడే.. సందడి.. వెలుగుల ముంగిళ్లు (ఫోటోలు)

సందడే.. సందడి.. వెలుగుల ముంగిళ్లు (ఫోటోలు)

సివిల్‌ ఇంజనీరింగ్‌లో సరికొత్త ఆవిష్కరణల దిశగా...

సివిల్‌ ఇంజనీరింగ్‌లో సరికొత్త ఆవిష్కరణల దిశగా...

 ఉత్కంఠ పోరు.. ఒక్క వికెట్‌ తేడాతో హైదరాబాద్‌ విజయం

ఉత్కంఠ పోరు.. ఒక్క వికెట్‌ తేడాతో హైదరాబాద్‌ విజయం

పంజగుట్ట: స్పా ముసుగులో వ్యభిచార గృహం

పంజగుట్ట: స్పా ముసుగులో వ్యభిచార గృహం

సూర్యకుమార్‌ యాదవ్‌ రీఎంట్రీ ఫిక్స్‌! మళ్లీ కెప్టెన్‌గా ఛాన్స్‌?

సూర్యకుమార్‌ యాదవ్‌ రీఎంట్రీ ఫిక్స్‌! మళ్లీ కెప్టెన్‌గా ఛాన్స్‌?

హైదరాబాద్‌లో అట్టహాసంగా సదర్‌ సమ్మేళనం (ఫోటోలు)

హైదరాబాద్‌లో అట్టహాసంగా సదర్‌ సమ్మేళనం (ఫోటోలు)

మరిన్ని వార్తలు

కానుకల సమర్పణలో ఆధ్యాత్మిక రహస్యం..!

కానుకల సమర్పణలో ఆధ్యాత్మిక రహస్యం..!

ఆమె సాక్షాత్తు సీతమ్మే! సాయిపల్లవి లుక్‌పై ప్రశంసల వెల్లువ..

ఆమె సాక్షాత్తు సీతమ్మే! సాయిపల్లవి లుక్‌పై ప్రశంసల వెల్లువ..

కార్తికేయుడి చేతిలో కుక్కుటం?

కార్తికేయుడి చేతిలో కుక్కుటం?

వెలుగుల పండుగ వెనుక ఇంత ఆరోగ్య రహస్యం ఉందా..?!

వెలుగుల పండుగ వెనుక ఇంత ఆరోగ్య రహస్యం ఉందా..?!

ఆవుపేడతో అద్భుతాలు సృష్టిస్తున్న మహిళ!

ఆవుపేడతో అద్భుతాలు సృష్టిస్తున్న మహిళ!

ఎల్లలు లేని వెలుగుల దివ్వెలు..! ఆయా దేశాల్లో ఎలా జరుపుకొంటారంటే..

ఎల్లలు లేని వెలుగుల దివ్వెలు..! ఆయా దేశాల్లో ఎలా జరుపుకొంటారంటే..

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft